Coordinates: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83

సిరిసిల్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31: పంక్తి 31:


* 2014,ఫిబ్రవరి-27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు. [1]
* 2014,ఫిబ్రవరి-27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు. [1]

== సిరిసిల్ల మండలంలోని గ్రామాలు ==
# [[సిరిసిల్ల (గ్రామీణ)]]
# [[పెద్దూర్ (సిరిసిల్ల)|పెద్దూర్]]
# [[సర్దాపూర్ (సిరిసిల్ల)|సర్దాపూర్]]
# [[బోనాల (సిరిసిల్ల)|బోనాల]]
# [[ముస్తిపల్లి (సిరిసిల్ల)|ముస్తిపల్లి]]


== మూలాలు ==
== మూలాలు ==

02:23, 25 జూన్ 2018 నాటి కూర్పు

సిరిసిల్ల తెలంగాణ రాష్ట్రం, రాజన్న సిరిసిల్ల జిల్లాకు, చెందిన ఒక పట్టణం.

  ?సిరిసిల్ల
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 18°23′N 78°50′E / 18.38°N 78.83°E / 18.38; 78.83
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 25.68 కి.మీ² (10 చ.మై)[1]
జిల్లా (లు) వరంగల్ జిల్లా
జనాభా
జనసాంద్రత
83,186[2] (2011 నాటికి)
• 3,239/కి.మీ² (8,389/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం సిరిసిల్ల పురపాలక సంఘము


గణాంకాలు

పట్టణ జనాభా 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా  - మొత్తం 1,42,676 - పురుషులు 70,795 - స్త్రీలు 71,881 [2]

విశేషాలు

  • సిరిసిల్ల పద్మశాలి కులస్తులకు ప్రసిద్ధి చెందింది.
  • డాక్టర్. సి. నారాయణరెడ్డి సిరిసిల్ల కళాశాలలో చదివాడు.
  • వేములవాడ సిరిసిల్ల పక్కన గల పుణ్యక్షేత్రము.
  • 2014,ఫిబ్రవరి-27న ప్రకటించిన, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ (ఐ.ఇ.ఎస్) పరీక్షా ఫలితాలలో, సిరిసిల్లకు చెందిన ఆడెపు అనిల్ కుమార్ సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ లో జాతీయ స్థాయిలో ఏడవ ర్యాంక్ సాధించాడు. దేశవ్యాప్తంగా ఈ పరీక్షకు 50,000 మంది పోటీ పడ్డారు. ఇతడు వరంగల్ ఎన్.ఐ.టి.లో 2010లో బి.టెక్.చదివి, ప్రస్తుతం రైట్స్ అను ప్రభుత్వ రంగ సంస్థలో పనిచేస్తున్నాడు. [1]

మూలాలు

  1. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  2. "Telangana (India): Districts, Cities, Towns and Outgrowth Wards – Population Statistics in Maps and Charts". citypopulation.de.

వెలుపలి లింకులు

[1]ఈనాడు మెయిన్; 2014,ఫిబ్రవరి-28; 11వ పేజీ.

[2]http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=03

ఇవి కూడా చూడండి