రాజు గారి గది 2: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 12: పంక్తి 12:
== తారాగణం ==
== తారాగణం ==
{{colbegin}}
{{colbegin}}
*[[అక్కినేని నాగార్జున]] - రుద్ర
*[[Nagarjuna Akkineni]] as Rudra
*[[సమంత]] - అమృత
*[[Samantha Ruth Prabhu|Samantha Akkineni]] as Amrutha
*శీరత్ కపూర్ - సుహనిస
*[[Seerat Kapoor]] as Suhanisa
*అశ్విన్ బాబు - అశ్విన్
*Ashwin Babu as Ashwin
*[[రావు రమేశ్]] - పరంధామయ్య
*[[Rao Ramesh]] as Parandhamaiah
*[[వెన్నెల కిశోర్]] - కిశోర్
*[[Vennela Kishore]] as Kishore
*[[ప్రవీణ్]] - ప్రవీణ్
*[[Praveen (actor)|Praveen]] as Praveen
*నందు - నందు
*Nandu as Nandu
*శకలక శంకర్ - బాలయేసు
*Shakalaka Shankar as Bala Yesu
*[[విజయ నరేశ్]] -తండ్రి
*[[Naresh (actor)|Naresh]] as Father
*[[అవినాష్]] - పూజారి
*[[Avinash]] as Priest
*[[దేవన్]] - కళాశాల వైస్‌ఛాన్సలర్ చంద్రశేఖర్
*[[Devan (actor)|Devan]] as [[Chancellor (education)|Vice Chancellor]] Chandra Shekar
*ముక్తార్ ఖాన్ - కమీషనర్ శరశ్చంద్ర
*Mukhtar Khan as Commissioner Sarathchandra
*రవివర్మ - సత్తి
*Ravi Varma as Satti
*[[జి.వి.నారాయణరావు]] - మాస్టర్
*[[G. V. Narayana Rao|Narayana Rao]] as Master
*[[అన్నపూర్ణ]] - వరలక్ష్మి
*[[Annapoorna (actress)|Annapurna]] as Varalakshmi
* అభినయ - కిరణ్
*[[Abhinaya (actress)|Abhinaya]] as Kiran
*తేజశ్వి మడివాడ - బాల
*[[Tejaswi Madivada]] as Bala
*సత్య కృష్ణన్ - అధ్యాపకుడు
*[[Satya Krishnan]] as Lecturer
*విద్యుల్లేఖ రామన్ - బెల్లం శ్రీదేవి
*[[Vidyullekha Raman]] as Bellam Sridevi
*గీతా సింగ్ - నిమ్మి
*Geetha Singh as Nimmy
{{colend}}
{{colend}}



09:12, 28 మార్చి 2018 నాటి కూర్పు

రాజు గారి గది - 2
సినిమా పోస్టరు
దర్శకత్వంఓంకార్
రచనఅబ్బూరి రవి (సంభాషణలు)
స్క్రీన్ ప్లేఓంకార్
కథఓంకార్
రంజిత్ శంకర్ (వాస్తవ కథ)
నిర్మాతప్రసాద్ వి పొట్లూరి
తారాగణంఅక్కినేని నాగార్జున
సమంత
సీరత్ కపూర్
ఛాయాగ్రహణంఆర్. దివాకరన్
కూర్పుమధు
సంగీతంఎస్. తమన్
నిర్మాణ
సంస్థలు
PVP సినిమా
మాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్
OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్
విడుదల తేదీ
2017 అక్టోబరు 13 (2017-10-13)
సినిమా నిడివి
127 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

రాజు గారి గది - 2 (ఆంగ్లం: Respected King's Room - 2) భయానకమైన తెలుగు హాస్య చిత్రం. దీనిని ప్రసాద్ వి పొట్లూరి పి.వి.సి సినిమా , మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ & OAK ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మాణ సంస్థల ద్వారా నిర్మిచాడు. ఈ చిత్రానికి ఓంకార్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో అక్కినేని నాగార్జున, సమంత, సీరత్ కపూర్ ముఖ్య తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతాన్నందించాడు. [1] ఈ చిత్రం 2015లో విడుదలైన తెలుగు చలన చిత్రం రాజు గారి గది యొక్క తరువాత భాగం. మళయాళ చిత్రం "ప్రేతం (2016)" యొక్క రీమేక్ చిత్రం ఇది. [2]

