పూనమ్ కౌర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 38: పంక్తి 38:
| rowspan="3"|2008 || [[శౌర్యం]] || దివ్య || తెలుగు || ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహా నటిగా నామినేట్
| rowspan="3"|2008 || [[శౌర్యం]] || దివ్య || తెలుగు || ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహా నటిగా నామినేట్
|-
|-
| ''[[బంధు బలగ]]'' || || కన్నడం ||
| ''బంధు బలగ'' || || కన్నడం ||
|-
|-
| ''[[వినాయకుడు]]'' || సంధ్య || తెలుగు ||
| ''[[వినాయకుడు]]'' || సంధ్య || తెలుగు ||
పంక్తి 64: పంక్తి 64:
|rowspan="1"|2014 || పొగ || || తెలుగు ||
|rowspan="1"|2014 || పొగ || || తెలుగు ||
|-
|-
|rowspan="2"|2015 || ఎన్ వజి తని వజి || || తమిళం ||
|rowspan="2"|2015 || ఎన్ వళి తని వళి || || తమిళం ||
|-
|-
| ఆచారం || రమ్య || తమిళం ||
| ఆచారం || రమ్య || తమిళం ||
పంక్తి 74: పంక్తి 74:
| [[నాయకి]] || rowspan="2"| || తెలుగు||
| [[నాయకి]] || rowspan="2"| || తెలుగు||
|-
|-
| నాయకి || తమిళ ||
| నాయగి || తమిళ ||
|-
|2018
|3 దేవ్
|రాధ
|హిందీ
|
|}
|}


== మూలాలు ==
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{మూలాలజాబితా}}

== బయటి లంకెలు ==

* {{IMDb name|id=3601386}}


[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]

11:19, 22 జూన్ 2018 నాటి కూర్పు

పూనమ్ కౌర్
దస్త్రం:Poonam Kaurr.jpg
జననం
ఇతర పేర్లుదీప, నక్షత్ర
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2006–ప్రస్తుతం

పూనమ్ కౌర్ తెలుగు సినిమా నటి మరియు మోడల్. తమిళ, మలయాళం చిత్రాలలో కూడా నటించంది.[1]

జననం - విద్యాభ్యాసం

పూనమ్, సరబ్-జిత్ సింగ్ (పంజాబీ) సుఖ్-ప్రీత్ (నిజామాబాద్) దంపతులకు హైదరాబాదులో జన్మించింది. హైదారాబాద్ పబ్లిక్ స్కూలులో చదివిన పూనమ్, ఆ తరువాత ఢిల్లీలోని నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో తన ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తిచేసింది.

సినిమారంగ ప్రస్థానం

2005లో మిస్ ఆంధ్రా టైటిల్ గెలుచుకున్న పూనమ్, ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన మాయాజాలం తో తెలుగు సినిమారంగంలోకి ప్రవేశించింది. అటుతరువాత ఒక విచిత్రం, నిక్కి అండ్ నీరజ్ మొదలైన చిత్రాలలో నటించింది.

చిత్ర సమహారం

సంవత్సరం చిత్రంపేరు పాత్రపేరు భాష ఇతర వివరాలు
2006 మాయాజాలం స్వాతి రాజేందర్ తెలుగు
ఒక విచిత్రం దీప తెలుగు
2007 నిక్కి అండ్ నీరజ్ నిక్కి తెలుగు
నెంజిరుక్కుమ్ వారై భువన రంగసామి నాయుడు తమిళం దీప
2008 శౌర్యం దివ్య తెలుగు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహా నటిగా నామినేట్
బంధు బలగ కన్నడం
వినాయకుడు సంధ్య తెలుగు
2009 ఉన్నైపోల్ ఒరువన్ అను సేతురామన్ తమిళం
గణేష్ దీప తెలుగు
2010 నాగవల్లి పూజా తెలుగు
2011 పయనం విమల తమిళం
గగనం తెలుగు ఫిల్మ్ ఫేర్ ఉత్తమ సహా నటిగా నామినేట్
బ్రహ్మిగాడి కథ భాగ్య తెలుగు
వేడి ఐశ్వర్య తమిళం
2013 సిక్స్ లిజ్జి తమిళం
బ్యాంగిల్స్ అవంతిక మలయాళం
ఆడు మగాడ్రా బుజ్జి అంజలి తెలుగు
2014 పొగ తెలుగు
2015 ఎన్ వళి తని వళి తమిళం
ఆచారం రమ్య తమిళం
2016 ఎటాక్ తెలుగు
జూనూనియత్ హిందీ
నాయకి తెలుగు
నాయగి తమిళ
2018 3 దేవ్ రాధ హిందీ

మూలాలు

  1. టాలీవుడ్ ఫోటో ప్రొఫైల్స్. "పూనమ్ కౌర్, Poonam Kaur". tollywoodphotoprofiles.blogspot.in. Retrieved 15 January 2018.

బయటి లంకెలు