కె.బి. తిలక్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 54: పంక్తి 54:


==అవార్డులు, గుర్తింపులు==
==అవార్డులు, గుర్తింపులు==
*2008 సంవత్సరపు [[బీఎన్. రెడ్డి]] అవార్డు లభించింది.
*2008 సంవత్సరపు [[బి.ఎన్.రెడ్డి]] అవార్డు లభించింది.

==మూలాలు==
==మూలాలు==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

08:40, 18 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

కొల్లిపర బాలగంగాధర్ తిలక్
కె.బి. తిలక్
జననంకొల్లిపర బాలగంగాధర్ తిలక్
జనవరి 14 , 1926
పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు
మరణంసెప్టెంబరు 23, 2010
ప్రసిద్ధిస్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత
తండ్రివెంకటాద్రి

కొల్లిపర బాలగంగాధర్ తిలక్ (జనవరి 14 , 1926 - సెప్టెంబరు 23, 2010) స్వాతంత్య్ర సమరయోధుడు, దర్శకుడు, నిర్మాత.[1] పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు లో 1926, జనవరి 14న జన్మించాడు. ఆయన తండ్రి వెంకటాద్రి స్వాతంత్య్ర సమరయోధుడు. ఏలూరులో చదివేటప్పుడు తిలక్ స్వాతంత్య్రోద్యమం పట్ల ఆకర్షితులయ్యాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో జైలుకి వెళ్లారు. తర్వాత ప్రజా నాట్యమండలిలో పనిచేశాడు. మేనమామలు ఎల్.వి.ప్రసాద్, అక్కినేని సంజీవిల ప్రోత్సాహంతో తొలుత కొన్ని సినిమాలకు ఎడిటర్‌గా చేసి, తర్వాత అనుపమ చిత్ర నిర్మాణ సంస్థను ఏర్పాటు చేశాడు 2010, సెప్టెంబరు 23న మరణించాడు.[2].

అభ్యుదయ భావాలతో సినిమాలు

  1. ముద్దుబిడ్డ (1956)
  2. ఎం.ఎల్.ఏ. (1957)
  3. అత్తా ఒకింటి కోడలే (1958)
  4. చిట్టి తమ్ముడు (1962)
  5. ఉయ్యాల జంపాల (1965)
  6. ఈడుజోడు (1967)
  7. పంతాలు పట్టింపులు (1968)
  8. కొల్లేటి కాపురం (1976)
  9. ధర్మవడ్డీ (1982)
  10. ఛోటీ బహు, కంగన్ (1971)

విశేషాలు

అవార్డులు, గుర్తింపులు

మూలాలు

  1. Anupama Geetala Tilak, Vanam Jwala Narasimha Rao, Haasam Publications, Hyderabad, 2006.
  2. ఈనాడు దినపత్రిక, తేది 24-09-2010