కథ

ఈ సినిమా ముగ్గురు యువకులు అశ్విన్ (ఆశ్విన్ బాబు), కిషోర్ (వెన్నల కిషోర్), ప్రవీణ్ (ప్రవీణ్) లతొ ప్రారంభమవుతుంది. వీరు ముగ్గురు కళాశాల రోజులలో మంచి స్నేహితులు. వారు రిసార్ట్ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడంద్వారా వారి జీవితాలను కొనసాగించాలనుకుంటారు. వారు ఇంట్లోంచి డబ్బులు తెచ్చి రాజుగారి రిసార్ట్స్ ను అద్దెకు తీసుకుని రిసార్ట్ బిజినెస్ ప్రారంభిస్తారు. అయితే ఆ రిసార్ట్ లో ఆత్మ తాలూకు ఆనవాళ్లు వారికి కనిపిస్తాయి. అక్కడకు పర్యాటకునిగా వచ్చిన సీరత్ కపూర్ ద్వారా అక్కడ ఆత్మ ఉందని తెలుసుకున్న వాళ్లు  ఆ ఊర్లోని చర్చి ఫాదర్ (నరేష్) ని పిలుస్తారు. కానీ అతను కూడా  ఆత్మను అంతం చెయ్యలేక ఓ మెంటలిస్ట్ రుద్ర (అక్కినేని నాగార్జున) ని రంగంలోకి దిగుతాడు. అలా ఆ రిసార్ట్ లోనికి వచ్చిన మెంటలిస్ట్ రుద్ర ఆ రిసార్ట్ లో ఉన్న  ఆత్మ ఎవరి మీదో పగతో ఉందో తెలుసుకుంటాడు. రుద్ర తన ప్రత్యేక శక్తులనుపయోగించి పోలీసు డిపార్టుమెంటుకు సహకరించి ఆత్మ గూర్చి తెలుసుకుంటాడు.

ఆ రిసార్టులో జరిగిన మిస్టారీని రుద్ర చేదిస్తాడు. ఆ రిసార్టులో ఉన్న ఆత్మ ఒక అమ్మాయి అమృత (సమంత) దిగా గుర్తిస్తాడు. ఆ ఆత్మ తన మరణానికి కారణం తెలుసుకోలేక పోయింది. ఆమెకు సహాయం చేయడానికి రుద్ర అంగీకరిస్తాడు. ఆమె గతాన్ని ఒకసారి బహిర్గతం చేస్తుంది.

అమృత తెలివైన మరియు ప్రతిభావంతురాలైన అమ్మాయి. ఆమె తండ్రి ఉన్నత విలువలు కలిగిన పరంధామయ్య (రావు రమేశ్). కళాశాల విహారయాత్రకోసం వెళ్ళినపుడు ఆమె స్నానంచేసినపుడు ఎవరో రహస్యంగా చిత్రీకరిస్తారు. ఆ చిత్రాలను ఇంటర్‌నెట్ లో అప్‌లోడ్ చేస్తారు. అవమానంతో ఆమె తండ్రి మరణిస్తాడు. ఆమె తండ్రి చావును భరించలేక సమాజం లో తలెత్తుకోలేక భవనంపైనుండి దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. అసలైన అపరాధిని పట్టుకోవడానికి రుద్ర విచారణ ప్రారంభిస్తాడు. చివరికి ఆయన ఆ మిస్టరీని ఛేదిస్తాడు. ఆమె చదువుతున్న కళాశాల వైశ్ ఛాన్సలర్ చంద్రశేఖర్ (దేవన్) కుమార్తె కిరణ్ (అభినయ) కారణమని తెలుసుకుంటాడు. అమృత నందు (నందు) ను ప్రేమిస్తున్నందుకు మరియు తెలివైనదానిగా ప్రాముఖ్యత పొందినందుకు అసూయతో కిరణ్ ఈ విధంగా చేసినదని తెలుసుకుంటాడు. అది తెలుసుకున్న అమృత తన మరణానికి కారణమైన కిరణ్ ను అంతమొందించాలనుకుంటుంది. కానీ రుద్ర ఆమె తండ్రి తెలిపిన నీతి పద్యం చెప్పి దాని అర్థాన్ని వివరించి ఆమెను ఆపుతాడు. అపుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది. చివరకు ఆ యువకులు ఆ రిసార్టును "సెల్ ఫోన్లు వాడరాదు. సెల్ఫీలు తీయరాదు" అనే నినాదంతో నడుపుతారు. రుద్ర కొత్త విచారణకు వెళ్ళిపోతాడు.

తారాగణం

Soundtrack

Untitled

ఈ చిత్రంలోని అన్ని పాటలను రచించిన వారు:Ramajogayya Sastry; అన్ని పాటలకు సంగీతం సమకూర్చినవారు:S. Thaman.

సం.పాటపాట నిడివి
1."Beautiful Life"2:10
Total length:2:10

Production

Raju Gari Gadhi 2, a new project with Nagarjuna Akkineni in the lead was launched on 27 November 2016 at Annapurna Studios, K. Raghavendra Rao gave the clap for the first scene, producer Prasad V Potluri switched on the camera while Omkar directed the first shot. The principal photography commenced in February 2017 in Hyderabad.[3] The first look of the film was launched on 29 August 2017 on Nagarjuna's birthday and the trailer has launched on 20 September 2017, on eve of ANR's birthday.[4] The resort shown in the film is Le Pondy at Pondicherry.

References

  1. "Raju Gari Gadhi 2 (Nagarjuna's Character)". The Times of India.
  2. "Raju Gari Gadhi 2". Telugu Cinema.com.
  3. "Raju Gari Gadhi 2 (Nagarjuna's New Project)". Indian Express.
  4. "Raju Gari Gadhi 2 (Trailer)". Chennai Patrika.