లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 109: పంక్తి 109:
ఈ సినిమాకి అమల అక్కినేని కి 63 వ ఫీల్ంఫేర్ ఉత్సవంలో ఉత్తమ నటీ సపోర్టీంగ రోల్ విభాగంలో అవార్డు వరించింది.
ఈ సినిమాకి అమల అక్కినేని కి 63 వ ఫీల్ంఫేర్ ఉత్సవంలో ఉత్తమ నటీ సపోర్టీంగ రోల్ విభాగంలో అవార్డు వరించింది.
==వసూళ్లు ==
==వసూళ్లు ==
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్లను వసూలు చేసింది
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్లను ( 17 రోజుల ు) వసూలు చేసింది


==మూలాలు==
==మూలాలు==

12:59, 30 మార్చి 2018 నాటి కూర్పు

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
దర్శకత్వంశేఖర్ కమ్ముల
రచనశేఖర్ కమ్ముల
నిర్మాతశేఖర్ కమ్ముల
చంద్రశేఖర్ కమ్ముల
తారాగణం
  • అమల
  • అభిజిత్
  • సుధాకర్
  • కౌషిక్
  • శ్రియ
  • అంజులా ఝావేరి
ఛాయాగ్రహణంవిజయ్ సి. కుమార్
సంగీతంమిక్కీ జె. మేయర్
నిర్మాణ
సంస్థ
ఎమిగోస్ క్రియేషన్స్
విడుదల తేదీ
2012 సెప్టెంబరు 14 (2012-09-14)
సినిమా నిడివి
167 minutes
భాషతెలుగు
బాక్సాఫీసు17.5 crore (US$2.2 million)(17 days)[1]


లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ 2012 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని శేఖర్ కమ్ముల అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైనా అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటీంచారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో అమల అక్కినేని, శ్రియ, అంజులా ఝావేరి ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.[2]

కథ

విశాఖపట్నంలో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) హైదరాబాద్ లోని సన్ షైన్ వ్యాలీ కాలనీ కి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. మావయ్య కూతురు పద్దు (షాగన్)తో ప్రేమలో పడతాడు. అలాగే, నాగరాజు, తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఈ అమ్మాయిని గోల్డ్ ఫేజ్ కాలనీ అబ్బాయి ప్రేమిస్తాడు. మెదట నాగరాజు ప్రేమను తిరస్కరించిన చివరకు అనేక గొడవల నడుమ తనతో ప్రేమలో పడుతుంది.

ఈ క్రమంలో శ్రీనివాస్ (అభిజిత్) చెల్లి గోల్డ్ ఫేజ్ కాలనీకి చెందిన అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ విషయం తన అన్నయ్య శ్రీనివాస్ (అభిజిత్) కు తెలియడంతో నిలదిస్తాడు. ఈ గొడవని చూసి విసుగు చెందిన శ్రీనివాస్ (అభిజిత్) తన అమ్మను కలవడనికి నాగరాజ్ మరియు మామయ్య తో హైదరాబాద్ పయనమవుతాడు. తన అమ్మ ఒక ఆసుపత్రిలో ఉండడం చూసి, తనకి కాన్సర్ జబ్బు వచ్చిందని తెలుసి దిగ్బాంతికి లోనవుతారు.

నటవర్గం

నిర్మాణం

ఈ సినిమాని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఏమిగోస్ బ్యానర్ పై నిర్మించారు. ఈ సిమిమాకి ఎనిమిది నెలల ఆడిషన్స్ నిర్వహించి నూతన నటులను ఎంపిక చేసారు.

సంగీతం

Untitled

ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.

సం.పాటపాట నిడివి
1."లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్"05:21
2."బ్యూటీఫుల్ గర్ల్"04:40
3."అటు ఇటు ఉగుతు"05:28
4."ఇట్స్ యువర్ లవ్"05:08
5."అమ్మ అనీ కొత్తగా"05:34
6."లైఫ్ ఈజ్ బ్యూటీ పాప్" 
Total length:31:57

విడుదల

ఈ సినిమా సెప్టెంబర్ 14 2012 న విడుదలయింది.

పురస్కారాలు

ఈ సినిమాకి అమల అక్కినేని కి 63 వ ఫీల్ంఫేర్ ఉత్సవంలో ఉత్తమ నటీ సపోర్టీంగ రోల్ విభాగంలో అవార్డు వరించింది.

వసూళ్లు

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్లను ( 17 రోజుల ు) వసూలు చేసింది

మూలాలు

  1. "infoonlinepages.com".
  2. "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ". www.apherald.com. Retrieved 30 March 2018.