లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్: కూర్పుల మధ్య తేడాలు
దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) |
||
పంక్తి 35: | పంక్తి 35: | ||
==నటవర్గం== |
==నటవర్గం== |
||
* [[అమల అక్కినేని|అమల]] |
* అమ్మ గా [[అమల అక్కినేని|అమల]] |
||
* అభిజిత్ |
* శ్రీను గా అభిజిత్ |
||
* సుధాకర్ |
* నాగరాజు గా సుధాకర్ |
||
* కౌషిక్ |
* కౌషిక్ |
||
* [[శ్రియా సరన్|శ్రియ]] |
* పార్వతి గా [[శ్రియా సరన్|శ్రియ]] |
||
* [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]] |
* మాయ గా [[అంజలా జవేరీ|అంజులా ఝావేరి]] |
||
* షాగన్ |
* షాగన్ |
||
* [[విజయ్ దేవరకొండ]] |
* అజయ్ గా [[విజయ్ దేవరకొండ]] |
||
* జారా |
* జారా |
||
* [[రష్మి]] |
* సత్య గా [[రష్మి]] |
||
* కావ్య |
* కావ్య |
||
* నవీన్ |
* నవీన్ |
||
* సంజీవ్ |
* సంజీవ్ |
||
* శ్రీరామ్ |
* శ్రీరామ్ |
||
==నిర్మాణం== |
==నిర్మాణం== |
||
లీడర్ సినిమా విడుదల ఏడూ నెలల తర్వాత ఆగస్టు నెల , 2010లో ఈ సినిమాని శేఖర్ కమ్ముల ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట వరుణ్ సందేశ్ ప్రధాన పాటగా తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నటీనటులను ఎంపిక చేసారు. ఈ సినిమా నిర్మాణం జూన్ 2011 లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసుకొని జులై 6, 2012, న సినిమా బృందం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. ఈ సినిమాని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఏమిగోస్ బ్యానర్ పై నిర్మించారు. |
లీడర్ సినిమా విడుదల ఏడూ నెలల తర్వాత ఆగస్టు నెల , 2010లో ఈ సినిమాని శేఖర్ కమ్ముల ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట వరుణ్ సందేశ్ ప్రధాన పాటగా తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నటీనటులను ఎంపిక చేసారు. ఈ సినిమా నిర్మాణం జూన్ 2011 లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసుకొని జులై 6, 2012, న సినిమా బృందం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. ఈ సినిమాని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఏమిగోస్ బ్యానర్ పై నిర్మించారు. |
06:02, 31 మార్చి 2018 నాటి కూర్పు
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ | |
---|---|
దర్శకత్వం | శేఖర్ కమ్ముల |
రచన | శేఖర్ కమ్ముల |
నిర్మాత | శేఖర్ కమ్ముల చంద్రశేఖర్ కమ్ముల |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | విజయ్ సి. కుమార్ |
సంగీతం | మిక్కీ జె. మేయర్ |
నిర్మాణ సంస్థ | ఎమిగోస్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2012 సెప్టెంబరు 14 |
సినిమా నిడివి | 167 minutes |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | ₹17.5 crore (US$2.2 million)(17 days)[1] |
1. వ్యాసం నిడివి 9000 బైట్ల కంటే కొద్దిగా తక్కువగా ఉంది. 2. వాక్య నిర్మాణంలో లోపాలు దొర్లాయి. ప్రాజెక్టు టైగర్ నిబంధనలకు అనుగుణంగా వ్యాసాన్ని మెరుగు పరచి తిరిగి గడువులోగా సమర్పించవచ్చు. |
లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ 2012 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ సినిమాకు కథను, దర్శకత్వాన్ని శేఖర్ కమ్ముల అందించాడు. ఈ సినిమాలో కొత్తవారైనా అభిజిత్, సుధాకర్, కౌషిక్ నటీంచారు. ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో అమల అక్కినేని, శ్రియ, అంజులా ఝావేరి ముఖ్యమైన భూమికలను నిర్వహించారు. ఈ చిత్రాన్ని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఎమిగోస్ క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ చిత్రానికి విజయ్ సి. కుమార్ ఛాయాగ్రాహకుడు.[2]
కథ
విశాఖపట్నంలో ఉండే అమల ( అమల అక్కినేని) తనకు ట్రాన్స్ ఫర్ అయింది, వేరే ఊరు షిఫ్ట్ అవ్వాలి కాబట్టి తాతయ్య, అమ్మమ్మ ల దగ్గర ఉండమని తన ముగ్గురు పిల్లల్ని హైదరాబాద్ పంపిస్తుంది. దీంతో తన ఇద్దరి చెల్లెల్ని తీసుకుని శ్రీనివాస్ (అభిజిత్) హైదరాబాద్ లోని సన్ షైన్ వ్యాలీ కాలనీ కి వస్తాడు. ఈ కాలనీలో అతనికి నాగరాజు ( సుధాకర్), అభి (కౌషిక్) లు పరిచయం అవుతారు. మావయ్య కూతురు పద్దు (షాగన్)తో ప్రేమలో పడతాడు. అలాగే, నాగరాజు, తన పక్కింటి అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఈ క్రమంలో ఈ అమ్మాయిని గోల్డ్ ఫేజ్ కాలనీ అబ్బాయి ప్రేమిస్తాడు. మెదట నాగరాజు ప్రేమను తిరస్కరించిన చివరకు అనేక గొడవల నడుమ తనతో ప్రేమలో పడుతుంది.
