భరతుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1: పంక్తి 1:
{{విస్తరణ}}
{{మొలక}}
[[File:Rama-Bharata-Paduka.jpg|thumb|రాముని పాదుకలు అడుగుతున్న భరతుడు]]
[[File:Rama-Bharata-Paduka.jpg|thumb|రాముని పాదుకలు అడుగుతున్న భరతుడు]]
'''[[భరతుడు]]''' [[రామాయణం]]లో [[దశరథుడు|దశరథుని]] కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు. దశరథుని మూడవ భార్యయైన [[కైకేయి]] కుమారుడు. రామాయణం ప్రకారం రాముడు [[విష్ణువు|మహావిష్ణువు]] యొక్క ఏడో అవతారం అయితే [[లక్ష్మణుడు]] [[ఆదిశేషుడు|ఆదిశేషుడి]] అంశతోనూ, భరత [[శత్రుఘ్నుడు|శతృఘ్నులు]] శంఖు చక్రాల అంశతోనూ జన్మించారు.<ref name= Naidu>{{Cite book|last= Naidu |first= S. Shankar Raju|author2=Kampar, Tulasīdāsa |title= A comparative study of Kamba Ramayanam and Tulasi Ramayan| work=Shank| pages=44,148| accessdate=2009-12-21| url=https://books.google.com/books?id=okVXAAAAMAAJ&q=Shankha&dq=Shankha&lr=&ei=emkcS6F6obKQBLGBmYcM|publisher= University of Madras|year=1971}}</ref> సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు [[పట్టాభిషేకం]] జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. [[శ్రీరాముడు]] శివధనుర్భంగం చేసిన తరువాత [[జనక మహారాజు]] తమ్ముడైన [[కుశధ్వజుడు|కుశధ్వజుని]] కుమార్తె అయిన [[మాండవి]]ని భరతునితో [[పెళ్ళి|వివాహం]] జరిపిస్తారు.
'''[[భరతుడు]]''' [[రామాయణం]]లో [[దశరథుడు|దశరథుని]] కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు.


== మూలాలు ==
[[శ్రీరాముడు]] శివధనుర్భంగం చేసిన తరువాత [[జనక మహారాజు]] తమ్ముడైన [[కుశధ్వజుడు|కుశధ్వజుని]] కుమార్తె అయిన [[మాండవి]]ని భరతునితో [[పెళ్ళి|వివాహం]] జరిపిస్తారు.
{{మూలాలజాబితా}}

సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు [[పట్టాభిషేకం]] జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు.


{{రామాయణం}}
{{రామాయణం}}

09:08, 12 మార్చి 2018 నాటి కూర్పు

రాముని పాదుకలు అడుగుతున్న భరతుడు

భరతుడు రామాయణంలో దశరథుని కుమారుడు మరియు శ్రీరాముని తమ్ముడు. దశరథుని మూడవ భార్యయైన కైకేయి కుమారుడు. రామాయణం ప్రకారం రాముడు మహావిష్ణువు యొక్క ఏడో అవతారం అయితే లక్ష్మణుడు ఆదిశేషుడి అంశతోనూ, భరత శతృఘ్నులు శంఖు చక్రాల అంశతోనూ జన్మించారు.[1] సింహాసనాన్ని తిరస్కరించి, శ్రీరాముని పాదుకలకు పట్టాభిషేకం జరిపి, 14 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తాడు. శ్రీరాముడు శివధనుర్భంగం చేసిన తరువాత జనక మహారాజు తమ్ముడైన కుశధ్వజుని కుమార్తె అయిన మాండవిని భరతునితో వివాహం జరిపిస్తారు.

మూలాలు

  1. Naidu, S. Shankar Raju; Kampar, Tulasīdāsa (1971). A comparative study of Kamba Ramayanam and Tulasi Ramayan. University of Madras. pp. 44, 148. Retrieved 2009-12-21. {{cite book}}: |work= ignored (help)
"https://te.wikipedia.org/w/index.php?title=భరతుడు&oldid=2312271" నుండి వెలికితీశారు