Coordinates: 17°36′21″N 82°53′26″E / 17.605849°N 82.890454°E / 17.605849; 82.890454

రేగుపాలెం రైల్వే స్టేషను: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38: పంక్తి 38:
| pass_system =
| pass_system =
| map_locator = {{Location map|India Andhra Pradesh |lat=17.605849|long=82.890454|width=260|caption= [[ఆంధ్ర ప్రదేశ్]] లో స్థానం|label= '''రేగుపాలెం ''' రైల్వే స్టేషను}}
| map_locator = {{Location map|India Andhra Pradesh |lat=17.605849|long=82.890454|width=260|caption= [[ఆంధ్ర ప్రదేశ్]] లో స్థానం|label= '''రేగుపాలెం ''' రైల్వే స్టేషను}}
}}{{దువ్వాడ-విజయవాడ మార్గము}}
}}{{దువ్వాడ-విజయవాడ మార్గము|collapse=y}}
'''రేగుపాలెం రైల్వే స్టేషను''' [[భారతీయ రైల్వేలు]] యొక్క [[దక్షిణ మధ్య రైల్వే]]జోను లోని [[విజయవాడ రైల్వే డివిజను|విజయవాడ డివిజను]] లో గల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. ఇది [[ఆంధ్రప్రదేశ్]] లోని [[విశాఖపట్నం జిల్లా]] లోని రేగుపాలెం గ్రామంలో ఉంది. ఇది [[హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము]] లోని [[విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము]] లో ఉంది. ఇది దేశంలో 3891వ రద్దీగా ఉండే స్టేషను.<ref>{{cite web|url=http://rpubs.com/probability/busystations|title=RPubs India}}</ref>

00:32, 12 జూన్ 2018 నాటి కూర్పు

రేగుపాలెం రైల్వే స్టేషను
ఎక్స్‌ప్రెస్ మరియు ప్యాసింజర్ రైల్వే స్టేషను
సాధారణ సమాచారం
Locationరేగుపాలెం , విశాఖపట్నం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్
భారతదేశం
Coordinates17°36′21″N 82°53′26″E / 17.605849°N 82.890454°E / 17.605849; 82.890454
Elevation26 m (85 ft)[1]
యజమాన్యంభారతీయ రైల్వేలు
నిర్వహించువారుదక్షిణ మధ్య రైల్వే
లైన్లుహౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము
ఫ్లాట్ ఫారాలు2
పట్టాలుబ్రాడ్ గేజ్
నిర్మాణం
నిర్మాణ రకంప్రామాణికం (గ్రౌండ్ స్టేషన్)
పార్కింగ్ఉంది
ఇతర సమాచారం
Statusఫంక్షనింగ్
స్టేషను కోడుREG
జోన్లు దక్షిణ మధ్య రైల్వే జోను
డివిజన్లు విజయవాడ
విద్యుత్ లైను25 kV AC 50 Hz OHLE
మూస:Infobox station/services
మూస:Infobox station/services
మూస:Infobox station/services

రేగుపాలెం రైల్వే స్టేషను భారతీయ రైల్వేలు యొక్క దక్షిణ మధ్య రైల్వేజోను లోని విజయవాడ డివిజను లో గల రైల్వేస్టేషన్లలో ఇది ఒకటి. ఇది ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా లోని రేగుపాలెం గ్రామంలో ఉంది. ఇది హౌరా-చెన్నై ప్రధాన రైలు మార్గము లోని విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము లో ఉంది. ఇది దేశంలో 3891వ రద్దీగా ఉండే స్టేషను.[2]

చరిత్ర

విజయవాడ జంక్షన్ నుండి కటక్ వరకు ఉన్న 1,288 కిమీ (800 మైళ్ళు) మొత్తం తీరం వెంబడి సాగిన రైలు మార్గములు (రైల్వే ట్రాక్లు) ను 1893 సం. - 1896 సం. మధ్య కాలం సమయంలో, ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే నిర్మించింది మరియు ట్రాఫిక్‌కు కూడా తెరిచింది.[3][4] 1898-99 సం.లో బెంగాల్ నాగ్‌పూర్ రైల్వే దక్షిణ భారతదేశం రైలు మార్గములు (లైన్ల) కు కలుపబడింది.[5].

వర్గీకరణ

రేగుపాలెం రైల్వే స్టేషను విజయవాడ రైల్వే డివిజను డి-కేటగిరీ స్టేషను. ఇది ప్రతి రోజు 08 రైళ్లకు సేవలు అదిస్తుంది.

మూలాలు

  1. "Regupalem/REG".
  2. "RPubs India".
  3. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Retrieved 13 July 2013.
  4. "History of Waltair Division". Mannanna.com. Retrieved 13 July 2013.
  5. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Retrieved 2012-11-10.

బయటి లింకులు

అంతకుముందు స్టేషను   భారతీయ రైల్వేలు   తరువాత స్టేషను
దక్షిణ మధ్య రైల్వే