యెరెవాన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: అక్టోబర్ 1, 1879 → 1879 అక్టోబర్ 1, ఆగష్టు → ఆగస్టు, అక్టోబర్ → using AWB
భాషా సవరణలు
పంక్తి 1: పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
{{నిర్మాణంలో ఉంది}}
యెరవాన్ ([[File:Loudspeaker.svg|link=File:Audio_Yerewan.ogg|11x11px]]) [[ఆర్మేనియా|అర్మేనియా]] దేశరాజధాని మరియు అతిపెద్ద నగరం. ఇది ప్రపంచంలోని పురాతన నిరంతరం నివసించే నగరాలలో ఒకటి.<ref>{{Cite book|title=A concise history of the Armenian people: (from ancient times to the present)|last=Bournoutian|first=George A.|publisher=Mazda Publishers|year=2003|isbn=9781568591414|edition=2nd|location=Costa Mesa, California|author-link=George Bournoutian}}</ref> ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది, ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, మరియు పారిశ్రామిక కేంద్రం. 1918వ సంవత్సరంలో యెరవాన్ ను పదమూడవ దేశరాజధానిగా పరిగణించారుఅరరట్ ప్రాంతంలో ఇది ఏడవ రాజధానిఇక్కడ ప్రపంచపురాతన కట్టడాలలో ఒకటైన అతిపెద్ద అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చి ఉన్నది.<ref name="araratian-tem1">[http://www.araratian-tem.am/index.php?page=History History] {{webarchive|url=https://web.archive.org/web/20141016122557/http://www.araratian-tem.am/index.php?page=history|date=16 October 2014}}</ref>
'''యెరెవాన్''' ([[File:Loudspeaker.svg|link=File:Audio_Yerewan.ogg|11x11px]]) [[ఆర్మేనియా|అర్మేనియా]] దేశరాజధాని, ఆ దేశపు అతిపెద్ద నగరం. దీన్ని ''ఎరెవాన్'' అని పిలవడం కూడా కద్దు. ప్రపంచంలో దీర్ఘకాలం పాటు ప్రజలు నివసిస్తూ ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి.<ref>{{Cite book|title=A concise history of the Armenian people: (from ancient times to the present)|last=Bournoutian|first=George A.|publisher=Mazda Publishers|year=2003|isbn=9781568591414|edition=2nd|location=Costa Mesa, California|author-link=George Bournoutian}}</ref> ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది. ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, పారిశ్రామిక కేంద్రం. యెరెవాన్ 1918 నుండి దేశానికి రాజధానిగా ఉంది. దేశ చరిత్రలో ఇది పదమూడవ రాజధాని. అరారట్ ప్రాంతంలోని రాజధానుల్లో ఇది ఏడవదిప్రపంచ పురాతన డయోసీస్‌లలో ఒకటి, అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికి చెందిన అతి పెద్ద డయోసీస్‌ యెరెవాన్‌లో ఉంది.<ref name="araratian-tem1">[http://www.araratian-tem.am/index.php?page=History History] {{webarchive|url=https://web.archive.org/web/20141016122557/http://www.araratian-tem.am/index.php?page=history|date=16 October 2014}}</ref>


