నంది పురస్కారాలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగు: 2017 source edit
పంక్తి 22: పంక్తి 22:
* [[నంది ఉత్తమ హాస్యనటులు|ఉత్తమ హాస్యనటులు]]
* [[నంది ఉత్తమ హాస్యనటులు|ఉత్తమ హాస్యనటులు]]
* [[నంది ఉత్తమ హాస్యనటీమణులు|ఉత్తమ హాస్యనటీమణులు]]
* [[నంది ఉత్తమ హాస్యనటీమణులు|ఉత్తమ హాస్యనటీమణులు]]
* [[నంది ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లు|ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్లు]]

==ఇవి కూడా చూడండి==
==ఇవి కూడా చూడండి==
* [[2015 నంది పురస్కారాలు]]
* [[2015 నంది పురస్కారాలు]]

07:03, 20 జనవరి 2018 నాటి కూర్పు

నంది పురస్కారాలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు సినిమాలకు ఏటా ఇచ్చే పురస్కారాలు. తెలుగు చరిత్ర మరియు కళలకు ప్రతీకలలో ఒకటైన లేపాక్షి నంది పేరిట ఉత్తమ చిత్రాలకు, మరియు ఉత్తమ కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ సంప్రదాయం 1964 సంవత్సరములో ప్రారంభమైనది. ఆ రోజులలో చిత్ర నిర్మాణము చాలా తక్కువగా ఉండేది, ఏడాదికి సుమారు 25 నుండి 30 వరకు చిత్రాలు మాత్రమే తయారవుతుండేవి. రాను రాను వాటి సంఖ్య 125 నుండి 130 వరకూ పెరిగింది. చిత్ర నిర్మాణం సరళి, నాణ్యత, ప్రమాణాలు తగ్గుతూ భారీ వ్యయ ప్రయాసలకు లోనవుతుంది. మొదటిలో బంగారు, రజిత, కాంస్య నంది అనే 3 బహుమతులూ కథకు 2 బహుమతులూ, మొత్తము 5 పురస్కారాలుండేవి. చిత్ర నిర్మాణములో అన్ని శాఖలకు గుర్తింపు, ప్రోత్సాహము అందించే విధంగా ఇప్పుడు 42 నందులకు పెరిగినవి.

నంది పురస్కారాలు

ఇవి కూడా చూడండి