హుంద్రు జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19: పంక్తి 19:


== జలపాతం గురించి ==
== జలపాతం గురించి ==
ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం.


== మూలాలు ==
== మూలాలు ==

11:53, 29 జూన్ 2018 నాటి కూర్పు

హుంద్రు జలపాతం
ప్రదేశంరాంచీ జిల్లా, జార్ఖండ్, భారతదేశం
అక్షాంశరేఖాంశాలు23°27′00″N 85°39′00″E / 23.4500°N 85.6500°E / 23.4500; 85.6500[1]
సమద్రతలం నుండి ఎత్తు456 మీటర్లు (1,496 అడుగులు)
మొత్తం ఎత్తు98 మీటర్లు (322 అడుగులు)
నీటి ప్రవాహంసువర్ణలేఖ నది

హుంద్రు జలపాతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ జిల్లాలో ఉన్న జలపాతం[2]. రాంచీ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ జలపాతం[3], భారతదేశంలోనే 34వ అతిపెద్ద జలపాతంగా గుర్తింపుపొందింది[4].

జలపాతం గురించి

ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం.

మూలాలు

  1. "Hundru, India Page". Falling Rain Genomics. Retrieved 29 June 2018.
  2. నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". Archived from the original on 29 June 2018. Retrieved 29 June 2018.
  3. "Jharkhand Tourism | Major Destinations and Attraction | How to Reach". Travel News India (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-07. Retrieved 2017-02-24.
  4. "Showing all Waterfalls in India". World Waterfalls Database. Archived from the original on 29 June 2018. Retrieved 29 June 2018. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)