కెలోరిఫిక్ విలువ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: , → , (2), ( → ( (2), లో → లో using AWB
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అందురు → అంటారు (3), లబ్ద → లబ్ధ using AWB
పంక్తి 1: పంక్తి 1:
[[గాలి]]లో మండి ఉష్ణాన్నిచ్చే పదార్థం ఇంధనం. ప్రమాణ [[ద్రవ్యరాశి]] గల ఒక ఇంధనం, సంపూర్ణంగా మండి (ఆక్సిజన్ లో) విడుదల చేసే ఉష్ణ శక్తిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అందురు. లేక "విశిష్ట శక్తి" అందురు.
[[గాలి]]లో మండి ఉష్ణాన్నిచ్చే పదార్థం ఇంధనం. ప్రమాణ [[ద్రవ్యరాశి]] గల ఒక ఇంధనం, సంపూర్ణంగా మండి (ఆక్సిజన్ లో) విడుదల చేసే ఉష్ణ శక్తిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటారు. లేక "విశిష్ట శక్తి" అంటారు.
:<big>కెలోరిఫిక్ విలువ </big> = <math>{ Heat produced \over Unit mass }</math>
:<big>కెలోరిఫిక్ విలువ </big> = <math>{ Heat produced \over Unit mass }</math>
:<big>కెలోరిఫిక్ విలువ </big> = <math>{ Q \over m }</math> , Q=ఉత్పత్తి అయిన ఉష్ణము, m = ద్రవ్యరాశి.
:<big>కెలోరిఫిక్ విలువ </big> = <math>{ Q \over m }</math> , Q=ఉత్పత్తి అయిన ఉష్ణము, m = ద్రవ్యరాశి.
పంక్తి 7: పంక్తి 7:
==పరికరం==
==పరికరం==
[[దస్త్రం:Bomb calorimeter-calorific value.png|350px|right|thumb|బాంబ్ కెలోరీ మీటర్]]
[[దస్త్రం:Bomb calorimeter-calorific value.png|350px|right|thumb|బాంబ్ కెలోరీ మీటర్]]
ఇంధనాల కెలోరిఫిక్ విలువలు తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరమును బాంబ్ కెలోరీ మీటర్ అందురు.
ఇంధనాల కెలోరిఫిక్ విలువలు తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరమును బాంబ్ కెలోరీ మీటర్ అంటారు.
*కెలోరిఫిక్ విలువను కనుగొను విధానం:
*కెలోరిఫిక్ విలువను కనుగొను విధానం:
** బాంబ్ కెలోరీ మీటర్ లో గల నీటి ద్రవ్యరాశిని, తొలి ఉష్ణోగ్రతను మొదట గణించాలి.
** బాంబ్ కెలోరీ మీటర్ లో గల నీటి ద్రవ్యరాశిని, తొలి ఉష్ణోగ్రతను మొదట గణించాలి.
పంక్తి 17: పంక్తి 17:
** నీటి యొక్క ఉష్ణోగ్రతలో భేదాన్ని కనుగొనాలి.
** నీటి యొక్క ఉష్ణోగ్రతలో భేదాన్ని కనుగొనాలి.
** పదార్థం పూర్తిగా మండినపుదు వెలువడే ఉష్ణరాశి = నీరు గ్రహించిన ఉష్ణరాశి.
** పదార్థం పూర్తిగా మండినపుదు వెలువడే ఉష్ణరాశి = నీరు గ్రహించిన ఉష్ణరాశి.
** నీటి యొక్క ద్రవ్యరాశి, ఉష్ణోగ్రతాభివృద్ధి మరియు విశిష్టోష్ణముల లబ్దం నీరు గ్రహించిన ఉష్ణ రాశి నిస్తుంది.
** నీటి యొక్క ద్రవ్యరాశి, ఉష్ణోగ్రతాభివృద్ధి మరియు విశిష్టోష్ణముల లబ్ధం నీరు గ్రహించిన ఉష్ణ రాశి నిస్తుంది.
** పదార్థం పూర్తిగా మండినపుడు వెలువడు ఉష్ణరాశి (నీరు గ్రహించిన ఉష్ణ రాశి) మరియు పదార్థ ద్రవ్యరాశి ల నిష్పత్తి ఆ పదార్థ కెలోరిఫిక్ విలువ అవుతుంది.
** పదార్థం పూర్తిగా మండినపుడు వెలువడు ఉష్ణరాశి (నీరు గ్రహించిన ఉష్ణ రాశి) మరియు పదార్థ ద్రవ్యరాశి ల నిష్పత్తి ఆ పదార్థ కెలోరిఫిక్ విలువ అవుతుంది.



11:56, 4 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

గాలిలో మండి ఉష్ణాన్నిచ్చే పదార్థం ఇంధనం. ప్రమాణ ద్రవ్యరాశి గల ఒక ఇంధనం, సంపూర్ణంగా మండి (ఆక్సిజన్ లో) విడుదల చేసే ఉష్ణ శక్తిని ఆ ఇంధనం యొక్క కెలోరిఫిక్ విలువ అంటారు. లేక "విశిష్ట శక్తి" అంటారు.

కెలోరిఫిక్ విలువ =
కెలోరిఫిక్ విలువ = , Q=ఉత్పత్తి అయిన ఉష్ణము, m = ద్రవ్యరాశి.
C.G.S లో ప్రమాణం =
M.K.S లో ప్రమాణం =
1 Cal = 4.18 J

పరికరం

బాంబ్ కెలోరీ మీటర్

ఇంధనాల కెలోరిఫిక్ విలువలు తెలుసుకోవడానికి ఉపయోగించే పరికరమును బాంబ్ కెలోరీ మీటర్ అంటారు.

  • కెలోరిఫిక్ విలువను కనుగొను విధానం:
    • బాంబ్ కెలోరీ మీటర్ లో గల నీటి ద్రవ్యరాశిని, తొలి ఉష్ణోగ్రతను మొదట గణించాలి.
    • పదార్థ ద్రవ్యరాశిని మొదట కనుగొనాలి.
    • పదార్థాన్ని బాంబ్ కెలోరీ మీటర్ లోగల పళ్ళెంలో ఉంచాలి.
    • విద్యుత్ ఎలక్ట్రోడ్ల ద్వారా విద్యుత్ ను పంపి పదార్థాన్ని మండించాలి.
    • పదార్థం మండినపుడు వెలువడు ఉష్ణమును నీరు గ్రహిస్తుంది.
    • పదార్థం పూర్తిగా మండిన తర్వాత నీటి తుది ఉష్ణోగ్రతను కనుగొనాలి.
    • నీటి యొక్క ఉష్ణోగ్రతలో భేదాన్ని కనుగొనాలి.
    • పదార్థం పూర్తిగా మండినపుదు వెలువడే ఉష్ణరాశి = నీరు గ్రహించిన ఉష్ణరాశి.
    • నీటి యొక్క ద్రవ్యరాశి, ఉష్ణోగ్రతాభివృద్ధి మరియు విశిష్టోష్ణముల లబ్ధం నీరు గ్రహించిన ఉష్ణ రాశి నిస్తుంది.
    • పదార్థం పూర్తిగా మండినపుడు వెలువడు ఉష్ణరాశి (నీరు గ్రహించిన ఉష్ణ రాశి) మరియు పదార్థ ద్రవ్యరాశి ల నిష్పత్తి ఆ పదార్థ కెలోరిఫిక్ విలువ అవుతుంది.