యెరవాన్ క్రీ.పూ. 8వ దశాబ్ధానికి చెందిన నగరం. క్రీ.పూ. అరరట్ ప్రాంతాన్ని 782లో ఎరెబునిలోని కోటను అర్గిష్టి-1 పరిపాలించారు.<ref>{{Cite book|title=The Soviet Union: Empire, Nation and Systems|last=Katsenelinboĭgen|first=Aron|publisher=Transaction Publishers|year=1990|isbn=0-88738-332-7|location=New Brunswick|page=143}}</ref> ఎరెబుని ఒక గొప్ప పరిపాలనా మరియు మత కేంద్రాలతో, ఒక పూర్తిగా రాజ రాజధానిగా అవతరించింది.<ref name="Barnett">{{Cite book|url=https://books.google.com/books?id=vXljf8JqmkoC&pg=PA346&dq=Erebuni+776&hl=en&sa=X&ei=apvCUs-oMvHB7AaIl4G4AQ&ved=0CDQQ6AEwAA#v=onepage&q=Erebuni%20776&f=false|title=The Cambridge Ancient History, Vol. 3, Part 1: The Prehistory of the Balkans, the Aegean World, Tenth to Eighth Centuries BC|last=R. D. Barnett|publisher=Cambridge University Press|year=1982|isbn=978-0521224963|editor-last=John Boardman|edition=2nd|page=346|chapter=Urartu|editor-last2=I. E. S. Edwards|editor-last3=N. G. L. Hammond|editor-last4=E. Sollberger}}</ref> పురాతన ఆర్మేనియన్ రాజ్యం చివరి దశలలో కొత్త రాజధాని నగరాలు స్థాపింపబడడంతో యెరవాన్ యొక్క ప్రాముఖ్యత తగ్గింది. [[ఇరాన్|ఇరానియన్]] మరియు [[రష్యా|రష్యన్]] పరిపాలనలో, 1736 - 1828 మధ్యకాలంలో యెరవాన్ ఖనాటె కు, 1850 - 1917 మధ్యకాలంలో యెరవాన్ గవర్నేట్ కు ఇది రాజధానిగా విరజిల్లింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తర్వాత ఆర్మేనియన్ మారణహోమం, [[ఉస్మానియా సామ్రాజ్యం|ఒట్టోమన్ సామ్రాజ్యం]] నుండి వచ్చిన వారితో ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఏర్పాటవగా దానికి యెరవాన్ రాజధాని అయ్యింది.<ref>{{Cite book|title=The Republic of Armenia: The First Year, 1918–1919, Vol. I|last=Hovannisian|first=Richard G.|publisher=University of California Press|year=1971|isbn=0-520-01984-9|location=Berkeley|pages=126–127}}</ref> నగరం వేగంగా విస్తరించింది 20 వ శతాబ్దం నాటికి [[సోవియట్ యూనియన్]] లో భాగమయ్యింది.
యెరెవాన్ క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన నగరం. క్రీ.పూ. 782లో అర్గిష్టి-1 రాజు అరారట్ మైదానపు పడమటి కొసన ఎరెబునీ కోటను నిర్మించడంతో యెరెవాన్‌కు పునాదిరాయి పడింది.<ref>{{Cite book|title=The Soviet Union: Empire, Nation and Systems|last=Katsenelinboĭgen|first=Aron|publisher=Transaction Publishers|year=1990|isbn=0-88738-332-7|location=New Brunswick|page=143}}</ref> ఎరెబునీని ఒక గొప్ప ఆధ్యాత్మిక, పరిపాలనా కేంద్రంగా, రాచరికాన్ని ప్రతిబింబించే రాజధానిగా రూపొందించారు.<ref name="Barnett">{{Cite book|url=https://books.google.com/books?id=vXljf8JqmkoC&pg=PA346&dq=Erebuni+776&hl=en&sa=X&ei=apvCUs-oMvHB7AaIl4G4AQ&ved=0CDQQ6AEwAA#v=onepage&q=Erebuni%20776&f=false|title=The Cambridge Ancient History, Vol. 3, Part 1: The Prehistory of the Balkans, the Aegean World, Tenth to Eighth Centuries BC|last=R. D. Barnett|publisher=Cambridge University Press|year=1982|isbn=978-0521224963|editor-last=John Boardman|edition=2nd|page=346|chapter=Urartu|editor-last2=I. E. S. Edwards|editor-last3=N. G. L. Hammond|editor-last4=E. Sollberger}}</ref> ప్రాచీన ఆర్మేనియన్ రాజ్యపు అంతానికి కొత్త రాజధానీ నగరాలు ఉద్భవించి, యెరెవాన్ ప్రాముఖ్యత తగ్గింది. 1736 - 1828 మధ్యకాలంలో [[ఇరాన్|ఇరానియన్]], [[రష్యా|రష్యన్]] పరిపాలనలో ఎరివాన్ ఖానేట్‌కు, 1850 - 1917 మధ్య ఎరివాన్ గవర్నరేట్‌కూ ఇది రాజధానిగా విరాజిల్లింది. [[మొదటి ప్రపంచ యుద్ధం]] తర్వాత [[ఉస్మానియా సామ్రాజ్యం|ఒట్టోమన్ సామ్రాజ్యం]]<nowiki/>లో జరిగిన ఆర్మేనియన్ మారణహోమం వలన నుండి వచ్చిన వారితో ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఏర్పాటవగా దానికి యెరెవాన్ రాజధాని అయ్యింది.<ref>{{Cite book|title=The Republic of Armenia: The First Year, 1918–1919, Vol. I|last=Hovannisian|first=Richard G.|publisher=University of California Press|year=1971|isbn=0-520-01984-9|location=Berkeley|pages=126–127}}</ref> 20 వ శతాబ్దం నాటికి [[సోవియట్ యూనియన్]] లో భాగమై, నగరం వేగంగా విస్తరించింది.


ఆర్మేనియన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధితో  యెరెవన్ లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. నగరం కూడా ప్రధాన పరివర్తనకు గురయ్యింది, నగరం అంతటా 2000వ సంవత్సరంలో భారీ నిర్మాణాలు జరిగాయి, మరియు రెస్టారెంట్లు, దుకాణాలు, మరియు వీధి కేఫ్లు వంటి వాణిజ్య సౌకర్యాలు పెరిగాయి, ఇవి సోవియట్ కాలంలో చాలా అరుదు. 2011 జనాభా గణాంకాల ప్రకారం నగరంలో 1,060,138 మంది నివసిస్తున్నారు. వారు రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా యొక్క మొత్తం జనాభాలో 35%. 2016 అధికారిక అంచనాల ప్రకారం, ప్రస్తుత జనాభా 1,073,700.<ref>[http://www.armstat.am/file/article/nasel_01.01.2016.pdf The official estimate of the population in Armenia as of 01.01.2016]</ref> యెరెవెన్ అనే పేరును, 2012లో ప్రపంచ రాజధానుల పుస్తకంలో [[యునెస్కో]] చేర్చింది.<ref name="UN News Centre">{{వెబ్ మూలము|url=https://www.un.org/apps/news/story.asp?NewsID=35242&Cr=UNESCO&Cr1=|title=Yerevan named World Book Capital 2012 by UN cultural agency}}</ref> యురోనగరాల జాబితాలో యెరెవన్ నగరం కూడా ఉన్నది.<ref>{{వెబ్ మూలము|url=http://www.eurocities.eu/eurocities/members/members_list&country=armen&memcat=|title=Members List|accessdate=8 January 2015}}</ref>
ఆర్మేనియన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధితో  యెరెవాన్ లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 21 శతాబ్దపు తొలినాళ్ళ నుండి నగరం అంతటా భారీ నిర్మాణాలు జరిగాయి. రెస్టారెంట్లు, దుకాణాలు, వీధి కెఫేలు వంటి వాణిజ్య సౌకర్యాలు బాగా పెరిగాయి. సోవియట్ కాలంలో ఇవి చాలా అరుదుగా ఉండేవి. 2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం నగర జనాభా 1,060,138. ఇది దేశం మొత్తం జనాభాలో 35%. 2016 నాటి అధికారిక అంచనాల ప్రకారం, నగర జనాభా 1,073,700.<ref>[http://www.armstat.am/file/article/nasel_01.01.2016.pdf The official estimate of the population in Armenia as of 01.01.2016]</ref> [[యునెస్కో]] 2012లో యెరెవాన్ అనే పేరును ప్రపంచ రాజధానుల పుస్తకంలో చేర్చింది.<ref name="UN News Centre">{{వెబ్ మూలము|url=https://www.un.org/apps/news/story.asp?NewsID=35242&Cr=UNESCO&Cr1=|title=Yerevan named World Book Capital 2012 by UN cultural agency}}</ref> యూరోసిటీస్‌లో (ఐరోపా నగరాల నెట్‌వర్క్) యెరెవాన్‌కు అసోసియేట్ సభ్యత్వం ఉంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.eurocities.eu/eurocities/members/members_list&country=armen&memcat=|title=Members List|accessdate=8 January 2015}}</ref>


