Coordinates: 13°12′00″N 78°45′00″E / 13.2000°N 78.7500°E / 13.2000; 78.7500

పలమనేరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎వెలుపలి లంకెలు: AWB వాడి RETF మార్పులు చేసాను using AWB
చి →‎మూలాలు: {{commons catetory|Palamaner}}
పంక్తి 85: పంక్తి 85:
==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

{{commons catetory|Palamaner}}


==వెలుపలి లంకెలు==
==వెలుపలి లంకెలు==

00:05, 6 జనవరి 2018 నాటి కూర్పు

పలమనేరు
—  మండలం  —
చిత్తూరు పటంలో పలమనేరు మండలం స్థానం
చిత్తూరు పటంలో పలమనేరు మండలం స్థానం
చిత్తూరు పటంలో పలమనేరు మండలం స్థానం
పలమనేరు is located in Andhra Pradesh
పలమనేరు
పలమనేరు
ఆంధ్రప్రదేశ్ పటంలో పలమనేరు స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°12′00″N 78°45′00″E / 13.2000°N 78.7500°E / 13.2000; 78.7500
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం పలమనేరు
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 71,545
 - పురుషులు 35,682
 - స్త్రీలు 35,863
అక్షరాస్యత (2001)
 - మొత్తం 69.03%
 - పురుషులు 78.66%
 - స్త్రీలు 59.45%
పిన్‌కోడ్ {{{pincode}}}


పలమనేరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.[1].

పేరువెనుక చరిత్ర

నీటి వసతులున్న ప్రాంతంలోనే జనావాసాలు ఏర్పడు తుంటాయి. సాధారణంగా ఏ చెరువులో నీరైనా స్వచ్ఛంగా ఉంటుందని చెప్పవచ్చు. ఈ ప్రాంతంలోని నీటిచెలమ (చెరువు) లోని నీరు మాత్రం భలే తియ్యగా నిజం చెప్పాలంటే అమృతంలా ఉండేదట! దాంతో చుట్టుపక్కల ప్రాంతాలలోని ప్రజలంతా తండోపతండాలుగా వచ్చి ఇక్కడ స్థిరపడి పోయారు. ‘‘చలమనీటి’ కోసం వచ్చే ప్రజలు ఈప్రాంతాన్ని అదే పేరుతో పిలిచేవారు. చలమల నీరు, చెలమనీరుగా కొంతకాలం చెలామణిలో ఉన్న ఈప్రాంతం కాలక్రమంలో పలమనేరుగా పిలవబడుతోంది.

చరిత్ర

సినిమాథియేటర్లు

  • రంగ మహల్
  • వి వి మహల్
  • మంజునాథ్
  • రామ లక్ష్మణ
  • లక్ష్మి
  • పద్మశ్రీ

మండలంలోని పట్టణములు

  • పలమనేరు - నగర పంచాయితి (మునిసిపాలిటి)

మండల గణాంకాలు

జిల్లా చిత్తూరు
మండల కేంద్రము పలమనేరు
గ్రామాలు 16
ప్రభుత్వము - మండలాధ్యక్షుడు
జనాభా (2001) - మొత్తం 71,545 - పురుషులు 35,682 - స్త్రీలు 35,863
అక్షరాస్యత (2001) - మొత్తం 69.03% - పురుషులు 78.66% - స్త్రీలు 59.45%

నామ పురాణము

పలమనేరు నియోజకవర్గంలోని మండలాలను సూచిస్తున్న పటము

పల్లవులు పరిపాలించిన ఊరు కాబట్టి పల్లవుల వూరు, పల్లవనేరు, పల్లమనేరు, పలమనేరు అయింది.

విద్యాసంస్థలు

పాఠశాలలు

  • -ప్రాథమిక పాఠశాల (దక్షిణము)
  • ప్రాథమిక పాఠశాల (ఊత్తరము)
  • ప్రాథమిక పాఠశాల (విద్యా నగర్)
  • ప్రాథమిక పాఠశాల (గాంధీ నగర్)
  • ప్రాథమిక పాఠశాల (గంటా వూరు)
  • ప్రాథమిక పాఠశాల (బొమ్మ్మిదొడ్డి)
  • ప్రాథమిక పాఠశాల (క్యాటిల్ ఫారమ్)

ఉన్నత పాఠశాలలు

  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల-ప్రభుత్వ ఉన్నత పాఠశాల
  • ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాల
  • ప్రభుత్వ ఉన్నత పాఠశాల (క్యాటిల్ ఫారమ్)

జూనియర్ కళాశాలలు

  • ప్రభుత్వ జూనియర్ కశాశాల

డిగ్రీ కళాశాలలు

  • ప్రభుత్వ డిగ్రీ కశాశాల

ఇతర కళాశాలలు

  • ప్రభుత్వ పశుసంవర్థక పాలిటెక్నిక్ కశాశాల (క్యాటిల్ ఫారమ్) (FIRST OF ITS KIND IN INDIA)
  • ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కశాశాల

మండలంలోని గ్రామాలు

మండల గణాంకాలు

జనాభా (2001) - మొత్తం 71,545 - పురుషులు 35,682 - స్త్రీలు 35,863
అక్షరాస్యత (2001) - మొత్తం 69.03% - పురుషులు 78.66% - స్త్రీలు 59.45%
గ్రామాలు 16

మూలాలు

మూస:Commons catetory

వెలుపలి లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=పలమనేరు&oldid=2284604" నుండి వెలికితీశారు