Coordinates: 17°15′44″N 80°49′47″E / 17.262138°N 80.829735°E / 17.262138; 80.829735

సత్తుపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14: పంక్తి 14:
==గణాంకాలు==
==గణాంకాలు==


;మండల జనాభా (2011) - మొత్తం 45,186 - పురుషులు 22,618 - స్త్రీలు 22,568
;మండల జనాభా 2011భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 45,186 - పురుషులు 22,618 - స్త్రీలు 22,568


== శాసనసభ నియోజకవర్గం ==
== శాసనసభ నియోజకవర్గం ==
పంక్తి 29: పంక్తి 29:
== మండలంలోని గ్రామాలు. ==
== మండలంలోని గ్రామాలు. ==
{{colbegin|3}}
{{colbegin|3}}
*[[సిద్దారం (సత్తుపల్లి)|సిద్దారం]]
# [[సిద్దారం (సత్తుపల్లి)|సిద్దారం]]
*[[యాతాలకుంట]]
# [[యాతాలకుంట]]
*[[రేగల్లపాడు]]
# [[రేగల్లపాడు]]
*[[రుద్రాక్షపల్లి]]
# [[రుద్రాక్షపల్లి]]
*[[చెరుకుపల్లి (సత్తుపల్లి మండలం)|చెరుకుపల్లి]]
# [[చెరుకుపల్లి (సత్తుపల్లి మండలం)|చెరుకుపల్లి]]
*[[జగన్నాధపురం (సత్తుపల్లి)|జగన్నాధపురం]]
# [[జగన్నాధపురం (సత్తుపల్లి)|జగన్నాధపురం]]
*[[కాకర్లపల్లి]]
# [[కాకర్లపల్లి]]
*సత్తుపల్లి
# సత్తుపల్లి
*[[అయ్యగారిపేట]]
# [[అయ్యగారిపేట]]
*[[కిష్టారం (సత్తుపల్లి మండలం)|కిష్టారం]]
# [[కిష్టారం (సత్తుపల్లి మండలం)|కిష్టారం]]
*[[రేజెర్ల]]
# [[రేజెర్ల]]
*[[సదాశివునిపాలెం]]
# [[సదాశివునిపాలెం]]
*[[తుంబూరు (సత్తుపల్లి మండలం)|తుంబూరు]]
# [[తుంబూరు (సత్తుపల్లి మండలం)|తుంబూరు]]
*[[బేతుపల్లి]]
# [[బేతుపల్లి]]
*[[కొమ్మెపల్లి]]
# [[కొమ్మెపల్లి]]
*[[దాచారమ్ (సత్తుపల్లి)|దాచారమ్]]
# [[దాచారమ్ (సత్తుపల్లి)|దాచారమ్]]
{{colend|3}}
{{colend|3}}

;


==మూలాలు==
==మూలాలు==

16:10, 19 జూన్ 2018 నాటి కూర్పు

సత్తుపల్లి (ఆంగ్లం: Sathupalli), తెలంగాణ రాష్ట్రములోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక గ్రామము [1] (చిన్న పట్టణము), మండలము.[2].

సత్తుపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో ఖమ్మం, సత్తుపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, సత్తుపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో ఖమ్మం, సత్తుపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°15′44″N 80°49′47″E / 17.262138°N 80.829735°E / 17.262138; 80.829735
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఖమ్మం
మండల కేంద్రం సత్తుపల్లి
గ్రామాలు 15
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 45,186
 - పురుషులు 22,618
 - స్త్రీలు 22,568
అక్షరాస్యత (2011)
 - మొత్తం 65.80%
 - పురుషులు 73.38%
 - స్త్రీలు 58.07%
పిన్‌కోడ్ 507303


పిన్ కోడ్ నం. 507 303., యస్.టి.డి.కోడ్= 08761.

గణాంకాలు

మండల జనాభా 2011భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 45,186 - పురుషులు 22,618 - స్త్రీలు 22,568

శాసనసభ నియోజకవర్గం

విశేషాలు

  • ఈ గ్రామంలోని శ్రీ జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి ఆలయం త్రిశక్తి పీఠంగా ప్రసిద్ధి చెందింది.ఇక్కడ అమ్మవారు లలితగా, గాయత్రిగా, సరస్వతిగా పూజలు అందుకోవడం విశేషం. ఈ ఆలయానికి సమీపంలో 40 ఏళ్ళక్రితం చింతపల్లి లింగయ్య అనే భక్తుడు ప్రతిష్ఠించిన శ్రీ భక్తాంజనేయస్వామి ఆలయం గూడ ఉంది.[1].
  • ఇక్కడి శ్రీ సాయిబాబా ఆలయం చాలా ప్రసిద్ధి చెందింది.
  • ఆంధ్ర ప్రదేశ్ పూర్వ ముఖ్యమంత్రి అయిన జలగం వెంగళరావు ఈ శాసనసభ నియోజకవర్గానికి చెందినవారు.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు.

మూలాలు

  1. https://www.telanganaslbc.com/wp-content/uploads/2014/10/1476130344695236.khammam.pdf
  2. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  3. వెలుపలి లింకులు

    [1] ఈనాడు జిల్లా 2013 ఆగస్టు 2. 13వ పేజీ.