వనపర్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మండలంలోని గ్రామాలు లంకెలు కూర్పు చేసాను
పంక్తి 1: పంక్తి 1:
[[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి వనపర్తి జిల్లా. అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016 </ref> ప్రకారం ప్రతిపాదిత జిల్లాలో 1 డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
[[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి. వనపర్తి జిల్లా అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016 </ref>
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]కొత్తగా ఏర్పిన ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.

[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]
==మండలాలు==
==జిల్లా లోని మండలాలు==

వనపర్తి, గోపాల్‌పేట్, రేవల్లి, పెద్దమందడి, ఘన్‌పూర్, పాన్‌గల్, పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూర్, అమరచింత.
# [[వనపర్తి జిల్లా|వనపర్తి]]
# [[గోపాల్‌పేట్]]
# [[రేవెల్లి|రేవల్లి]]
# [[పెద్దమందడి]]
# [[ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|ఘన్‌పూర్]]
# [[పానగల్|పాన్‌గల్]]
# [[పెబ్బేరు]]
# [[శ్రీరంగాపూర్]]
# [[వీపనగండ్ల]]
# చిన్నంబావి
# [[కొత్తకోట]]
# [[మదనాపూర్]]
# [[ఆత్మకూరు|ఆత్మకూర్]]
# [[అమరచింత]]


==రవాణా సౌకర్యాలు==
==రవాణా సౌకర్యాలు==
పంక్తి 8: పంక్తి 23:


==దర్శనీయ ప్రాంతాలు==
==దర్శనీయ ప్రాంతాలు==
శ్రీరంగాపుర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్‌పూర్ కోట, బుద్దారం గండి ఆంజనేయస్వామి,
శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్‌పూర్ కోట, బుద్దారం గండి ఆంజనేయస్వామి, ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి


== మూలాలు ==
ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి
{{Reflist}}


== వెలుపలి లింకులు ==
{{తెలంగాణ}}
{{తెలంగాణ}}
==మూలాలు==
==మూలాలు==

09:12, 20 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

తెలంగాణలోని 31 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి. వనపర్తి జిల్లా అక్టోబరు 11, 2016న ఈ జిల్లా ప్రారంభించబడింది.[1]

వనపర్తి జిల్లా

కొత్తగా ఏర్పిన ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనివే.

జిల్లా లోని మండలాలు

  1. వనపర్తి
  2. గోపాల్‌పేట్
  3. రేవల్లి
  4. పెద్దమందడి
  5. ఘన్‌పూర్
  6. పాన్‌గల్
  7. పెబ్బేరు
  8. శ్రీరంగాపూర్
  9. వీపనగండ్ల
  10. చిన్నంబావి
  11. కొత్తకోట
  12. మదనాపూర్
  13. ఆత్మకూర్
  14. అమరచింత

రవాణా సౌకర్యాలు

దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.

దర్శనీయ ప్రాంతాలు

శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్‌పూర్ కోట, బుద్దారం గండి ఆంజనేయస్వామి, ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016

వెలుపలి లింకులు

మూలాలు