చంద్రమౌళి (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10: పంక్తి 10:
చంద్రమౌళి [[చిత్తూరు జిల్లా]], [[ఏర్పేడు|ఏర్పేడు మండలం]], [[మునగలపాలెం]] లో జన్మించాడు. ప్రముఖ నటుడు [[మంచు మోహన్ బాబు|మోహన్ బాబు]] తండ్రి ఈయనకు గురువు. 1971 లో [[అంతా మన మంచికే (1972 సినిమా )|అంతా మన మంచికే]] అనే చిత్రంతో ఈయన చిత్రసీమలో ప్రవేశించాడు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగేశ్వరరావు అనేక అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ సహాయ నటుడిగా పలు పాత్రలు పోషించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన పాత్ర పరిధి కొద్దిగా అయినా తన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు.

కొద్దికాలం అనారోగ్యంతో బాధపడి ఏప్రిల్ 5, 2018 న మరణించాడు.

== సినిమాలు ==
== సినిమాలు ==
* [[అంతా మన మంచికే (1972 సినిమా )|అంతా మన మంచికే]]
* [[అంతా మన మంచికే (1972 సినిమా )|అంతా మన మంచికే]]
==మరణం==
==మరణం==
కొద్దికాలం అనారోగ్యంతో బాధపడి [[ఏప్రిల్ 5]], [[2018]] న మరణించాడు.

== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

12:06, 5 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

చంద్రమౌళి
జననం
మరణం2018 ఏప్రిల్ 05[1]
వృత్తినటుడు, డబ్బింగ్ కళాకారుడు

చంద్రమౌళి ఒక సినీ నటుడు. సుమారు 45 సంవత్సరాల పాటు సహాయ నటుడిగా, డబ్బింగ్ కళాకారుడిగా పనిచేశాడు.[2] 150 కి పైగా సినిమాల్లో నటించాడు.[3]

జీవితం

చంద్రమౌళి చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం, మునగలపాలెం లో జన్మించాడు. ప్రముఖ నటుడు మోహన్ బాబు తండ్రి ఈయనకు గురువు. 1971 లో అంతా మన మంచికే అనే చిత్రంతో ఈయన చిత్రసీమలో ప్రవేశించాడు. ఆ తర్వాత కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, నాగేశ్వరరావు అనేక అగ్ర నటుల అందరి సినిమాల్లోనూ సహాయ నటుడిగా పలు పాత్రలు పోషించి తనదైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన చేసిన పాత్ర పరిధి కొద్దిగా అయినా తన నటనతో ప్రేక్షకుల్లో గుర్తింపు పొందాడు.

సినిమాలు

మరణం

కొద్దికాలం అనారోగ్యంతో బాధపడి ఏప్రిల్ 5, 2018 న మరణించాడు.

మూలాలు

  1. "Telugu actor Chandramouli passes away". telanganatoday.com. Telangana Today. 5 March 2018. Retrieved 5 March 2018.
  2. "నటుడు చంద్రమౌళి కన్నుమూత". eenadu.net. ఈనాడు. 5 April 2018. Archived from the original on 5 March 2018. Retrieved 5 April 2018. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 5 ఏప్రిల్ 2018 suggested (help)
  3. "Telugu actor Chandramouli no more". thehansindia.com. The Hans India. 5 March 2018. Retrieved 5 March 2018.