నగరంలో ఎన్నో గుర్తించదగిన ఆనవాళ్ల ఉన్నా, వాటిలో నగర జన్మస్థలమయిన ఎరెబుని కోట ఎంతో ముఖ్యమైనది, కటోగికే త్సిరానవోర్ చర్చి నగరంలోని పురాతన చర్చి మరియు సేంట్ జార్జ్ కెథడ్రల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మేనియన్ కేథడ్రల్. సిసెర్నాకబర్క్ అర్మేనియన్ నరమేధానికి అధికారిక సంతాప ప్రదేశం. ఇక్కడ అనేక ఒపేరా ఇళ్ళు, థియేటర్లు, సంగ్రహాలయాలు, గ్రంథాలయాలు మరియు ఇతర సాంస్కృతిక సంస్థలు ఉన్నాయి. యెరవాన్ ఒపేరా థియేటర్ ఆర్మేనియన్ రాజధానిలోని ప్రధాన కట్టడం, నేషనల్ గేలరీ ఆఫ్ ఆర్మేనియా దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం మరియు అదే భవనంలో అర్మేనియా చరిత్రక సంగ్రహాలయం, మరియు మటేందరన్ ఉన్నాయి. మటేందరన్ ప్రపంచంలోని అతిపెద్ద పురాతన పుస్తకాలు మరియు మాన్యుస్క్రిప్ట్ కలిగివున్న గ్రంథాలయాలలో ఒకటి.
నగరంలోని ప్రముఖ ఆనవాళ్లలో నగర జన్మస్థలమయిన ఎరెబునీ కోట నగర జన్మస్థానంగా గుర్తింపు పొందింది. కటోగికే త్సిరానవోర్ చర్చి నగరంలోని చర్చిలలో అత్యంత పురాతనమైనది. సెయింట్ గ్రెగరీ కెథడ్రల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మేనియన్ కెథడ్రల్. సిసెర్నాకబర్క్ అర్మేనియన్ నరమేధానికి అధికారిక సంతాప ప్రదేశం. అనేక ఒపేరా హౌస్‌లు, థియేటర్లు, సంగ్రహాలయాలు, గ్రంథాలయాలు ఇతర సాంస్కృతిక సంస్థలు కూడా నగరంలో ఉన్నాయి. యెరెవాన్ ఒపేరా థియేటర్ ఆర్మేనియన్ రాజధానిలోని ప్రధాన కట్టడం. నేషనల్ గేలరీ ఆఫ్ ఆర్మేనియా దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. అదే భవనంలో అర్మేనియా చారిత్రిక సంగ్రహాలయం, మటేందరన్ ఉన్నాయి. మటేందరన్ ప్రపంచంలోని అతిపెద్ద పురాతన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్ కలిగివున్న గ్రంథాలయాలలో ఒకటి.


== వ్యుత్పత్తి ==
== వ్యుత్పత్తి ==
[[దస్త్రం:Erevan_-_La_forterese_d'Erebouni_07.JPG|thumb|క్రీ.పూ. 782లో నగరానికి వేసిన పునాది రాయి]]
[[దస్త్రం:Erevan_-_La_forterese_d'Erebouni_07.JPG|thumb|క్రీ.పూ. 782లో నగరానికి వేసిన పునాది రాయి]]
యెరవాన్ అనే పేరు ఒరోన్టిడ్ వంశంలోని చివరి రాజయిన యెర్వాన్ద్ (ఒరంటీస్) 4 పేరు నుండి వచ్చిందని ఒక సిద్ధాంతం ఉంది. అయితే, క్రీ.పూ. 782 లో అర్గిష్టి-1 ఈ ప్రదేశాన్ని పరిపాలించడానికి ఎరెబునిలో ఒక కోటను నిర్మించారు. తరువాత యురేషియన్లు దానిని వాడడం వలన ఈ పేరు వచ్చిందని ప్రతీతి. 
యెరెవాన్ అనే పేరు ఒరోన్టిడ్ వంశంలోని చివరి రాజయిన యెర్వాన్ద్ (ఒరంటీస్) 4 పేరు నుండి వచ్చిందని ఒక సిద్ధాంతం ఉంది. అయితే, క్రీ.పూ. 782 లో అర్గిష్టి-1 ఈ ప్రదేశాన్ని పరిపాలించడానికి ఎరెబునీలో ఒక కోటను నిర్మించారు. తరువాత యురేషియన్లు దానిని వాడడం వలన ఈ పేరు వచ్చిందని ప్రతీతి. 


