అదా శర్మ: కూర్పుల మధ్య తేడాలు
Nrgullapalli (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''అదా శర్మ, '''ప్రముఖ భారతీయ సినీ నటి. ఎక్కువగా [[బాలీవుడ్|హిందీ]], [[తెలుగు సినిమా|తెలుగు సినిమాల్లో]] నటించింది ఆమె. తన స్కూలు చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ [[సినిమా]]<nowiki/>లో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతే కాక, ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆ తరువాత ఆమె [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లోనే హసే తో పసే (2014) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆమె [[తెలుగు]]<nowiki/>లో [[ఐదు]] సినిమాలు చేసింది. ఆమె తెలుగులో నటించిన [[హార్ట్ అటాక్]] (2014), [[సన్నాఫ్ సత్యమూర్తి]] (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), [[గరం]] (2016), [[క్షణం (సినిమా)]] సినిమాలు విజయం సాధించాయి. ఆమె 2015లో రాణా విక్రమ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి హిట్ అవడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించడం విశేషం. |
{{use dmy dates|date=February 2014}} {{use Indian English|date=February 2014}} {{Indian name|Adah|Sharma}}{{Infobox person|birth_date={{birth date and age|1992|05|11}}|birth_name=|birth_place=[[ముంబై]], [[మహారాష్ట్ర]], [[భారత_దేశము|భారత దేశం]]|caption=2014 లెక్మే ఫ్యాషణ్ వీక్‌లో అదా శర్మా|height=|image=Adah Sharma grace Nishka Lulla's show at LFW 2014.jpg|name=అదా శర్మ|nationality=భారతీయురాలు|occupation=నటి|home town=[[పాలక్కాడ్]], [[కేరళ]], [[భారత_దేశము|భారత దేశం]]|yearsactive=2008–ప్రస్తుతం}}'''అదా శర్మ, '''ప్రముఖ భారతీయ సినీ నటి. ఎక్కువగా [[బాలీవుడ్|హిందీ]], [[తెలుగు సినిమా|తెలుగు సినిమాల్లో]] నటించింది ఆమె. తన స్కూలు చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ [[సినిమా]]<nowiki/>లో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతే కాక, ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆ తరువాత ఆమె [[హిందీ భాష|హిందీ]]<nowiki/>లోనే హసే తో పసే (2014) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆమె [[తెలుగు]]<nowiki/>లో [[ఐదు]] సినిమాలు చేసింది. ఆమె తెలుగులో నటించిన [[హార్ట్ అటాక్]] (2014), [[సన్నాఫ్ సత్యమూర్తి]] (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), [[గరం]] (2016), [[క్షణం (సినిమా)]] సినిమాలు విజయం సాధించాయి. ఆమె 2015లో రాణా విక్రమ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి హిట్ అవడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించడం విశేషం. |
||
ఈ సినిమాలు విజయవంతం కావడం, ఆమె నటన ప్రేక్షకులకు నచ్చడంతో ఆమె తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కుకుంటోంది.<ref name="m.srinivas">{{cite web|url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/i-am-luckier-than-my-contemporaries/article7166804.ece|title=‘I am luckier than my contemporaries’|accessdate=12 May 2015|author=M. Srinivas|work=The Hindu}}</ref> |

పంక్తి 5: | పంక్తి 5: | ||
== తొలినాళ్ళ జీవితం, చదువు == |
== తొలినాళ్ళ జీవితం, చదువు == |
||
అదా [[కేరళ]]<nowiki/>లోని [[పాలక్కాడ్]] లోని [[తమిళ భాష|తమిళ]] బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. కానీ [[మహారాష్ట్ర]]<nowiki/>లోని [[ముంబై]]<nowiki/>లో పెరిగింది. ఆమె తండ్రి [[తమిళనాడు|తమిళనాడులోని]] [[మధురై]]<nowiki/>కి చెందినవారు. వర్తక నావికాదళంలో [[కెప్టెన్]] గా పనిచేశారు. ఆమె తల్లి [[పాలక్కాడ్]] కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారిణి. ముంబై [[బాంద్రా]]<nowiki/>లోని పాలీ హిల్ లో ఉన్న ఆగ్జిలియం కాన్వెంట్ హై స్కూలులో చదువుకుంది అదా శర్మ.