కమ్మ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కమ్మ''' (Kamma) లేక '''కమ్మ క్షత్రియ''' అనునది [[భారతదేశం]]లో ఒక [[కులం]]<ref>కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006</ref>. ఈ కులస్తులు ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణా]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో [[కర్ణాటక]], [[గుజరాత్]], [[ఒరిస్సా]], [[మహారాష్ట్ర]] మరియు [[ఢిల్లీ]]లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.<ref>[http://www.odi.org.uk/publications/working_papers/wp180.pdf Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India], కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ</ref><ref>1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. [http://www.odi.org.uk/publications/working_papers/wp179.pdf Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories], కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి</ref>. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని, తెలంగాణాలోని [[అనంతపురం]], [[పశ్చిమ గోదావరి]], [[తూర్పు గోదావరి]], [[కరీంనగర్]], [[నిజామాబాద్]], [[వరంగల్]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[ఖమ్మం]], [[రంగారెడ్డి]], [[హైదరాబాద్]] జిల్లాలలోను, మరియు [[తమిళనాడు]]లో కొన్ని ప్రాంతాల ([[కోయంబత్తూరు]], [[మదురై]], రాజాపాళ్యం, [[తంజావూరు]]) లోను ఉన్నారు. నాయుడు మరియు చౌదరి కమ్మవారి ప్రధాన బిరుదులు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ బిరుదుగా అనాదిగా ఉపయోగిస్తున్నారు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.
'''కమ్మ''' (Kamma) లేక '''కమ్మవారు''' అనునది [[భారతదేశం]]లో ఒక [[కులం]]<ref>కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006</ref>. ఈ కులస్తులు ప్రధానంగా [[ఆంధ్ర ప్రదేశ్]], [[తెలంగాణా]] మరియు [[తమిళనాడు]] రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో [[కర్ణాటక]], [[గుజరాత్]], [[ఒరిస్సా]], [[మహారాష్ట్ర]] మరియు [[ఢిల్లీ]]లో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.<ref>[http://www.odi.org.uk/publications/working_papers/wp180.pdf Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India], కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ</ref><ref>1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. [http://www.odi.org.uk/publications/working_papers/wp179.pdf Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories], కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి</ref>. వీరి భాష ప్రధానంగా [[తెలుగు]]. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని, తెలంగాణాలోని [[అనంతపురం]], [[పశ్చిమ గోదావరి]], [[తూర్పు గోదావరి]], [[కరీంనగర్]], [[నిజామాబాద్]], [[వరంగల్]], [[కృష్ణా జిల్లా|కృష్ణా]], [[గుంటూరు]], [[ప్రకాశం]], [[నెల్లూరు]], [[చిత్తూరు]], [[ఖమ్మం]], [[రంగారెడ్డి]], [[హైదరాబాద్]] జిల్లాలలోను, మరియు [[తమిళనాడు]]లో కొన్ని ప్రాంతాల ([[కోయంబత్తూరు]], [[మదురై]], రాజాపాళ్యం, [[తంజావూరు]]) లోను ఉన్నారు. నాయుడు మరియు చౌదరి కమ్మవారి ప్రధాన బిరుదులు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ బిరుదుగా అనాదిగా ఉపయోగిస్తున్నారు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>.

==కమ్మ రాజ్యాలు==

కమ్మ రాజ్యాలు:<ref>Indian government record census, 1961</ref><ref>"Musunuri Nayaks, Mallampalli somasekhara sarma</ref><ref>Andhrula Charithra, Hanumantha Rao</ref><ref>gandikota history,by tavva obul reddy,2013</ref><ref>saughandika pravasam</ref><ref>janaki raghavam</ref>

*[[కాకతీయులు|కాకతీయ కమ్మసామ్రాజ్యం]]
*[[ముసునూరి నాయకులు|ముసునూరి కమ్మసామ్రాజ్యం]]
*[[రాయగిరి కోట|మాల్యాల కమ్మసామ్రాజ్యం]]
*[[రామగిరిఖిల్లా|గురిజాల కమ్మసామ్రాజ్యం]]
*[[పెమ్మసాని నాయకులు|పెమ్మసాని కమ్మసామ్రాజ్యం]]
*[[రావెళ్ళ సామ్రాజ్యం|రావెళ్ళ కమ్మసామ్రాజ్యం]]
*[[దూపాడు సంస్థానం|సాయపనేని కమ్మసామ్రాజ్యం]]
*[[అడపా సామ్రాజ్యం|అడపా కమ్మసామ్రాజ్యం]]
*[[సూర్యదేవర సామ్రాజ్యం|సూర్యదేవర కమ్మసామ్రాజ్యం]]
*[[అమరావతీ సంస్థానం|వాసిరెడ్డి కమ్మసామ్రాజ్యం]]

