కెనరా బ్యాంకు: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కొత్త పేజీ: భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యా... |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
[[భారతదేశం|భారతదేశపు]] ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో '''కెనరా బ్యాంకు'''(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును [[1906]]లో [[కేరళ]] రాష్ట్రంలోని [[మంగుళూరు]]లో స్థాపింనారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు నామం కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. దీని స్థాపకుడు అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఇది భారత్లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. [[1910]]లో దీని పేరును కెనరా బ్యాంకు లిమిటెడ్గా మార్చినారు. [[జూలై 19]], [[1969]]న దేశంలోని మరో 13 బ్యాంకులతో సహా ఈ బ్యాంకు కూడా భారత ప్రభుత్వము జాతీయం చేసినది. |

==కెనరా బ్యాంకు సమాచారం== |
|||
::{| class="wikitable" |
|||
|- |
|||
! బ్యాంకు శాఖలు |
|||
! ఖాతాదారులు |
|||
! ఉద్యోగులు |
|||
! విస్తరణ |
|||
|- |
|||
! 2640 |
|||
! 31 మ్లియన్లు |
|||
! 46 వేలు |
|||
! 25 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు |
|||
|} |
|||
[[వర్గం:భారతీయ బ్యాంకులు]] |
|||
[[భారత దేశపు వాణిజ్య బ్యాంకులు]] |
|||
[[జాతీయం చేయబడిన బ్యాంకులు]] |
|||
[[en:Canara Bank]] |
19:33, 15 జనవరి 2008 నాటి కూర్పు
భారతదేశపు ముఖ్యమైన వాణిజ్య బ్యాంకులలో కెనరా బ్యాంకు(Canara Bank ) ఒకటి. ఈ బ్యాంకును 1906లో కేరళ రాష్ట్రంలోని మంగుళూరులో స్థాపింనారు. స్థాపన సమయములో ఈ బ్యాంకు నామం కెనరా బ్యాంకు హిందూ పర్మనెంట్ ఫండ్. దీని స్థాపకుడు అమ్మెంబాల్ సుబ్బారావు పాయ్. ఇది భారత్లోని పురాతనమైన వాణిజ్య బ్యాంకులలో ఒకటి. 1910లో దీని పేరును కెనరా బ్యాంకు లిమిటెడ్గా మార్చినారు. జూలై 19, 1969న దేశంలోని మరో 13 బ్యాంకులతో సహా ఈ బ్యాంకు కూడా భారత ప్రభుత్వము జాతీయం చేసినది.
కెనరా బ్యాంకు సమాచారం
బ్యాంకు శాఖలు ఖాతాదారులు ఉద్యోగులు విస్తరణ 2640 31 మ్లియన్లు 46 వేలు 25 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలిత ప్రాంతాలు