== చిహ్నాలు ==
== చిహ్నాలు ==
[[దస్త్రం:Mount_Ararat_and_the_Yerevan_skyline_(June_2018).jpg|thumb|అరరక్ పర్వతం, ఆర్మేనియా జాతీయ చిహ్నం<ref name="Worldwide Destinations">{{Cite book|title=Worldwide Destinations: The Geography of Travel and Tourism|last=Boniface|first=Brian|last2=Cooper|first2=Chris|last3=Cooper|first3=Robyn|date=2012|publisher=Taylor & Francis|isbn=978-0-415-52277-9|edition=6th|page=338|quote=The snow-capped peak of Ararat is a holy mountain and national symbol for Armenians, dominating the horizon in the capital, Erevan, yet it is virtually inaccessible as it lies across the border in Turkey.}}</ref><ref>{{Cite book|title=Yerevan—heart of Armenia: meetings on the roads of time|last=Avagyan|first=Ṛafayel|date=1998|publisher=[[Union of Writers of Armenia]]|page=17|quote=The sacred biblical mountain prevailing over Yerevan was the very visiting card by which foreigners came to know our country.}}</ref>]]
[[దస్త్రం:Mount_Ararat_and_the_Yerevan_skyline_(June_2018).jpg|thumb|అరరక్ పర్వతం, ఆర్మేనియా జాతీయ చిహ్నం<ref name="Worldwide Destinations">{{Cite book|title=Worldwide Destinations: The Geography of Travel and Tourism|last=Boniface|first=Brian|last2=Cooper|first2=Chris|last3=Cooper|first3=Robyn|date=2012|publisher=Taylor & Francis|isbn=978-0-415-52277-9|edition=6th|page=338|quote=The snow-capped peak of Ararat is a holy mountain and national symbol for Armenians, dominating the horizon in the capital, Erevan, yet it is virtually inaccessible as it lies across the border in Turkey.}}</ref><ref>{{Cite book|title=Yerevan—heart of Armenia: meetings on the roads of time|last=Avagyan|first=Ṛafayel|date=1998|publisher=[[Union of Writers of Armenia]]|page=17|quote=The sacred biblical mountain prevailing over Yerevan was the very visiting card by which foreigners came to know our country.}}</ref>]]
ఆర్మేనియా యొక్క ప్రధాన చిహ్నం అరరట్ పర్వతం, ఇది రాజధాని ప్రాంతంలోని ఏ ప్రదేశము నుండయినా కనపడుతుంది . నగర ముద్రలో ఒక పట్టం సింహం పీఠము మీద కూర్చుని ఉంటుంది. గుర్తు నీలం రంగు సరిహద్దు కలిగిన ఒక ఛతురస్త్రం.<ref>{{వెబ్ మూలము|url=http://www.yerevan.am/index.php?page=emblem&lang=eng|title=Symbols and emblems of the city|publisher=Yerevan.am|accessdate=2 July 2010}}</ref>
ఆర్మేనియా యొక్క ప్రధాన చిహ్నం అరారట్ పర్వతం, ఇది రాజధాని ప్రాంతంలోని ఏ ప్రదేశము నుండయినా కనపడుతుంది . నగర ముద్రలో ఒక పట్టం సింహం పీఠము మీద కూర్చుని ఉంటుంది. గుర్తు నీలం రంగు సరిహద్దు కలిగిన ఒక ఛతురస్త్రం.<ref>{{వెబ్ మూలము|url=http://www.yerevan.am/index.php?page=emblem&lang=eng|title=Symbols and emblems of the city|publisher=Yerevan.am|accessdate=2 July 2010}}</ref>


27 సెప్టెంబరు 2004 న, "ఎరెబుని-యెరెవాన్" అనే గీతాన్ని స్వీకరించారు, దీనిని పరూర్య్ సేవక్ రచించగా ఎడ్గార్ హొవ్హానిస్యాన్ కంపోస్ చేశారు. దేశానికి కొత్త గీతం ప్రకటించే పోటీలలో దీనికి చోటు దొరికింది. ఎంపిక చేసిన జెండాలో తెలుపు రంగులో ఉంటుంది, దాని మధ్యలో నగరం యొక్క ముద్ర, చుట్టూ పన్నెండు చిన్న ఎరుపు త్రిభుజాలు అర్మేనియా యొక్క పన్నెండు చారిత్రక రాజధానులకు చిహ్నంగా ఉంటాయి. ఈ జెండాలో ఆర్మేనియన్ జాతీయ జెండాలో ఉన్నటువంటి మూడు రంగులు ఉంటాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.crwflags.com/FOTW/flags/am-yerev.html|title=Yerevan (Municipality, Armenia)|publisher=CRW Flags|accessdate=2 July 2010}}</ref>
27 సెప్టెంబరు 2004 న, "ఎరెబునీ-యెరెవాన్" అనే గీతాన్ని స్వీకరించారు, దీనిని పరూర్య్ సేవక్ రచించగా ఎడ్గార్ హొవ్హానిస్యాన్ కంపోస్ చేశారు. దేశానికి కొత్త గీతం ప్రకటించే పోటీలలో దీనికి చోటు దొరికింది. ఎంపిక చేసిన జెండాలో తెలుపు రంగులో ఉంటుంది, దాని మధ్యలో నగరం యొక్క ముద్ర, చుట్టూ పన్నెండు చిన్న ఎరుపు త్రిభుజాలు అర్మేనియా యొక్క పన్నెండు చారిత్రక రాజధానులకు చిహ్నంగా ఉంటాయి. ఈ జెండాలో ఆర్మేనియన్ జాతీయ జెండాలో ఉన్నటువంటి మూడు రంగులు ఉంటాయి.<ref>{{వెబ్ మూలము|url=http://www.crwflags.com/FOTW/flags/am-yerev.html|title=Yerevan (Municipality, Armenia)|publisher=CRW Flags|accessdate=2 July 2010}}</ref>