==కమ్మవారి సంస్థానాలు==
కమ్మవారు అనేక సంస్థానాల పాలకులుగా విశ్వవిఖ్యాతి పొందారు. కమ్మవారి సంస్థానాలు<ref>Kammavari Charithra, by K. B. Chowdary</ref><ref>aristocracy of south india by vadivelu</ref><ref>amaravati prabuvu venkatadri naidu, potturi venkateswar rao, 2016</ref><ref>Sayapaneni Vamsha Charithra, kodali laxminarayana</ref>

*[[అమరావతీ సంస్థానం]]
*[[సూర్యదేవర సామ్రాజ్యం|రాచూరు సంస్థానం]]
*[[సూర్యదేవర సామ్రాజ్యం|పేటూరు సంస్థానం]]
*[[శాయపనేని సామ్రాజ్యం|దూపాడు సంస్థానం]]
*[[చింతపల్లి (అచ్చంపేట మండలం)|చింతపల్లి సంస్థానం]]


==చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు==
==చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు==
పంక్తి 38: పంక్తి 14:
==ప్రముఖ వ్యక్తులు==
==ప్రముఖ వ్యక్తులు==
కమ్మ ప్రముఖులు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>
కమ్మ ప్రముఖులు<ref>కమ్మవారి చరిత్ర, [[కొత్త భావయ్య]], 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు</ref>
===కమ్మ ప్రభువులు ===
*[[గణపతి దేవుడు]]
*[[జాయప నాయుడు]]
*[[జాయప నాయుడు]]
*[[ప్రతాప రుద్రుడు]]
*[[రుద్రమ దేవి]]
*[[ప్రతాప రుద్రుడు]]
*[[ముసునూరి కాపయ నాయుడు]]
*[[ముసునూరి కాపయ నాయుడు]]
*[[పెమ్మసాని రామలింగ నాయుడు]]
*[[పెమ్మసాని రామలింగ నాయుడు]]
పంక్తి 49: పంక్తి 21:
*[[వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు|వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు]]
*[[వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు|వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు]]


===కమ్మ సినీనటులు ===
===సినీనటులు ===


*[[నందమూరి తారక రామారావు]]
*[[నందమూరి తారక రామారావు]]

17:28, 13 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

కమ్మ (Kamma) లేక కమ్మవారు అనునది భారతదేశంలో ఒక కులం[1]. ఈ కులస్తులు ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా మరియు తమిళనాడు రాష్ట్రాలలోను, కొద్ది సంఖ్యలో కర్ణాటక, గుజరాత్, ఒరిస్సా, మహారాష్ట్ర మరియు ఢిల్లీలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ జనాభాలో 5 నుండి 6% ఉంటారని అంచనా.[2][3]. వీరి భాష ప్రధానంగా తెలుగు. ఈ కులమువారు ముఖ్యముగా ఆంధ్ర ప్రదేశ్‌లోని, తెలంగాణాలోని అనంతపురం, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, ఖమ్మం, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలలోను, మరియు తమిళనాడులో కొన్ని ప్రాంతాల (కోయంబత్తూరు, మదురై, రాజాపాళ్యం, తంజావూరు) లోను ఉన్నారు. నాయుడు మరియు చౌదరి కమ్మవారి ప్రధాన బిరుదులు. కొంతమంది కమ్మవారు తమ కులనామం అయిన "కమ్మ" అనే పేరునే తమ బిరుదుగా అనాదిగా ఉపయోగిస్తున్నారు[4].

