నవ్యాంధ్రము నా జీవిత కథ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 21: పంక్తి 21:


== పుస్తకం గురించి ==
== పుస్తకం గురించి ==
ఈ పుస్తకంలో కాళేశ్వరరావు తన జీవిత కథతోపాటు ఆయా కాలలలో జరిగిన సంఘటలనల గురించి కూడా రాశాడు.
ఈ పుస్తకంలో కాళేశ్వరరావు తన జీవిత కథతోపాటు ఆయా కాలలలో జరిగిన సంఘటలనల గురించి కూడా రాశాడు. అంధ్రాలో జరిగిన గొప్పగొప్ప కార్యక్రమాల గురించి, ప్రజలకోసం జరిగిన ఉద్యమాల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది.


== మూలాలు ==
== మూలాలు ==

17:30, 2 మే 2018 నాటి కూర్పు

నవ్యాంధ్రము నా జీవిత కథ
అంపశయ్య పుస్తక ముఖచిత్రం
కృతికర్త: అయ్యదేవర కాళేశ్వరరావు
దేశం: భారత దేశము
భాష: తెలుగు
విభాగం (కళా ప్రక్రియ): జీవిత చరిత్ర
ప్రచురణ: ఎమ్మెస్కో ప్రచురణలు
విడుదల: జనవరి 8, 2006
పేజీలు: 482


నవ్యాంధ్రము నా జీవిత కథ అనే పుస్తకం ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రథమ సభాపతి, విశాలాంధ్రావతరణ ముఖ్య కారకులైన అయ్యదేవర కాళేశ్వరరావు గారి స్వీయచరిత్ర.[1][2][3]

పుస్తకం గురించి

ఈ పుస్తకంలో కాళేశ్వరరావు తన జీవిత కథతోపాటు ఆయా కాలలలో జరిగిన సంఘటలనల గురించి కూడా రాశాడు. అంధ్రాలో జరిగిన గొప్పగొప్ప కార్యక్రమాల గురించి, ప్రజలకోసం జరిగిన ఉద్యమాల గురించి, వాటికి సంబంధించిన వ్యక్తుల గురించి ఈ పుస్తకంలో రాయడం జరిగింది.

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు (22 January 2018). "బెజవాడ అడుగుజాడ అయ్యదేవర!". విజయవాడ, ఆంధ్రజ్యోతి. Retrieved 2 May 2018.
  2. ఆంధ్రభూమి, సబ్ ఫీచర్ (26 February 2016). "మలితరం గొప్ప నేత 'అయ్యదేవర' ( నేడు వర్ధంతి)". అయ్యదేవర పురుషోత్తమరావు. Retrieved 2 May 2018.
  3. ఎమ్మెస్కో బుక్స్. "నవ్యాంధ్రము నా జీవిత కథ". www.emescobooks.com. ఎమ్మెస్కో బుక్స్ ప్రై. లి. Retrieved 2 May 2018.