వందేమాతరం (1985 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి వర్గం:విప్లవ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 28: పంక్తి 28:
== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

[[వర్గం:విప్లవ సినిమాలు]]

07:47, 29 డిసెంబరు 2017 నాటి కూర్పు

వందేమాతరం
(1985 తెలుగు సినిమా)
దస్త్రం:Vandemataram.jpg
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం రాజశేఖర్,
విజయశాంతి ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ కృష్ణ చిత్ర
భాష తెలుగు

వందేమాతరం 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా లో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత శ్రీనివాస్ ఈ సినిమాను తన పేరులో చేర్చుకుని వందేమాతరం శ్రీనివాస్ గా మారాడు.[1]

కథ

అభ్యుదయ భావాలు కలిగిన ఒక యువ ఉపాధ్యాయుడు ఒక చిన్న పల్లెటూరికి వచ్చి అక్కడ బడి తెరిచి పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలనుకుంటాడు.అదే ఊర్లో రెండు ముఠాల నాయకులు తమ స్వార్థం కోసం ఈ ప్రయత్నానికి అడ్డు పడుతుంటారు.

తారాగణం

పాటలు

  • ఆకాశమా, నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ?
  • వందేమాతరం, వందేమాతరం, వందేమాతరగీతం వరుస మారుతున్నది

మూలాలు

  1. ఎం. ఎల్, నరసింహం. "'Vandemataram', the song that became a surname for singer Srinivas". thehindu.com. Retrieved 29 December 2017.