== చరిత్ర ==
== చరిత్ర ==
పంక్తి 24: పంక్తి 24:
యెరెవాన్ నగరం క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి ఉంది. నగర దక్షిణ భాగంలో ఉన్నటువంటి [[షెంగావిత్ జిల్లా|షెంగావిత్ జిల్లాలో]] కనీసం క్రీ.పూ. 3200 అనగా కురా-అరాక్సెస్ సంసృతి (కాంస్య యుగం ప్రారంభదిశ) నుండి జనాభా ఉంటున్నారు. ఇక్కడ మొదటి త్రవ్వకాలు పురావస్తు పరిశోధనాకారుడయిన యెవ్గెని బాయ్బుర్ద్యాన్ ఆధ్యర్యంలో 1936 - 1938 మధ్య షెంగావిత్ లోని చారిత్రక ప్రదేశంలో జరిగాయి. రెండు దశాబ్దాల తర్వాత 1958 నుంచి 1983 వరకు, పరిశోధనాకారుడ ''సాన్డ్రో సర్దరియన్ త్రవ్వకాలను'' కొనసాగించాడు.<ref>[http://www.panarmenian.net/arm/details/118010/ Շենգավիթ. Հին Երևանի ամենավաղ և բացառիկ վկայությունը]</ref> మూడవ దశ త్రవ్వకాల్లో 2000లో హకోబ్ సిమోన్యాన్ మార్గదర్శకత్వంలో జరిగాయి. 2009, పెంసిల్వేనియాలోని వైడనర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మిచెల్ ఎస్. రాత్మాన్ సాన్డ్రోతో కలిశారు. వారు మూడు దశలలో (2009, 2010, మరియు 2012) జరిపిన త్రవ్వక ప్రక్రియ సమయంలో క్రీ.పూ 3200 నుంచి క్రీ.పూ. 2500 మధ్యలోని అవశేషాలు భయటపడ్డాయి. వాటిలోని కొన్ని భారీ భవంతులు మరియు అందులోని గదులను వారు ప్రపంచానికి పరిచయం చేశారు.
యెరెవాన్ నగరం క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి ఉంది. నగర దక్షిణ భాగంలో ఉన్నటువంటి [[షెంగావిత్ జిల్లా|షెంగావిత్ జిల్లాలో]] కనీసం క్రీ.పూ. 3200 అనగా కురా-అరాక్సెస్ సంసృతి (కాంస్య యుగం ప్రారంభదిశ) నుండి జనాభా ఉంటున్నారు. ఇక్కడ మొదటి త్రవ్వకాలు పురావస్తు పరిశోధనాకారుడయిన యెవ్గెని బాయ్బుర్ద్యాన్ ఆధ్యర్యంలో 1936 - 1938 మధ్య షెంగావిత్ లోని చారిత్రక ప్రదేశంలో జరిగాయి. రెండు దశాబ్దాల తర్వాత 1958 నుంచి 1983 వరకు, పరిశోధనాకారుడ ''సాన్డ్రో సర్దరియన్ త్రవ్వకాలను'' కొనసాగించాడు.<ref>[http://www.panarmenian.net/arm/details/118010/ Շենգավիթ. Հին Երևանի ամենավաղ և բացառիկ վկայությունը]</ref> మూడవ దశ త్రవ్వకాల్లో 2000లో హకోబ్ సిమోన్యాన్ మార్గదర్శకత్వంలో జరిగాయి. 2009, పెంసిల్వేనియాలోని వైడనర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మిచెల్ ఎస్. రాత్మాన్ సాన్డ్రోతో కలిశారు. వారు మూడు దశలలో (2009, 2010, మరియు 2012) జరిపిన త్రవ్వక ప్రక్రియ సమయంలో క్రీ.పూ 3200 నుంచి క్రీ.పూ. 2500 మధ్యలోని అవశేషాలు భయటపడ్డాయి. వాటిలోని కొన్ని భారీ భవంతులు మరియు అందులోని గదులను వారు ప్రపంచానికి పరిచయం చేశారు.


=== ఎరెబుని ===
=== ఎరెబునీ ===
[[దస్త్రం:Erebuni_Fortress,_Yerevan,_Armenia_01.jpg|thumb|క్రో.పూ. 782లో అర్గిష్తి  స్థాపించిన ఎరబుని కోట]]
[[దస్త్రం:Erebuni_Fortress,_Yerevan,_Armenia_01.jpg|thumb|క్రో.పూ. 782లో అర్గిష్తి  స్థాపించిన ఎరబుని కోట]]
ఉరార్టు రాజ్యాం క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో వాన్ సరస్సు ఒడ్డున రూపుదిద్దుకుంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.yerevan.am/main.php?page_id=278&lang=3|title=Yerevan Municipality:Old Yerevan}}</ref> కునెఫార్ం మీద రాసిన దాని ప్రకారం,<ref>Brady Kiesling, {{వెబ్ మూలము|url=http://yerevan.usembassy.gov/armenia.pdf|title=''Rediscovering Armenia''|year=2000|accessdate=27 April 2008}}</ref> యురేర్షియన్ సైనిక కోట క్రీ.పూ. 782 లో చక్రవర్తి ఆర్గిష్టి ఆదేశాలనుసారం ఉత్తర కాకసస్ నుండి జరిగే వ్యతిరేక దాడుల నుండి నగరాన్ని కాపాడడానికి స్థాపించబడింది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నగరాలలో యెరెవన్ ఒకటి.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=ydybAAAAQBAJ|title=Views of Asia, Australia, and New Zealand explore some of the world's oldest and most intriguing countries and cities.|date=2008|publisher=Encyclopædia Britannica|isbn=9781593395124|edition=2nd|location=Chicago|page=43}}</ref>
ఉరార్టు రాజ్యాం క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో వాన్ సరస్సు ఒడ్డున రూపుదిద్దుకుంది.<ref>{{వెబ్ మూలము|url=http://www.yerevan.am/main.php?page_id=278&lang=3|title=Yerevan Municipality:Old Yerevan}}</ref> కునెఫార్ం మీద రాసిన దాని ప్రకారం,<ref>Brady Kiesling, {{వెబ్ మూలము|url=http://yerevan.usembassy.gov/armenia.pdf|title=''Rediscovering Armenia''|year=2000|accessdate=27 April 2008}}</ref> యురేర్షియన్ సైనిక కోట క్రీ.పూ. 782 లో చక్రవర్తి ఆర్గిష్టి ఆదేశాలనుసారం ఉత్తర కాకసస్ నుండి జరిగే వ్యతిరేక దాడుల నుండి నగరాన్ని కాపాడడానికి స్థాపించబడింది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నగరాలలో యెరెవాన్ ఒకటి.<ref>{{Cite book|url=https://books.google.com/books?id=ydybAAAAQBAJ|title=Views of Asia, Australia, and New Zealand explore some of the world's oldest and most intriguing countries and cities.|date=2008|publisher=Encyclopædia Britannica|isbn=9781593395124|edition=2nd|location=Chicago|page=43}}</ref>


