జెమినీ గణేశన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 16: పంక్తి 16:
}}
}}


'''జెమినీ గణేషన్''' ([[నవంబర్ 17]], [[1920]] - [[మార్చి 22]], [[2005]]) ఒక సుప్రసిద్ధ తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి [[సావిత్రి]] భర్త.ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్‌ గా వ్యవహరిస్తారు . ఇతను సైన్సు గ్రాడ్యుయేట్‌.  మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్‌ అనేక హిట్‌ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్‌ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటిభార్య బాబ్జీ.రెండో భార్య నటీమణి [[పుష్పవల్లి]] ప్రముఖ నటి [[రేఖ]] తల్లి. మూడో భార్య ప్రముఖ నటి [[సావిత్రి]].తన 79 వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య.
'''జెమినీ గణేషన్''' ([[నవంబర్ 17]], [[1920]] - [[మార్చి 22]], [[2005]]) ఒక సుప్రసిద్ధ తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి [[సావిత్రి]] భర్త.ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్‌ గా వ్యవహరిస్తారు . ఇతను సైన్సు గ్రాడ్యుయేట్‌.  మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్‌ అనేక హిట్‌ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్‌ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటిభార్య బాబ్జీ.రెండో భార్య నటీమణి [[పుష్పవల్లి]] ప్రముఖ నటి [[రేఖ]] తల్లి. మూడో భార్య ప్రముఖ నటి [[సావిత్రి]].తన 79 వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య. ఇతను 22 మార్చి 2005 తేదీన దీర్ఘకాలిక అనారోగ్యం వలన చనిపోయారు.



==నటించిన తెలుగుసినిమాలు==
==నటించిన తెలుగుసినిమాలు==

17:29, 10 మే 2018 నాటి కూర్పు

జెమినీ గణేశన్
జెమినీ గణేశన్
జననం
గణేశన్

(1920-11-17)1920 నవంబరు 17
మరణం2005 మార్చి 22(2005-03-22) (వయసు 84)
India పుదుక్కొట్టై, తమిళనాడు, భారతదేశం
ఇతర పేర్లుకదళ్ మన్నాన్, సాంబార్
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1947 - 2005
జీవిత భాగస్వామిఅలమేలు, సావిత్రి, పుష్పవల్లి

జెమినీ గణేషన్ (నవంబర్ 17, 1920 - మార్చి 22, 2005) ఒక సుప్రసిద్ధ తమిళ నటుడు. తెలుగులో కూడా అనేక చిత్రాలలో నటించాడు. ఇతడు తెలుగు సినిమా మహానటి సావిత్రి భర్త.ఊరు పుదుక్కోటై. జెమినీలో పనిచేయటం వలన జెమినీ గణేశన్‌ గా వ్యవహరిస్తారు . ఇతను సైన్సు గ్రాడ్యుయేట్‌.  మద్రాసులో లెక్చరర్‌గా పనిచేశాడు. స్పోర్ట్స్‌మన్‌ అనేక హిట్‌ సినిమాల్లో హీరోగా, తర్వాతి రోజుల్లో కారెక్టర్‌ యాక్టర్‌గా నటించాడు. తమిళ, తెలుగు, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. మొదటిభార్య బాబ్జీ.రెండో భార్య నటీమణి పుష్పవల్లి ప్రముఖ నటి రేఖ తల్లి. మూడో భార్య ప్రముఖ నటి సావిత్రి.తన 79 వ యేట సెక్రటరీ జులియాన నాలగవ భార్య. ఇతను 22 మార్చి 2005 తేదీన దీర్ఘకాలిక అనారోగ్యం వలన చనిపోయారు.


నటించిన తెలుగుసినిమాలు

మూలాలు