Coordinates: 14°13′48.9″N 74°29′39.89″E / 14.230250°N 74.4944139°E / 14.230250; 74.4944139

ద్విభుజ గణపతి స్వామి ఆలయం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి →‎బయటి లింకులు: {{commons category|Ganesha Temple, Idagunji}}
పంక్తి 45: పంక్తి 45:
==మూలాలు==
==మూలాలు==
{{reflist}}
{{reflist}}
==బయటి లింకులు==
==బయటి లింకులు=
{{commons category|Ganesha Temple, Idagunji}}=
*[http://www.hinduonnet.com/thehindu/mp/2005/09/17/stories/2005091703680100.htm Idagunji Ganapati]
*[http://www.hinduonnet.com/thehindu/mp/2005/09/17/stories/2005091703680100.htm Idagunji Ganapati]
*[http://www.idagunji.org Idagunji Temple Website]
*[http://www.idagunji.org Idagunji Temple Website]
*[http://www.karwarenews.com/ Karwar eNews]
*[http://www.karwarenews.com/ Karwar eNews]

{{హిందూ మతం పవిత్ర నగరాలు}}
{{హిందూ మతం పవిత్ర నగరాలు}}
[[వర్గం: హిందూ పుణ్యక్షేత్రాలు]]
[[వర్గం: హిందూ పుణ్యక్షేత్రాలు]]

22:56, 5 జనవరి 2018 నాటి కూర్పు

ద్విభుజ గణపతి స్వామి ఆలయం
ద్విభుజ గణపతి స్వామి ఆలయం is located in Karnataka
ద్విభుజ గణపతి స్వామి ఆలయం
ద్విభుజ గణపతి స్వామి ఆలయం
కర్ణాటక రాష్ట్రంలో ఉనికి
భౌగోళికాంశాలు :14°13′48.9″N 74°29′39.89″E / 14.230250°N 74.4944139°E / 14.230250; 74.4944139
ప్రదేశం
దేశం:భారతదేశం
రాష్ట్రం:కర్ణాటక
జిల్లా:ఉత్తర కన్నడ
స్థానికం:ఇడగుంజి
ఆలయ వివరాలు
ముఖ్య_ఉత్సవాలు:గణేష్ చతుర్థి, సంకష్ట చతుర్థి, అంగరిక చతుర్థి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :ద్రవిడ నిర్మాణశైలి.
ఇతిహాసం
నిర్మాణ తేదీ:4 -5వ శతాబ్దం

ద్విభుజ గణపతి స్వామి ఆలయం లేదా గణేశ ఆలయం [1] కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలోని ఇడగుంజి పట్టణంలో భారతదేశం యొక్క పశ్చిమ తీరం (వెస్ట్ కోస్ట్‌) లో ఉన్న వినాయక దేవాలయం లేదా శ్రీ వినాయక దేవరు. (కన్నడ: ಗಣಪತಿ ಇಡಗುಂಜಿ).

ఇడగుంజి (కన్నడ: ಇಡಗುಂಜಿ) భారతదేశంలోని కర్నాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో హొన్నవార్ తాలూకాలో ఒక చిన్న గ్రామం. ఇది హిందూ పుణ్యక్షేత్రం మరియు ఆరాధనకు ప్రఖ్యాత ప్రదేశం.

విశిష్టత

ద్విభుజ గణపతి స్వామి ఆలయం శరావతి నది ఒడ్డున ఉన్నది. ఈ ఆలయం త్రేతాయుగం నాటిదని తెలియుచున్నది. దేవతల శిల్పి అయిన విశ్వకర్మ ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట చేసినట్లుగా మరియు అదేవిధంగా, ఈ ఆలయ అతి ప్రాచీనమైన నిర్మాణ శైలికి కూడా భక్తులు మరియు యాత్రికులు యొక్క ప్రగాఢ విశ్వాసం. [2] ప్రతి ఏటా 1 మిలియన్ల మంది భక్తులు ఈ దేవాలయ దర్శనం చేసుకోవడంతో ఇది ప్రఖ్యాతి గాంచింది. [3]ఇది భారతదేశ పశ్చిమ తీరంపై ఉన్న ఆరు ప్రముఖ వినాయక దేవాలయాలలో ఒకటి, ఇది "గణేష తీరం" గా ప్రసిద్ధి చెందింది. [4]

ఉత్సవం

ఈ ఆలయంలో, నిత్యపూజలతో పాటుగా, భాద్రపదమాసంలో స్వామి వారి ఉత్సవాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. వినాయకుడు విఘ్నాలు తొలగించే విఘ్నరాజుగా ఈ స్వామిని భక్తులు భావించి కొలుస్తారు.

మూలాలు

  1. Official site
  2. "The Story of Mhatobar Shree Vinayaka Devaru, Idagunji". Official Website of the Idagunji Devaru.com. Retrieved 30 January 2013.
  3. "Shri Ganapathi Temple". Official Website of Government of Karnataka, karnataka.com. Retrieved 30 June 2013.
  4. "The one-day speedy darshan". The Hindu. Retrieved 30 January 2013.

=బయటి లింకులు

=