2018: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
పంక్తి 40: | పంక్తి 40: | ||
* [[మే 18]]: [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]], ప్రముఖ కథారచయిత (జ.1938) |
* [[మే 18]]: [[పెద్దిభొట్ల సుబ్బరామయ్య]], ప్రముఖ కథారచయిత (జ.1938) |
||
* [[మే 21]]: [[యద్దనపూడి సులోచనారాణి]], ప్రముఖ నవలా రచయిత్రి. (జ.1940) |
* [[మే 21]]: [[యద్దనపూడి సులోచనారాణి]], ప్రముఖ నవలా రచయిత్రి. (జ.1940) |
||
* [[జూన్ 19]]:[[నేరెళ్ళ వేణుమాధవ్]], ప్రముఖ మిమిక్రీ కళాకారుడు. (జ.1932) |
|||
== పురస్కారాలు == |
== పురస్కారాలు == |
01:52, 20 జూన్ 2018 నాటి కూర్పు
2018 గ్రెగోరియన్ కాలెండరు యొక్క సాధారణ సంవత్సరము.
సంఘటనలు
జనవరి 2018
ఫిబ్రవరి 2018
మార్చి 2018
ఏప్రిల్ 2018
మే 2018
జూన్ 2018
జూలై 2018
ఆగస్టు 2018
సెప్టెంబర్ 2018
అక్టోబర్ 2018
నవంబర్ 2018
డిసెంబర్ 2018
మరణాలు
- జనవరి 16: ఎన్.వి. రమణయ్య, ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త (జ.1935)
- జనవరి 23:వెంపటి రవిశంకర్, కూచిపూడి నాట్యాచార్యుడు. (జ.1969)
- జనవరి 24: కృష్ణకుమారి,ప్రముఖ తెలుగు సినిమా కథానాయిక.(జ.1933)
- ఫిబ్రవరి 7: గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1947)
- ఫిబ్రవరి 11: ఆస్మా జహంగీర్, పాకిస్తాన్‌కు చెందిన సామాజిక శాస్త్రవేత్త, రామన్ మెగసెసే పురస్కార గ్రహీత. (జ.1952)
- ఫిబ్రవరి 14: బోళ్ల బుల్లిరామయ్య, మాజీ పార్లమెంట్ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి. (జ.1926)
- ఫిబ్రవరి 19: గుండు హనుమంతరావు, ప్రముఖ తెలుగు సినీ హాస్య నటుడు.(జ.1956)
- ఫిబ్రవరి 28: జయేంద్ర సరస్వతి, కంచి కామకోటి పీఠానికి 69వ పీఠాధిపతి.(జ.1935)
- మార్చి 11: చెన్నబోయిన కమలమ్మ, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు.(జ.1926)
- మార్చి 16: కె.బి.కె.మోహన్ రాజు, సినిమా నేపథ్యగాయకుడు, ఆకాశవాణి, దూరదర్శన్ కళాకారుడు. (జ.1934)
- మార్చి 30: దండమూడి భిక్షావతి, తొలితరం మహిళా ఉద్యమనేత, సీపీఐ(ఎం) సీనియర్ నాయకురాలు.
- ఏప్రిల్ 1: రాజ్యం. కె, ప్రముఖ రంగస్థల నటి. (జ.1956)
- ఏప్రిల్ 5: చంద్రమౌళి, తెలుగు సినిమానటుడు.
- ఏప్రిల్ 14: ఘంటా గోపాల్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త, ఎత్తిపోతల పథకం రూపకర్త (జ.1932)
- ఏప్రిల్ 16: కరణం సురేష్, రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1963)
- ఏప్రిల్ 25: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (జ.1950)
- మే 16: దుర్గా నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు. (జ.1931)
- మే 18: పెద్దిభొట్ల సుబ్బరామయ్య, ప్రముఖ కథారచయిత (జ.1938)
- మే 21: యద్దనపూడి సులోచనారాణి, ప్రముఖ నవలా రచయిత్రి. (జ.1940)
- జూన్ 19:నేరెళ్ళ వేణుమాధవ్, ప్రముఖ మిమిక్రీ కళాకారుడు. (జ.1932)
పురస్కారాలు
- భారతరత్న పురస్కారం:
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు :
- జ్ఞానపీఠ పురస్కారం :
నోబెల్ బహుమతులు
- భౌతికశాస్త్రం:
- రసాయనశాస్త్రం:
- వైద్యం:
- సాహిత్యం:
- శాంతి:
- ఆర్థికశాస్త్రం: