కోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎కోటల నిర్మాణము: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: పద్దతి → పద్ధతి using AWB
చి replacing dead dlilinks to archive.org links
పంక్తి 8: పంక్తి 8:
పూర్వకాలము అంత భారీ నిర్మాణములు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణముల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుము, సిమెంటు లాంటివి లేని ఆ కాలమున ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణము చేసిన అప్పటి మేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కథల ఆదారంగా కోటల నిర్మాణమును గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి [[కొండ]]లను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. [[ఏనుగు]]ల సహకారం ప్రతి కోట నిర్మాణము వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాము ద్వారా నీళ్ళు తోడే పద్ధతిన పైకి చేర్చడం చేసేవారు.
పూర్వకాలము అంత భారీ నిర్మాణములు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణముల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుము, సిమెంటు లాంటివి లేని ఆ కాలమున ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణము చేసిన అప్పటి మేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కథల ఆదారంగా కోటల నిర్మాణమును గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి [[కొండ]]లను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. [[ఏనుగు]]ల సహకారం ప్రతి కోట నిర్మాణము వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాము ద్వారా నీళ్ళు తోడే పద్ధతిన పైకి చేర్చడం చేసేవారు.
== చారిత్రిక ప్రాధాన్యత ==
== చారిత్రిక ప్రాధాన్యత ==
దేశసంరక్షణకు, శత్రువులను ప్రతిఘటించి యుద్ధం చేయడానికి కోటలను నిర్మించుకున్నా ఇప్పటి స్థితిగతుల్లో కోటల ప్రయోజనం నశించింది. 20వ శతాబ్ది క్రితం నాటి చరిత్రను అవగాహన చేసుకునేందకు కోటలు చాలా ఉపకరిస్తాయి. అయితే కోటలను సంరక్షించేందుకు పురావస్తు శాఖ చట్టాల ప్రకారం ప్రయత్నాలు చేయకముందు బ్రిటీష్ కాలంలో చాలా ప్రాసాదాలు, కోటలు రూపుమాసిపోయాయి. మదురై తిరుమలనాయకుని నగరు, తంజావూరులో నాయకరాజుల ప్రాసాదాలు, పెనగొండలోని కృష్ణదేవరాయల గగన్ మహల్, చెన్నై ఆర్కాటునవాబు కలశమహల్ వంటివి బ్రిటీష్ పరిపాలన కాలంలో దెబ్బతినిపోయాయి. దీనివల్ల విజయనగర రాయలు, దక్షిణాంధ్ర నాయకులు, ఆర్కాటు నవాబులు వారి ప్రత్యేక మందిరాల్లో వ్యవహరించే తీరు, వారు అనుభవించే విలాసాలు, రాజకీయాంతర్గత వ్యవహారాలలో మాట్లాడేందుకు మాట్లాడేందుకు ఏర్పడిన మందిరాల గురించి తెలియకుండా పోతుంది<ref name="నేలటూరి వెంకటరమణయ్య">{{cite book|last1=వెంకటరమణయ్య|first1=నేలటూరు|title=చారిత్రిక వ్యాసములు|date=1948|publisher=వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్|location=మద్రాస్|edition=1|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=Charitra%20Rachana%20Part%20I&author1=Venkataramanayya,N&subject1=&year=1948%20&language1=Telugu&pages=170&barcode=5010010000595&author2=&identifier1=Libraian_SVCLRC&publisher1=Vedam%20Venkataraya%20Sastry%20And%20Brothers,Madras&contributor1=&vendor1=NONE&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=NONE&sourcelib1=C.P.B.M.L_Cuddapah&scannerno1=&digitalrepublisher1=UDL%20_TTD%20_TIRUPATI&digitalpublicationdate1=&numberedpages1=&unnumberedpages1=&rights1=OUT_OF_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=Tiff%20&url=/data7/upload/0191/590|accessdate=9 December 2014}}</ref>.
దేశసంరక్షణకు, శత్రువులను ప్రతిఘటించి యుద్ధం చేయడానికి కోటలను నిర్మించుకున్నా ఇప్పటి స్థితిగతుల్లో కోటల ప్రయోజనం నశించింది. 20వ శతాబ్ది క్రితం నాటి చరిత్రను అవగాహన చేసుకునేందకు కోటలు చాలా ఉపకరిస్తాయి. అయితే కోటలను సంరక్షించేందుకు పురావస్తు శాఖ చట్టాల ప్రకారం ప్రయత్నాలు చేయకముందు బ్రిటీష్ కాలంలో చాలా ప్రాసాదాలు, కోటలు రూపుమాసిపోయాయి. మదురై తిరుమలనాయకుని నగరు, తంజావూరులో నాయకరాజుల ప్రాసాదాలు, పెనగొండలోని కృష్ణదేవరాయల గగన్ మహల్, చెన్నై ఆర్కాటునవాబు కలశమహల్ వంటివి బ్రిటీష్ పరిపాలన కాలంలో దెబ్బతినిపోయాయి. దీనివల్ల విజయనగర రాయలు, దక్షిణాంధ్ర నాయకులు, ఆర్కాటు నవాబులు వారి ప్రత్యేక మందిరాల్లో వ్యవహరించే తీరు, వారు అనుభవించే విలాసాలు, రాజకీయాంతర్గత వ్యవహారాలలో మాట్లాడేందుకు మాట్లాడేందుకు ఏర్పడిన మందిరాల గురించి తెలియకుండా పోతుంది<ref name="నేలటూరి వెంకటరమణయ్య">{{cite book|last1=వెంకటరమణయ్య|first1=నేలటూరు|title=చారిత్రిక వ్యాసములు|date=1948|publisher=వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్|location=మద్రాస్|edition=1|url=https://archive.org/details/in.ernet.dli.2015.372430|accessdate=9 December 2014}}</ref>.


