హుంద్రు జలపాతం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 19: పంక్తి 19:


== జలపాతం గురించి ==
== జలపాతం గురించి ==
ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం. 98 మీటర్ల (322 అడుగుల ఎత్తు) ఎత్తు నుండి జాలువారుతున్న ఈ జలపాతం జార్ఖాండ్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. జలపాతం నుండి నిరంతరంగా నీరు పడటంవల్ల అక్కడి రాళ్ళు వివిధ నిర్మాణాలుగా మారి ఆ ప్రాంతానికి మరింత సౌందర్యాన్ని తెచ్చాయి.<ref name=maps>{{cite web|url = http://www.mapsofindia.com/ranchi/tourism/hundru-falls.html | title = Hundru Falls Ranchi |publisher = Maps of India |accessdate = 29 June 2018}}</ref><ref>{{cite web|url = http://www.thehindubusinessline.com/life/2003/07/28/stories/2003072800130300.htm | title = The other side of this industrial city |publisher = The Hindu Business Line, 28 July 2003 |accessdate = 29 June 2018}}</ref>
ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం. 98 మీటర్ల (322 అడుగుల ఎత్తు) ఎత్తు నుండి జాలువారుతున్న ఈ జలపాతం జార్ఖాండ్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. జలపాతం నుండి నిరంతరంగా నీరు పడటంవల్ల అక్కడి రాళ్ళు వివిధ నిర్మాణాలుగా మారి ఆ ప్రాంతానికి మరింత సౌందర్యాన్ని తెచ్చాయి.<ref name=maps>{{cite web|url = http://www.mapsofindia.com/ranchi/tourism/hundru-falls.html | title = Hundru Falls Ranchi |publisher = Maps of India |accessdate = 29 June 2018}}</ref><ref>{{cite web|url = http://www.thehindubusinessline.com/life/2003/07/28/stories/2003072800130300.htm | title = The other side of this industrial city |publisher = The Hindu Business Line, 28 July 2003 |accessdate = 29 June 2018}}</ref><ref name=admin >{{cite web|url = http://ranchi.nic.in/waterfalls.htm | title =Hundru Falla |publisher = District administration|accessdate = 29 June 2018}}</ref>


== మూలాలు ==
== మూలాలు ==

11:59, 29 జూన్ 2018 నాటి కూర్పు

హుంద్రు జలపాతం
ప్రదేశంరాంచీ జిల్లా, జార్ఖండ్, భారతదేశం
అక్షాంశరేఖాంశాలు23°27′00″N 85°39′00″E / 23.4500°N 85.6500°E / 23.4500; 85.6500[1]
సమద్రతలం నుండి ఎత్తు456 మీటర్లు (1,496 అడుగులు)
మొత్తం ఎత్తు98 మీటర్లు (322 అడుగులు)
నీటి ప్రవాహంసువర్ణలేఖ నది

హుంద్రు జలపాతం జార్ఖండ్ రాష్ట్ర రాజధాని రాంచీ జిల్లాలో ఉన్న జలపాతం[2]. రాంచీ సమీపంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటైన ఈ జలపాతం[3], భారతదేశంలోనే 34వ అతిపెద్ద జలపాతంగా గుర్తింపుపొందింది[4].

జలపాతం గురించి

ఇది సువర్ణలేఖ నదిలో ఏర్పడిన జలపాతం. 98 మీటర్ల (322 అడుగుల ఎత్తు) ఎత్తు నుండి జాలువారుతున్న ఈ జలపాతం జార్ఖాండ్ రాష్ట్రంలోని అత్యంత ఎత్తైన జలపాతాలలో ఒకటి. జలపాతం నుండి నిరంతరంగా నీరు పడటంవల్ల అక్కడి రాళ్ళు వివిధ నిర్మాణాలుగా మారి ఆ ప్రాంతానికి మరింత సౌందర్యాన్ని తెచ్చాయి.[5][6][7]

మూలాలు

  1. "Hundru, India Page". Falling Rain Genomics. Retrieved 29 June 2018.
  2. నమస్తే తెలంగాణ, నిపుణ - విద్యా సమాచారం (27 January 2017). "జార్ఖండ్ సమాచారం". Archived from the original on 29 June 2018. Retrieved 29 June 2018.
  3. "Jharkhand Tourism | Major Destinations and Attraction | How to Reach". Travel News India (in అమెరికన్ ఇంగ్లీష్). 2016-08-07. Retrieved 2017-02-24.
  4. "Showing all Waterfalls in India". World Waterfalls Database. Archived from the original on 29 June 2018. Retrieved 29 June 2018. {{cite web}}: Unknown parameter |deadurl= ignored (help)
  5. "Hundru Falls Ranchi". Maps of India. Retrieved 29 June 2018.
  6. "The other side of this industrial city". The Hindu Business Line, 28 July 2003. Retrieved 29 June 2018.
  7. "Hundru Falla". District administration. Retrieved 29 June 2018.