యురర్టియన్ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నీటిపారుదల కాలువలు మరియు ఒక కృత్రిమ జలాశయాన్ని ఎరబుని మరియు దాని పరిసర ప్రాంతాలలో నిర్మించారు.
యురర్టియన్ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నీటిపారుదల కాలువలు మరియు ఒక కృత్రిమ జలాశయాన్ని ఎరబుని మరియు దాని పరిసర ప్రాంతాలలో నిర్మించారు.
[[దస్త్రం:Karmir_Blur_Town.JPG|thumb|క్రీ.పూ. ఏడవ శతాబ్దానికి చెందిన తెషిబైని భవన పునాదులు]]
[[దస్త్రం:Karmir_Blur_Town.JPG|thumb|క్రీ.పూ. ఏడవ శతాబ్దానికి చెందిన తెషిబైని భవన పునాదులు]]
క్రీ.పూ. ఏడవ శతాబ్ద మధ్య భాగంలో, నగరంలోని ఎరెబుని కోట నుండి 7 కి.మి. పశ్చిమాన తెషిబైనిను ఉరార్టు వంశానికి చెందిన రుస-2 నిర్మించారు.<ref>Ian Lindsay and Adam T. Smith, ''A History of Archaeology in the Republic of Armenia'', '''Journal of Field Archaeology''', Vol. 31, No. 2, Summer, 2006:173.</ref> అది ప్రస్తుతం బలవర్థకమైన గోడలతో [[షెంగావిత్ జిల్లా]]లో ఉన్నది, ఉరార్టు తూర్పు సరిహద్దులను  మొరటు సిమ్మెరియన్లు మరియు సితియన్లు నుండి రక్షించడానికి  నిర్మించారు. త్రవ్వకాల్లో సమయంలో, 40,000 చ.మి వైశాల్యం కలిగిన  గవర్నర్లు ప్యాలెస్ యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి, వాటిలో 120 గదులు ఉన్నవి. వీటి నిర్మాణం క్రీ.పూ. ఏడవ దశాబ్ధం నాటికి రుస-3 ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. అయితే, ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. 585 లో సిమ్మెరియన్లు మరియు సితియన్లు నాశనం చేశారు.
క్రీ.పూ. ఏడవ శతాబ్ద మధ్య భాగంలో, నగరంలోని ఎరెబునీ కోట నుండి 7 కి.మి. పశ్చిమాన తెషిబైనిను ఉరార్టు వంశానికి చెందిన రుస-2 నిర్మించారు.<ref>Ian Lindsay and Adam T. Smith, ''A History of Archaeology in the Republic of Armenia'', '''Journal of Field Archaeology''', Vol. 31, No. 2, Summer, 2006:173.</ref> అది ప్రస్తుతం బలవర్థకమైన గోడలతో [[షెంగావిత్ జిల్లా]]లో ఉన్నది, ఉరార్టు తూర్పు సరిహద్దులను  మొరటు సిమ్మెరియన్లు మరియు సితియన్లు నుండి రక్షించడానికి  నిర్మించారు. త్రవ్వకాల్లో సమయంలో, 40,000 చ.మి వైశాల్యం కలిగిన  గవర్నర్లు ప్యాలెస్ యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి, వాటిలో 120 గదులు ఉన్నవి. వీటి నిర్మాణం క్రీ.పూ. ఏడవ దశాబ్ధం నాటికి రుస-3 ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. అయితే, ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. 585 లో సిమ్మెరియన్లు మరియు సితియన్లు నాశనం చేశారు.
<nowiki/>[[దస్త్రం:AchaemenidGoblet01.jpg|thumb|Achaemenid rhyton from Erebuni]]
<nowiki/>[[దస్త్రం:AchaemenidGoblet01.jpg|thumb|Achaemenid rhyton from Erebuni]]


పంక్తి 36: పంక్తి 36:


=== నైసర్గిక స్వరూపం మరియు నగర దృశ్యం ===
=== నైసర్గిక స్వరూపం మరియు నగర దృశ్యం ===
[[దస్త్రం:Hrazdanatproshian.jpg|ఎడమ|thumb|యెరెవన్ నుండి ప్రవహిస్తున్న [[హ్రజ్డాన్ నది]]]]
[[దస్త్రం:Hrazdanatproshian.jpg|ఎడమ|thumb|యెరెవాన్ నుండి ప్రవహిస్తున్న [[హ్రజ్డాన్ నది]]]]
[[దస్త్రం:Երեւանի_համայնապատկեր_արշալոյսին.JPG|కుడి|thumb|అరరట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవన్ ఉన్నది ]]
[[దస్త్రం:Երեւանի_համայնապատկեր_արշալոյսին.JPG|కుడి|thumb|అరారట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవాన్ ఉన్నది ]]
యెరెవన్ నగర సగటు ఎత్తు సముద్ర మట్టానికి 990 మీ(3,248.03 అడుగులు)తో కనీష్టం 856 మీ నుండి గరిష్ఠం 1,390 మీ మధ్య ఉంటుంది.<ref name="Azatian">(in Armenian){{hy icon}} (in Russian){{ru icon}} V. Azatian et T. Hakopian, ''Երևան Ереван Yerevan'', ИПО Parberakan, Erevan, 1989, p. 284.</ref> ఈ నగరం [[హ్రజ్డాన్ నది]] ఒడ్డున ఉన్నది, ఈశాన్య అరరట్ లోయతో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉంది. నగరానికి మూడు వైపులా ఉన్నవి, దక్షిణాన నది ఉన్నది. హ్రజ్దాన్ నది ఒక సుందరమైన లోయ ద్వారా నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆర్మేనియా  యొక్క  రాజధాని అవడం వలన యెరెవన్ ఏ  రాష్టృంలోను భాగముగా లేదు.  యెరెవన్ కు ఉత్తర మరియు  తూర్పు దిక్కులున కొటాయ్క్,  దక్షిణాన మరియు పశ్చిమాన అరరట్,  పశ్చిమాన  అర్మవిర్  మరియు  వాయువ్యాన   అరగట్సన్  రాష్టాలు ఉన్నవి. ఎరెబుని రాష్ట్ర అరణ్యం 1981లో ఏర్పడింది, ఇది నగరానికి ఆగ్నేయంగా 8 కి.మి. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల మధ్యలో 120 హెక్టార్లలో పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించింది ఉన్నాది.<ref>[http://news.am/arm/news/274751.html Erebuni State Reserve]</ref>
యెరెవాన్ నగర సగటు ఎత్తు సముద్ర మట్టానికి 990 మీ(3,248.03 అడుగులు)తో కనీష్టం 856 మీ నుండి గరిష్ఠం 1,390 మీ మధ్య ఉంటుంది.<ref name="Azatian">(in Armenian){{hy icon}} (in Russian){{ru icon}} V. Azatian et T. Hakopian, ''Երևան Ереван Yerevan'', ИПО Parberakan, Erevan, 1989, p. 284.</ref> ఈ నగరం [[హ్రజ్డాన్ నది]] ఒడ్డున ఉన్నది, ఈశాన్య అరారట్ లోయతో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉంది. నగరానికి మూడు వైపులా ఉన్నవి, దక్షిణాన నది ఉన్నది. హ్రజ్దాన్ నది ఒక సుందరమైన లోయ ద్వారా నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆర్మేనియా  యొక్క  రాజధాని అవడం వలన యెరెవాన్ ఏ  రాష్టృంలోను భాగముగా లేదు.  యెరెవాన్ కు ఉత్తర మరియు  తూర్పు దిక్కులున కొటాయ్క్,  దక్షిణాన మరియు పశ్చిమాన అరారట్,  పశ్చిమాన  అర్మవిర్  మరియు  వాయువ్యాన   అరగట్సన్  రాష్టాలు ఉన్నవి. ఎరెబునీ రాష్ట్ర అరణ్యం 1981లో ఏర్పడింది, ఇది నగరానికి ఆగ్నేయంగా 8 కి.మి. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల మధ్యలో 120 హెక్టార్లలో పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించింది ఉన్నాది.<ref>[http://news.am/arm/news/274751.html Erebuni State Reserve]</ref>


=== వాతావరణం ===
=== వాతావరణం ===
యెరెవన్ లో వాతావరణం ఒక చిన్న ఎడారిని పోలి ఉంటుంది. సంవత్సరంలోని ఎక్కువ రోజులు ఎండాకాలం, చలికాలం తక్కువ రోజులు ఉంటుంది. ఇందుకు కారణం యెరెవన్ నగరానికి మూడు ప్రక్కలా పర్వతాలు ఉండడం. ముఖ్యంగా ఆగస్టులో వాతావరణం వేడిమి 40 °C (104 °F) లను దాటుతుంది, జనవరిలోని శీతలకాలంలో −15 °C (5 °F) ఉంటుంది. సగటున ప్రతి సంవత్సరం 318 మి.మి.(12.5 అంగులాల) వర్షపాతం నమోదవుతుంది. సగటున ప్రతి సంవత్సరం 2,700 గంటలు సూర్యకాంతి ఉంటుంది. మధ్య యూరోపియన్ రాజధాని నగరాలలో యెరెవన్ యొక్క అత్యధిక తేడా సగటు వేసవి (జూన్–ఆగస్టు) మరియు శీతాకాలం (నవంబరు–ఫిబ్రవరి) ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది.
యెరెవాన్ లో వాతావరణం ఒక చిన్న ఎడారిని పోలి ఉంటుంది. సంవత్సరంలోని ఎక్కువ రోజులు ఎండాకాలం, చలికాలం తక్కువ రోజులు ఉంటుంది. ఇందుకు కారణం యెరెవాన్ నగరానికి మూడు ప్రక్కలా పర్వతాలు ఉండడం. ముఖ్యంగా ఆగస్టులో వాతావరణం వేడిమి 40 °C (104 °F) లను దాటుతుంది, జనవరిలోని శీతలకాలంలో −15 °C (5 °F) ఉంటుంది. సగటున ప్రతి సంవత్సరం 318 మి.మి.(12.5 అంగులాల) వర్షపాతం నమోదవుతుంది. సగటున ప్రతి సంవత్సరం 2,700 గంటలు సూర్యకాంతి ఉంటుంది. మధ్య యూరోపియన్ రాజధాని నగరాలలో యెరెవాన్ యొక్క అత్యధిక తేడా సగటు వేసవి (జూన్–ఆగస్టు) మరియు శీతాకాలం (నవంబరు–ఫిబ్రవరి) ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది.