ఈ క్రమంలో శ్రీనివాస్ (అభిజిత్) చెల్లి గోల్డ్ ఫేజ్ కాలనీకి చెందిన అబ్బాయిని ప్రేమిస్తుంది. ఈ విషయం తన అన్నయ్య శ్రీనివాస్ (అభిజిత్) కు తెలియడంతో నిలదిస్తాడు. ఈ గొడవని చూసి విసుగు చెందిన శ్రీనివాస్ (అభిజిత్) తన అమ్మను కలవడనికి నాగరాజ్ మరియు మామయ్య తో హైదరాబాద్ పయనమవుతాడు. తన అమ్మ ఒక ఆసుపత్రిలో ఉండడం చూసి, తనకి కాన్సర్ జబ్బు వచ్చిందని తెలుసి దిగ్బాంతికి లోనవుతారు. ఈ విషయాన్ని తన చిన్న చెల్లి తెలియనివ్వరు.
నటవర్గం
- అమ్మ గా అమల
- శ్రీను గా అభిజిత్
- నాగరాజు గా సుధాకర్
- కౌషిక్
- పార్వతి గా శ్రియ
- మాయ గా అంజులా ఝావేరి
- షాగన్
- అజయ్ గా విజయ్ దేవరకొండ
- జారా
- సత్య గా రష్మి
- కావ్య
- నవీన్
- సంజీవ్
- శ్రీరామ్
నిర్మాణం
లీడర్ సినిమా విడుదల ఏడూ నెలల తర్వాత ఆగస్టు నెల , 2010లో ఈ సినిమాని శేఖర్ కమ్ముల ప్రకటనను విడుదల చేసారు. ఈ సినిమాని మొదట వరుణ్ సందేశ్ ప్రధాన పాటగా తీయాలని యోచించారు కానీ తర్వాత ఈ సినిమాని కొత్తవారితో తీయాలని యోచించి ఎనిమిది నెలల పాటు ఆడిషన్ నిర్వహించి నటీనటులను ఎంపిక చేసారు. ఈ సినిమా నిర్మాణం జూన్ 2011 లో మొదలు పెట్టి ఫిబ్రవరి 2012 వరకు పూర్తీ చేసుకొని జులై 6, 2012, న సినిమా బృందం తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేసారు. ఈ సినిమాని శేఖర్ కమ్ముల మరియు చంద్రశేఖర్ కమ్ముల సంయుక్తంగా ఏమిగోస్ బ్యానర్ పై నిర్మించారు.
సంగీతం
Untitled | |
---|---|
ఈ సినిమాకి మిక్కీ జె. మేయర్ సంగీతాన్ని సమకూర్చాడు.
సం. | పాట | పాట నిడివి |
---|---|---|
1. | "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్" | 05:21 |
2. | "బ్యూటీఫుల్ గర్ల్" | 04:40 |
3. | "అటు ఇటు ఉగుతు" | 05:28 |
4. | "ఇట్స్ యువర్ లవ్" | 05:08 |
5. | "అమ్మ అనీ కొత్తగా" | 05:34 |
6. | "లైఫ్ ఈజ్ బ్యూటీ పాప్" | |
Total length: | 31:57 |
విడుదల
ఈ సినిమా సెప్టెంబర్ 14 2012 న విడుదలయింది.
పురస్కారాలు
ఈ సినిమాకి అమల అక్కినేని కి 63 వ ఫీల్ంఫేర్ ఉత్సవంలో ఉత్తమ నటీ సపోర్టీంగ రోల్ విభాగంలో అవార్డు వరించింది.
వసూళ్లు
ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 17.5 కోట్లను ( 17 రోజుల ు) వసూలు చేసింది
మూలాలు
- ↑ "infoonlinepages.com".
- ↑ "లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ : రివ్యూ". www.apherald.com. Retrieved 30 March 2018.
- మూసలను పిలవడంలో డూప్లికేటు ఆర్గ్యుమెంట్లను వాడుతున్న పేజీలు
- క్లుప్త వివరణ ఉన్న articles
- 2012 సినిమాలు
- ప్రాజెక్టు టైగర్‌కు స్వీకరించని వ్యాసాలు
- Articles using infobox templates with no data rows
- Album articles lacking alt text for covers
- Pages using infobox album with empty type parameter
- Pages using infobox album with unknown parameters
- Track listings with deprecated parameters
- Track listings with input errors
- 2012 తెలుగు సినిమాలు
- తెలుగు సినిమా
- శ్రియా సరన్ నటించిన సినిమాలు
- సినిమా