చరిత్ర, పుట్టు పూర్వోత్తరాలు

కమ్మ అను పదము క్రీస్తు కాలము నుండి కలదు[5]. కమ్మనాడు, కమ్మ రాష్ట్రం అను ప్రదేశాల పేర్లు పెక్కు శాసనములలో పేర్కొనబడినవి. గంగా నదీ మైదానములోని బౌద్ధులు పుష్యమిత్ర సుంగ (184 BCE) యొక్క పీడన తప్పించుకోవడానికి పెద్ద సంఖ్యలో కృష్ణా నది డెల్టాకు వలస వచ్చారు. వీరివలన బౌద్ధమతం ఈ సారవంతమైన ప్రాంతంలో పలు శతాబ్దములు పరిఢవిల్లింది. ఇప్పటికీ ధరణికోట, భట్టిప్రోలు, చందవోలు మున్నగు ఊళ్ళు ఆనాటి చరిత్రకు ఆనవాళ్ళు. చరిత్రకారులు కర్మ అనబడు సంస్క్రిత పదము తరువాత సంవత్సరాలలో కమ్మ (పాళి పదం) గా మారింది. కమ్మనాడు అనబడు ఈ ప్రాంతములో వసించు వారే పిమ్మట కమ్మవారయ్యారు. చారిత్రకముగా కమ్మవారు ఒక కులముగా పదవ శతాబ్దము నుండి తెలియబడుతున్నారు[6]. గుంటూరు జిల్లా ముప్పాళ్ళ మండలం మాదాల గ్రామంలో ఉన్న సాగరేశ్వర ఆలయంలో 1125 వ సంవత్సరం నాటి పిన్నమ నాయుడి శిలా శాసనంలో తాను దూర్జయ వంశం, వల్లుట్ల గోత్రానికి చెందినవాడుగా తెలుపుచున్నది. పల్నాటి యుద్ధము తరువాత, కాకతీయుల కాలంలో కమ్మవారు సైన్యాధ్యక్షులుగా పనిచేశారు. కాకతీయ రాజైన గణపతిదేవ మహారాజు తన సైన్యాధ్యక్షుడైన జయప సేనాని చెల్లెళ్ళను (నారమ్మ, పేరమ్మ లను) వివాహమాడాడు.

కమ్మవారి గూర్చి సామెతలు

  • కమ్మవాని చేతులు కట్టినా నిలవదు
  • కమ్మవాళ్ళు చేరితే కడమ జాతులు వెళ్ళును
  • కమ్మవారికి భూమి భయపడుతుంది

ప్రస్తుత స్థితి

చాలాకాలం వ్యవసాయం ప్రధానమైన వృత్తిగా ఉన్న ఈ కులస్తులు నేడు రాజకీయ, పారిశ్రామిక, విద్య, వైద్య, వాణిజ్య, ట్రావెల్స్, నిర్మాణ రంగాల్లో రాణిస్తున్నారు. మీడియా రంగాలైన టివి, వార్తాపత్రికలు, సినిమా రంగాలు అధిక భాగం వీరికి చెందినవే.

ప్రముఖ వ్యక్తులు

కమ్మ ప్రముఖులు[7]

సినీనటులు

రాజకీయం

కమ్మ క్రీడాకారులు

మూలాలు

  1. కమ్మవారి చరిత్ర, కొత్త బాపయ్య చౌదరి, 1939, పావులూరి పబ్లిషర్స్, గుంటూరు, కొత్త ఎడిషన్, 2006
  2. Democratic Process and Electoral Politics in Andhra Pradesh, India, కె.సి.సూరి (సెప్టెంబరు 2002), 11వ పేజీ
  3. 1921 జనాభా లెక్కల ప్రకారం కమ్మ కులం జనాభా 4.8%. కులాల వారీగా జనాభా లెక్కల నమోదు 1921 తరువాత జరుగలేదు. Caste, Class and Social Articulation in Andhra Pradesh: Mapping Differential Regional Trajectories, కె.శ్రీనివాసులు (సెప్టెంబరు 2002), పొలిటికల్ సైన్సు విభాగం, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు; 3వ పేజీ. ఇప్పటి జనాభాలో ఏ కులం శాతం ఎంత అనే విషయంపై అంచనాలు మాత్రమే చలామణీ అవుతున్నాయి
  4. కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు
  5. ఆంధ్రుల చరిత్రము - మొదటి భాగము, చిలుకూరి వీరభద్ర రావు, 1910, పేజి 232
  6. దక్షిణ భారత కులములు జాతులు, ఎడ్గార్ థర్స్టన్, 5వ సంచిక, 1909 Castes and Tribes of Southern India
  7. కమ్మవారి చరిత్ర, కొత్త భావయ్య, 1939, కొత్త ఎడిషను, 2006, పావులూరి పబ్లిషర్సు, గుంటూరు
"https://te.wikipedia.org/w/index.php?title=కమ్మ&oldid=2302430" నుండి వెలికితీశారు