కాకరాల సత్యనారాయణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{విస్తరణ}} {{సమాచారపెట్టె వ్యక్తి | name = కాకరాల సత్యనారాయణ | other_names = | cap...
(తేడా లేదు)

07:04, 25 జనవరి 2008 నాటి కూర్పు

కాకరాల సత్యనారాయణ
జననండిసెంబర్‌ 18,1937
ఖండవిల్లి, ఆంధ్రప్రదేశ్
ప్రసిద్ధిసినిమాలు
మతంహిందూమతం
భార్య / భర్తసూర్యకాంతం
తండ్రికాకరాల వీరభద్రం
తల్లికనకమహాలక్ష్మి

కాకరాల సత్యనారాయణ భిన్నతరాల తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. సుమారు 250 పైచిలుకు చిత్రాల్లో నటించిన కాకరాల పాత్రికేయునిగా, డబ్బింగ్‌ ఆర్టిస్టుగా కూడా పేరుగాంచారు. 48 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసిన ప్రజ్ఞాశాలి.