== ప్రసిద్ధ కోటలు ==
== ప్రసిద్ధ కోటలు ==

01:17, 25 ఏప్రిల్ 2018 నాటి కూర్పు

The Kumbhalgarh Fort in Rajasthan, India is one of the longest forts in Asia. The Fort was built by Rana Kumbha in the 15th Century and more than 350 Hindu and Jain temples are located within it. For more than 3 centuries, the Fort remained infallible until it was taken over by the combined forces of Akbar, Malwa and the Gujarat Sultanate.

కోట (ఆంగ్లం: Fort) అనగా రాజులుండే పెద్ద కట్టడము. రాజులు తమ రాజ్యవ్యవస్థ, పాలనా యంత్రాంగము, పరివారజనులు, ఇతర రాజుల నుండి రక్షణ, దిగిమతుల నిల్వ మొదలగు వాటి నిర్వహణ కొరకు కోటలను నిర్మించేవారు. రాజ్య వ్యవస్థ అధికముగా విలసిల్లినది భారతదేశమునందే కనుక ప్రపంచములో ప్రసిద్ధమైన కోటలు అనేకం భారతదేశమునందే ఉన్నాయి.

కోటల నిర్మాణము

పూర్వకాలము అంత భారీ నిర్మాణములు ఎలా నిర్మించారు అనేది కోటల నిర్మాణముల వెనుక గల పెద్ద ప్రశ్న. యంత్రపరికరాలు, ఇనుము, సిమెంటు లాంటివి లేని ఆ కాలమున ఇప్పటికీ చెక్కు చెదరని బలమైన, భారీ కోటల నిర్మాణము చేసిన అప్పటి మేదావుల తెలివితేటలను అంచనావేయచ్చు. చరిత్రల కథల ఆదారంగా కోటల నిర్మాణమును గురించి కొంత తెలుసుకొనవచ్చు. మానవశక్తినే ప్రధాన వనరుగా వినియోగించి కొండలను పిండిచేసి, రాళ్ళను తరలించేవారు. ఏనుగుల సహకారం ప్రతి కోట నిర్మాణము వెనుక ఉంటుంది. పెద్ద బండలను ఏతాము ద్వారా నీళ్ళు తోడే పద్ధతిన పైకి చేర్చడం చేసేవారు.

చారిత్రిక ప్రాధాన్యత

దేశసంరక్షణకు, శత్రువులను ప్రతిఘటించి యుద్ధం చేయడానికి కోటలను నిర్మించుకున్నా ఇప్పటి స్థితిగతుల్లో కోటల ప్రయోజనం నశించింది. 20వ శతాబ్ది క్రితం నాటి చరిత్రను అవగాహన చేసుకునేందకు కోటలు చాలా ఉపకరిస్తాయి. అయితే కోటలను సంరక్షించేందుకు పురావస్తు శాఖ చట్టాల ప్రకారం ప్రయత్నాలు చేయకముందు బ్రిటీష్ కాలంలో చాలా ప్రాసాదాలు, కోటలు రూపుమాసిపోయాయి. మదురై తిరుమలనాయకుని నగరు, తంజావూరులో నాయకరాజుల ప్రాసాదాలు, పెనగొండలోని కృష్ణదేవరాయల గగన్ మహల్, చెన్నై ఆర్కాటునవాబు కలశమహల్ వంటివి బ్రిటీష్ పరిపాలన కాలంలో దెబ్బతినిపోయాయి. దీనివల్ల విజయనగర రాయలు, దక్షిణాంధ్ర నాయకులు, ఆర్కాటు నవాబులు వారి ప్రత్యేక మందిరాల్లో వ్యవహరించే తీరు, వారు అనుభవించే విలాసాలు, రాజకీయాంతర్గత వ్యవహారాలలో మాట్లాడేందుకు మాట్లాడేందుకు ఏర్పడిన మందిరాల గురించి తెలియకుండా పోతుంది[1].

ప్రసిద్ధ కోటలు

మూలాలు

  1. వెంకటరమణయ్య, నేలటూరు (1948). చారిత్రిక వ్యాసములు (1 ed.). మద్రాస్: వేదము వేంకటరాయశాస్త్రి అండ్ సన్స్. Retrieved 9 December 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=కోట&oldid=2342130" నుండి వెలికితీశారు