<ref name="one-india">{{వెబ్ మూలము|url=http://entertainment.oneindia.in/celebs/adah-sharma/biography.html|title=Adah Sharma Biography|publisher=One India|accessdate=23 March 2014}}</ref> ఆమె పదవ తరగతి చదువుకునేటప్పుడే తాను నటి కావాలని అనుకునేది. ఆమె చదువు మానేసి, సినిమాల్లోకి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ కనీసం స్కూలు చదువు అయినా పూర్తి చేయమని తల్లిదండ్రులు చెప్పడంతో<ref name="telegraphindia.com">{{cite web|url=http://www.telegraphindia.com/1140218/jsp/t2/story_17948881.jsp#.VVDm6vntmko|title=The success of Hasee toh phasee has put 1920 girl Adah Sharma firmly in the spotlight|accessdate=12 May 2015|work=The Telegraph}}</ref> [[ఇంటర్మీడియట్ విద్య|ఇంటర్]] వరకూ చదువుకుని అపేసింది.<ref>{{వెబ్ మూలము|url=http://timesofindia.indiatimes.com/entertainment/malayalam/movies/news/I-have-roots-in-Kerala-Adah-Sharma/articleshow/47038488.cms|title=I have roots in Kerala: Adah Sharma|work=The Times of India|accessdate=12 May 2015}}</ref> |

== Filmography == |
|||
{| class="wikitable sortable plainrowheaders" |
|||
!సంవత్సరం |
|||
!చలన చిత్రం |
|||
!పాత్ర |
|||
!సహ నటులు |
|||
!భాష |
|||
!ఇతర వివరాలు |
|||
|- |
|||
|2008 |
|||
! scope="row" |''1920'' |
|||
|లిసా సింగ్ రాతొడ్ |
|||
| rowspan="2" |రాజ్నీష్ దుగ్గల్ |
|||
|[[హిందీ భాష|హిందీ]] |
|||
| {{nom|ఫిలిం ఫేర్ ఉత్తమ తొలి చిత్ర నటి-ప్రతిపాదించబడ్దారు}} |
|||
|- |
|||
|2011 |
|||
! scope="row" |''ఫిర్'' |
|||
|దిషా |
|||
|హిందీ |
|||
| |
|||
|- |
|||
|2013 |
|||
! scope="row" |''హమ్ హై రాహి కార్ కి'' |
|||
|సంజనా మెహ్రా |
|||
|దేవ్ గొయల్ |
|||
|హిందీ |
|||
| |
|||
|- |
|||
| rowspan="2" |2014 |
|||
! scope="row" |[[హార్ట్ అటాక్]] |
|||
|హయాతి |
|||
|[[నితిన్]] |
|||
|[[తెలుగు]] |
|||
| |
|||
|- |
|||
! scope="row" |''హసి తో ఫసి'' |
|||
|కరిష్మా సొలంకి |
|||
|సిద్దార్థ్ మల్హొత్రా |
|||
|హిందీ |
|||
| |
|||
|- |
|||
| rowspan="3" |2015 |
|||
! scope="row" |[[సన్నాఫ్ సత్యమూర్తి]] |
|||
|పల్లవి కొలసాని |
|||
|[[అల్లు అర్జున్]] |
|||
|తెలుగు |
|||
| |
|||
|- |
|||
! scope="row" |''రాణా విక్రమ'' |
|||
|పారు |
|||
|[[పునీత్ రాజ్‌కుమార్]] |
|||
|[[కన్నడ భాష|కన్నడ]] |
|||
| |
|||
|- |
|||
! scope="row" |సుబ్రమణ్యం ఫర్ సేల్ |
|||
|దుర్గా |
|||
|[[సాయి ధరమ్ తేజ్]] |
|||
|తెలుగు |
|||
| |
|||
|- |
|||
| rowspan="3" |2016 |
|||
! scope="row" |[[గరం]] |
|||
|సమీరా |
|||
|[[ఆది (నటుడు)|ఆది]] |
|||
|తెలుగు |
|||
| |
|||
|- |
|||
! scope="row" |[[క్షణం (సినిమా)|క్షణం]] |
|||
|స్వేతా |
|||
|[[అడివి శేష్]] |
|||
|తెలుగు |
|||
| |
|||
|- |
|||
! scope="row" |''ఇధు నమ్మ ఆలు'' |
|||
|ఆమెగానే |
|||
|శింబు |
|||
|[[తమిళం,|తమిళం]] |
|||
|అతిథి పాత్ర |
|||
|- |
|||
| rowspan="1" |2017 |
|||
! scope="row" |''కమాండొ 2'' |
|||
|భవనా రెడ్డి |
|||
|విద్యుత్ జమ్వాల్ |
|||
|హిందీ |
|||
| |
|||
|- |
|||
|} |
|||
== మూలాలు == |
== మూలాలు == |
||
{{Reflist|2}} |
{{Reflist|2}} |
||
== బయట లింకులు == |
|||
{{commons category|Adah Sharma}} |
|||
* {{official website|http://adahsharma.me}} |
|||
* {{IMDb name|3153204}} |
|||
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]] |
07:26, 6 జూన్ 2018 నాటి కూర్పు
అదా శర్మ | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2008–ప్రస్తుతం |
అదా శర్మ, ప్రముఖ భారతీయ సినీ నటి. ఎక్కువగా హిందీ, తెలుగు సినిమాల్లో నటించింది ఆమె. తన స్కూలు చదువు పూర్తియిన వెంటనే 2008లో హిందీ హారర్ సినిమా 1920తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమా మంచి హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు లభించాయి. అంతే కాక, ఈ సినిమాకు గాను ఫిలింఫేర్ ఉత్తమ ఫీమేల్ డెబ్యూ పురస్కారం కూడా లభించింది. ఆ తరువాత ఆమె హిందీలోనే హసే తో పసే (2014) సినిమాలో నటించింది. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఆ తరువాత ఆమె తెలుగులో ఐదు సినిమాలు చేసింది. ఆమె తెలుగులో నటించిన హార్ట్ అటాక్ (2014), సన్నాఫ్ సత్యమూర్తి (2015), సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ (2015), గరం (2016), క్షణం (సినిమా) సినిమాలు విజయం సాధించాయి. ఆమె 2015లో రాణా విక్రమ అనే కన్నడ సినిమాలో కూడా నటించింది. ఈ సినిమాలన్నీ కమర్షియల్ గా మంచి హిట్ అవడమే కాక, ఆమె నటనకు ప్రశంసలు కూడా లభించడం విశేషం.
