లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్: కూర్పుల మధ్య తేడాలు
పంక్తి 107: | పంక్తి 107: | ||
ఈ సినిమా [[సెప్టెంబర్ 14]] [[2012]] న విడుదలయింది. |
ఈ సినిమా [[సెప్టెంబర్ 14]] [[2012]] న విడుదలయింది. |
||
==పురస్కారాలు== |
==పురస్కారాలు== |
||
ఈ సినిమాకి అమల అక్కినేని కి 63 వ ఫీల్ంఫేర్ ఉత్తమ నటీ సపోర్టీంగ రోల్ వరించింది. |
|||
==మూలాలు== |
==మూలాలు== |
12:50, 30 మార్చి 2018 నాటి కూర్పు
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | |
---|---|
దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
రచన | శేఖర్ కమ్ముల |
నిర్మాత | శేఖర్ కమ్ముల చంద్రశేఖర్ కమ్ముల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | ఎమిగోస్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2012 సెప్టెంబరు 14 |
సినిమా నిడివి | 167 minutes |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹17.5 crore (US$2.2 million)(17 days)[1] |
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ 2012 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని శేఖర్ కమ్ముల అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైనా అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటీంచారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో అమల అక్కినేని, శ్రియ, అంజులా ఝావేరి ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.[2]
కథ
విశాఖపట్నంలో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) హైదరాబాద్ లోని సన్ షైన్ వ్యాలీ కాలనీ కి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. మావయ్య కూతురు పద్దు (షాగన్)తో ప్రేమలో పడతాడు. అలాగే, నాగరాజు, తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఈ అమ్మాయిని గోల్డ్ ఫేజ్ కాలనీ అబ్బాయి ప్రేమిస్తాడు. మెదట నాగరాజు ప్రేమను తిరస్కరించిన చివరకు అనేక గొడవల నడుమ తనతో ప్రేమలో పడుతుంది.
ఈ క్రమంలో శ్రీనివాస్ (అభిజిత్) చెల్లి గోల్డ్ ఫేజ్ కాలనీకి చెందిన అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ విషయం తన అన్నయ్య శ్రీనివాస్ (అభిజిత్) కు తెలియడంతో నిలదిస్తాడు. ఈ గొడవని చూసి విసుగు చెందిన శ్రీనివాస్ (అభిజిత్) తన అమ్మను కలవడనికి నాగరాజ్ మరియు మామయ్య తో హైదరాబాద్ పయనమవుతాడు. తన అమ్మ ఒక ఆసుపత్రిలో ఉండడం చూసి దిగ్బాంతికి గురి అవుతాడు. ఆసుపత్రి వర్గాలు తనకి కాన్సర్ జబ్బు వచ్చిందని తెలుపుతారు.
నటవర్గం
- అమల
- అభిజిత్
- సుధాకర్
- కౌషిక్
- శ్రియ
- అంజులా ఝావేరి
- షాగన్
- విజయ్ దేవరకొండ
- జారా
- రష్మి
- కావ్య
- నవీన్
- సంజీవ్
- శ్రీరామ్
నిర్మాణం
ఈ సినిమాని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఏమిగోస్ బ్యానర్ పై నిర్మించారు.
సంగీతం
Untitled | |
---|---|
ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.
సం. | పాట | పాట నిడివి |
---|---|---|
1. | "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" | 05:21 |
2. | "బ్యూటీఫుల్ గర్ల్" | 04:40 |
3. | "అటు ఇటు ఉగుతు" | 05:28 |
4. | "ఇట్స్ యువర్ లవ్" | 05:08 |
5. | "అమ్మ అనీ కొత్తగా" | 05:34 |
6. | "లైఫ్ ఈజ్ బ్యూటీ పాప్" | |
Total length: | 31:57 |
విడుదల
ఈ సినిమా సెప్టెంబర్ 14 2012 న విడుదలయింది.
పురస్కారాలు
ఈ సినిమాకి అమల అక్కినేని కి 63 వ ఫీల్ంఫేర్ ఉత్తమ నటీ సపోర్టీంగ రోల్ వరించింది.
మూలాలు
- ↑ "infoonlinepages.com".
- ↑ "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ". www.apherald.com. Retrieved 30 March 2018.
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2012 సినిమాలు
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- Track listings with deprecated parameters
- Track listings with input errors
- 2012 తెలుగు సినిమాలు
- తెలుగు సినిమా
- శ్రియా సరన్ నటించిన సినిమాలు
- సినిమా