Coordinates: 17°00′39″N 77°52′01″E / 17.010828°N 77.866859°E / 17.010828; 77.866859

కుల్కచర్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి నూతన జిల్లా మండలాలు మూస ఎక్కించాను
చి నూతన జిల్లా మండలాలు మూస ఎక్కించాను
పంక్తి 88: పంక్తి 88:
==వెలుపలి లింకులు==
==వెలుపలి లింకులు==
* [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=06 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
* [http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=06 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]
{{కుల్కచర్ల మండలంలోని గ్రామాలు}}{{రంగారెడ్డి జిల్లా మండలాలు}}
{{కుల్కచర్ల మండలంలోని గ్రామాలు}}{{వికారాబాదు జిల్లా మండలాలు}}

16:54, 25 మార్చి 2018 నాటి కూర్పు

(ఇది కుల్కచర్ల మండలమునకు చెందిన వ్యాసము. కుల్కచర్ల గ్రామ వ్యాసంకై కుల్కచర్ల (గ్రామం) చూడండి)

కుల్కచర్ల, తెలంగాణ రాష్ట్రములోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలము.

కుల్కచర్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి, కుల్కచర్ల స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి, కుల్కచర్ల స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి, కుల్కచర్ల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°00′39″N 77°52′01″E / 17.010828°N 77.866859°E / 17.010828; 77.866859
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రం కుల్కచర్ల
గ్రామాలు 30
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,281
 - పురుషులు 35,780
 - స్త్రీలు 34,501
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.40%
 - పురుషులు 48.44%
 - స్త్రీలు 24.02%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన ఈ మండలము పశ్చిమ రంగారెడ్డి జిల్లాలో మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలము గుండా వెళుతుంది. ఈ మండలములో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రముఖ శివాలయం పాంబండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో ఉన్నాయి.

విద్య

మండలంలో92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2 జూనియర్ కళాశాలలతో పాటు 2 డిగ్రీకళాశాలలు ఉన్నాయి.

సమీప గ్రామాలు

మందిపాల్ 9 కి.మీ. చౌదరిపల్లి 10 కి.మీ. కుసుమసముద్రం. 11 కి.మీ. మంగంపేట్ 11 కి.మీ. మహమ్మదాబాద్ 11 కి.మీ దూరంలో ఉన్నాయి.[1]

మూలాలు

భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు

జనాభా వివరాలు

జనాభా (2011) - మొత్తం 70,281 - పురుషులు 35,780 - స్త్రీలు 34,501
గ్రామజనాభా (2001) మొత్తం. 1825 పురుషులు 922, స్త్రీలు 903 గృహాలు.... 343 విస్తీర్ణము. 1677 హెక్టార్లు. భాష తెలుగు.[1]

1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారము 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.

మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నాయి.

కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట

వర్షపాతం, నీటిపారుదల

మండల సరాసరి వర్షపాతం 776 మిమీ. 2000-01లో అత్యధికంగా 1102 మిమీ వర్షం కురియగా ఆ తర్వాత రెండేళ్ళు కరువు ఏర్పడింది. 2003-04లో 955 మిమీ కాగా ఆ మరుసటి ఏడాది 487 మిమీ మాత్రమే కురిసింది. 2005-06, 207-08లలో కూడా వెయ్యి మిమీ దాటింది. సంవత్సర వర్షపాతంలో అత్యధికంగా జూన్, జూల మాసములలో నైరుతి ఋతుపవనాల వలన కురుస్తుంది.

వ్యవసాయం, పంటలు

మండలంలో పండించే ప్రధానపంటలు గోధుమ, వరి, వేరుశనగ మరియు కందులు. కూరగాయలు, పండ్లు కూడా పండిస్తారు. మండలంలో మొత్తం పంట విస్తీర్ణం 6261 హెక్టార్లు. రైతుల సంఖ్య 10500.[2] కుల్కచర్ల గ్రామంలో అనేక రకాలైన పంటలను పండి స్తున్నారు.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

గణాంకాలు

మూలాలు

  1. 1.0 1.1 "http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kulkacharla/Kanmankalva". Retrieved 7 June 2016. {{cite web}}: External link in |ref= and |title= (help)
  2. <ముఖ్య ప్రణాళికాధికారి, రంగారెడ్డి జిల్లా, గణాంకాల పుస్తకం, 2007-08

వెలుపలి లింకులు