వఝల శివకుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 31: పంక్తి 31:


==జీవిత విశెషాలు ==
==జీవిత విశెషాలు ==
ఈయన కేంద్రీయవిద్యాలయంలో లైబ్రేరియన్‌పనిచేసి పదవీ విరమణ పొందారు.
ఈయన కేంద్రీయవిద్యాలయంలో లైబ్రేరియన్‌ పనిచేసి పదవీ విరమణ పొందారు.


==రచనలు==
==రచనలు==

08:18, 21 ఫిబ్రవరి 2018 నాటి కూర్పు

వఝల శివకుమార్
వఝల శివకుమార్
దస్త్రం:Vajjala Shiva Kumar.jpg
జననంఆగస్టు 3, 1956
వేములవాడ
జిల్లా:కరీంనగర్
తెలంగాణ రాష్ట్రం
జాతీయతభారతీయుడు
వృత్తికవి మరియు రచయిత.
తల్లిదండ్రులుసాంబ శివశర్మ , రాధాబాయి

వఝల శివకుమార్( జననం: ఆగస్టు 3, 1956 ) తెలంగాణకు చెందిన కవి మరియు రచయిత.[1]

బాల్యం, విద్యాభ్యాసం

ఈయన 1956, ఆగస్టు 3 న వఝల సాంబ శివశర్మ , రాధాబాయి దంపతులకు కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో జన్మించారు.

జీవిత విశెషాలు

ఈయన కేంద్రీయవిద్యాలయంలో లైబ్రేరియన్‌ పనిచేసి పదవీ విరమణ పొందారు.

రచనలు

  • కలల సాగు[2]
  • దాఖలా
  • నలుగురు మిత్రులతో లయ
  • గోగుపువ్వు
  • పాలకంకుల కల
  • ఆఖ్‌రీ మౌఖా
దస్త్రం:Vajjala Shivakumar.jpg
కలల సాగు

పురస్కారాలు

  • సదాశివుడు స్మారక పురస్కారం - 2017
  • గోగుపువ్వు- కుందుర్తి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డ్
  • పాలకంకుల కల- సినారే సాహిత్య పురస్కారం
  • ఆంధ్ర సారస్వత సమితి ఉత్తమ కవితా పురస్కారం

మూలాలు

  1. "Collection of poems released". The Hindu. March 12, 2005. Retrieved 2009-07-21.
  2. వఝల శివకుమార్. "తెలంగాణ నిర్మాణ కవిత్వం". నమస్తే తెలంగాణ. /www.ntnews.com. Retrieved 13 February 2018.