ఈ సినిమాలు విజయవంతం కావడం, ఆమె నటన ప్రేక్షకులకు నచ్చడంతో ఆమె తెలుగులో హీరోయిన్ గా నిలదొక్కుకుంటోంది.[1]
తొలినాళ్ళ జీవితం, చదువు
అదా కేరళలోని పాలక్కాడ్ లోని తమిళ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. కానీ మహారాష్ట్రలోని ముంబైలో పెరిగింది. ఆమె తండ్రి తమిళనాడులోని మధురైకి చెందినవారు. వర్తక నావికాదళంలో కెప్టెన్ గా పనిచేశారు. ఆమె తల్లి పాలక్కాడ్ కు చెందిన సంప్రదాయ నృత్య కళాకారిణి. ముంబై బాంద్రాలోని పాలీ హిల్ లో ఉన్న ఆగ్జిలియం కాన్వెంట్ హై స్కూలులో చదువుకుంది అదా శర్మ.[2] ఆమె పదవ తరగతి చదువుకునేటప్పుడే తాను నటి కావాలని అనుకునేది. ఆమె చదువు మానేసి, సినిమాల్లోకి వెళ్ళిపోవాలని అనుకుంది. కానీ కనీసం స్కూలు చదువు అయినా పూర్తి చేయమని తల్లిదండ్రులు చెప్పడంతో[3] ఇంటర్ వరకూ చదువుకుని అపేసింది.[4]
Filmography
సంవత్సరం | చలన చిత్రం | పాత్ర | సహ నటులు | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|---|---|
2008 | 1920 | లిసా సింగ్ రాతొడ్ | రాజ్నీష్ దుగ్గల్ | హిందీ | ఫిలిం ఫేర్ ఉత్తమ తొలి చిత్ర నటి-ప్రతిపాదించబడ్దారు |
2011 | ఫిర్ | దిషా | హిందీ | ||
2013 | హమ్ హై రాహి కార్ కి | సంజనా మెహ్రా | దేవ్ గొయల్ | హిందీ | |
2014 | హార్ట్ అటాక్ | హయాతి | నితిన్ | తెలుగు | |
హసి తో ఫసి | కరిష్మా సొలంకి | సిద్దార్థ్ మల్హొత్రా | హిందీ | ||
2015 | సన్నాఫ్ సత్యమూర్తి | పల్లవి కొలసాని | అల్లు అర్జున్ | తెలుగు | |
రాణా విక్రమ | పారు | పునీత్ రాజ్‌కుమార్ | కన్నడ | ||
సుబ్రమణ్యం ఫర్ సేల్ | దుర్గా | సాయి ధరమ్ తేజ్ | తెలుగు | ||
2016 | గరం | సమీరా | ఆది | తెలుగు | |
క్షణం | స్వేతా | అడివి శేష్ | తెలుగు | ||
ఇధు నమ్మ ఆలు | ఆమెగానే | శింబు | తమిళం | అతిథి పాత్ర | |
2017 | కమాండొ 2 | భవనా రెడ్డి | విద్యుత్ జమ్వాల్ | హిందీ |
మూలాలు
- ↑ M. Srinivas. "'I am luckier than my contemporaries'". The Hindu. Retrieved 12 మే 2015.
- ↑ "Adah Sharma Biography". One India. Retrieved 23 మార్చి 2014.
- ↑ "The success of Hasee toh phasee has put 1920 girl Adah Sharma firmly in the spotlight". The Telegraph. Retrieved 12 మే 2015.
- ↑ "I have roots in Kerala: Adah Sharma". The Times of India. Retrieved 12 మే 2015.