భారత జాతీయ కాంగ్రెస్: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 24: | పంక్తి 24: | ||
'''[[భారత జాతీయ కాంగ్రెస్]]''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ. |
'''[[భారత జాతీయ కాంగ్రెస్]]''' (ఆంగ్లం : '''Indian National Congress''') (ఇంకనూ '''కాంగ్రెస్ పార్టీ''', '''INC''' అనిపేర్లు) [[భారత దేశము|భారతదేశం]]<nowiki/>లోని ఒక ప్రధాన [[రాజకీయపార్టీ]].1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ. |
||
ప్రస్తుతం [[రాహుల్ గాంధీ]] ఈ పార్టీకి [[అధ్యక్షుడు]]<nowiki/>గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - [[పంజాబ్]], [[హిమాచల్ ప్రదేశ్ |
ప్రస్తుతం [[రాహుల్ గాంధీ]] ఈ పార్టీకి [[అధ్యక్షుడు]]<nowiki/>గా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - [[పంజాబ్]], [[హిమాచల్ ప్రదేశ్]], [[మేఘాలయ]] మరియు [[మిజోరాం]]. భారతదేశ పూర్వ [[ప్రధానమంత్రి]]<nowiki/>గా పని చేసిన [[మన్మోహన్ సింగ్]] కాంగ్రెస్ పార్టీ సభ్యులు. |
||
== చరిత్ర == |
== చరిత్ర == |
09:55, 17 మే 2018 నాటి కూర్పు
భారత జాతీయ కాంగ్రేసు - ఐ (ఇందిరా కాంగ్రేసు) | |
---|---|
నాయకత్వం | రాహుల్ గాంధీ |
స్థాపన | January 1978 |
ప్రధాన కార్యాలయం | 24, అక్బర్ రోడ్, న్యూ ఢిల్లీ - 110011 |
సిద్ధాంతం | సామ్యవాద ప్రజాతంత్రము/జనాదారణ |
రంగు | నీలం |
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ | 0 / 175
|
తెలంగాణా అసెంబ్లీ | 20 / 119
|
లోక్ సభ | 44 / 545
|
రాజ్య సభ | 69 / 245
|
ఓటు గుర్తు | |
వెబ్ సిటు | |
కాంగ్రేస్.ఆర్గ్.ఇన్ |
భారత జాతీయ కాంగ్రెస్ (ఆంగ్లం : Indian National Congress) (ఇంకనూ కాంగ్రెస్ పార్టీ, INC అనిపేర్లు) భారతదేశంలోని ఒక ప్రధాన రాజకీయపార్టీ.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో ఎక్కువ సమయం (49 సంవత్సరాలు) అధికారంలో ఉన్నది ఈ పార్టీ.
ప్రస్తుతం రాహుల్ గాంధీ ఈ పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ పార్టీ ఐదు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నది - పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, మేఘాలయ మరియు మిజోరాం. భారతదేశ పూర్వ ప్రధానమంత్రిగా పని చేసిన మన్మోహన్ సింగ్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.
చరిత్ర
భరత జాతీయ కాంగ్రెస్ పార్టీని ఏ.ఓ.హుమే, మాజీ బ్రిటిషు అధికారి గారిచే 1885 డిసెంబరు 28 వ తేదిన స్థాపించబడింది. భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఈ పార్టీలో ఎందరో మహానుబావులు శ్రమించారు. వారిలో మహాత్మా గాంధీ, బి.ఆర్. అంబేద్కర్ మరియు మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉంది దేశానికి ఎంతో సేవ చేసారు. భారతదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీగా దీనిని పెరుకోనవచ్చు.
సాధారణ ఎన్నికలలో
Year | General Election | Seats Won | Change in Seat | % of votes | votes swing |
---|---|---|---|---|---|
భారత సాధారణ ఎన్నికలు, 1951 | 1 వ లోక సభ | 364 | 44.99% | ||
భారత సాధారణ ఎన్నికలు, 1957 | 2 వ లోక సభ | 371 | 7 | 47.78% | 2.79% |
భారత సాధారణ ఎన్నికలు, 1962 | 3 వ లోక సభ | 361 | 10 | 44.72% | 3.06% |
భారత సాధారణ ఎన్నికలు, 1967 | 4 వ లోక సభ | 283 | 78 | 40.78% | 2.94% |
భారత సాధారణ ఎన్నికలు, 1971 | 5 వ లోక సభ | 352 | 69 | 43.68% | 2.90% |
భారత సాధారణ ఎన్నికలు, 1977 | 6 వ లోక సభ | 153 | 199 | 34.52% | 9.16% |
భారత సాధారణ ఎన్నికలు, 1980 | 7 వ లోక సభ | 351 | 198 | 42.69% | 8.17% |
భారత సాధారణ ఎన్నికలు, 1984 | 8 వ లోక సభ | 415 | 64 | 49.01% | 6.32% |
భారత సాధారణ ఎన్నికలు, 1989 | 9 వ లోక సభ | 197 | 218 | 39.53% | 9.48% |
భారత సాధారణ ఎన్నికలు, 1991 | 10 వ లోక సభ | 244 | 47 | 35.66% | 3.87% |
భారత సాధారణ ఎన్నికలు, 1996 | 11 వ లోక సభ | 140 | 104 | 28.80% | 7.46% |
భారత సాధారణ ఎన్నికలు, 1998 | 12 వ లోక సభ | 141 | 1 | 25.82% | 2.98% |
భారత సాధారణ ఎన్నికలు, 1999 | 13 వ లోక సభ | 114 | 27 | 28.30% | 2.48% |
భారత సాధారణ ఎన్నికలు, 2004 | 14 వ లోక సభ | 145 | 32 | 26.7% | 1.6% |
భారత సాధారణ ఎన్నికలు, 2009 | 15 వ లోక సభ | 206 | 61 | 28.55% | 2.02% |
భారత సాధారణ ఎన్నికలు, 2014 | 16 వ లోక సభ | 44 | 162 | 19.3% | 9.25% |
1వ లోకసభ నుండి 15 వ లోక సభ వరకూ సాధించిన స్థానాలు |
అత్యధిక స్థానాలు పొందిన సంవత్సరం:1984 అత్యల్ప స్థానాలు పొందిన సంవత్సరం:2014
|