=== ఆర్కిటెక్చర్ ===
=== ఆర్కిటెక్చర్ ===
యెరెవన్ టి.వి. టవరు నగరంలోని ఎత్తైన నిర్మాణం.
యెరెవాన్ టి.వి. టవరు నగరంలోని ఎత్తైన నిర్మాణం.


నగరంలోని  రెపబ్లిక్  స్క్వేర్, యెరెవాన్  ఒపేరా థియేటర్, మరియు Yerevan కోన ప్రధాన కేంద్రాలు. నగర అభివృద్ధి ఆర్కిటెక్ట్ జిమ్ టొరొస్యాన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కొనసాగుతుంది.
నగరంలోని  రెపబ్లిక్  స్క్వేర్, యెరెవాన్  ఒపేరా థియేటర్, మరియు Yerevan కోన ప్రధాన కేంద్రాలు. నగర అభివృద్ధి ఆర్కిటెక్ట్ జిమ్ టొరొస్యాన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కొనసాగుతుంది.
పంక్తి 51: పంక్తి 51:


=== పార్కులు ===
=== పార్కులు ===
యెరెవాన్ ఎంతో సాంద్రంగా నిర్మించిన నగరం. కానీ అనేక ప్రజా పార్కులు జిల్లాలంతటా వ్యాపించి ఉన్నాయి. ఎరెబునిలోని కృత్రిమ సరస్సు చుట్టుప్రక్కల ఒక సుందరమైన పబ్లిక్ పార్క్ ఉంది. 17 హెక్టార్లలో ఆక్రమించి ఉన్న ఈ పార్కును పార్కు మరియు కృత్రిమ సరస్సు అర్గిష్టి అనే రాజు క్రీ.పూ. 8వ శతాబ్దంలో నిర్మించారు. 2011లో ఈ తోటను పూర్తిగా పునర్నిర్మించడమే కాకుండా దానికి లియోన్ పార్క్ అని నామకరణం చేశారు.<ref>[http://news.am/arm/news/68472.html Lyon park at Erebuni]</ref>
యెరెవాన్ ఎంతో సాంద్రంగా నిర్మించిన నగరం. కానీ అనేక ప్రజా పార్కులు జిల్లాలంతటా వ్యాపించి ఉన్నాయి. ఎరెబునీలోని కృత్రిమ సరస్సు చుట్టుప్రక్కల ఒక సుందరమైన పబ్లిక్ పార్క్ ఉంది. 17 హెక్టార్లలో ఆక్రమించి ఉన్న ఈ పార్కును పార్కు మరియు కృత్రిమ సరస్సు అర్గిష్టి అనే రాజు క్రీ.పూ. 8వ శతాబ్దంలో నిర్మించారు. 2011లో ఈ తోటను పూర్తిగా పునర్నిర్మించడమే కాకుండా దానికి లియోన్ పార్క్ అని నామకరణం చేశారు.<ref>[http://news.am/arm/news/68472.html Lyon park at Erebuni]</ref>


యెరెవాంత్సిస్ లోని మార్షల్ బహ్రామ్యన్ పై ఉన్న లవర్స్ పార్కు, నగర మధ్యభాగంలో ఉన్న ఇంగ్లీష్ పార్కులను 18వ మరియు 19వ శతాబ్దాలలో నిర్మించారు. యెరెవాన్ బొటానికల్ గార్డెన్ ను 1935 ప్రారంభించారు, 1950లో స్థాపించబడింది విక్టరీ పార్క్ లో మరియు 1950లో ప్రారంభించిన సర్కులర్ పార్క్ నగరంలోని అతిపెద్ద పార్కులలో కొన్ని.
యెరెవాంత్సిస్ లోని మార్షల్ బహ్రామ్యన్ పై ఉన్న లవర్స్ పార్కు, నగర మధ్యభాగంలో ఉన్న ఇంగ్లీష్ పార్కులను 18వ మరియు 19వ శతాబ్దాలలో నిర్మించారు. యెరెవాన్ బొటానికల్ గార్డెన్ ను 1935 ప్రారంభించారు, 1950లో స్థాపించబడింది విక్టరీ పార్క్ లో మరియు 1950లో ప్రారంభించిన సర్కులర్ పార్క్ నగరంలోని అతిపెద్ద పార్కులలో కొన్ని.
పంక్తి 63: పంక్తి 63:
=== రాజధాని ===
=== రాజధాని ===
[[దస్త్రం:2014_Erywań,_Budynek_Zgromadzenia_Narodowego_Republiki_Armenii.jpg|thumb|బగ్రమన్యన్ రహదారిలో ఉన్నటువంటి ఆర్మేనియా జాతీయ శాశనసభ]]
[[దస్త్రం:2014_Erywań,_Budynek_Zgromadzenia_Narodowego_Republiki_Armenii.jpg|thumb|బగ్రమన్యన్ రహదారిలో ఉన్నటువంటి ఆర్మేనియా జాతీయ శాశనసభ]]
యెరెవాన్ అర్మేనియా రాజధానిగా 1918 లో మొదటి రిపబ్లిక్ గా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఉంది. అరరట్ సాదా మరియు చారిత్రక భూములపై ఉన్న యెరెవన్ రాజధానికి ఉత్తమ ఎంపిక అయ్యింది.
యెరెవాన్ అర్మేనియా రాజధానిగా 1918 లో మొదటి రిపబ్లిక్ గా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఉంది. అరారట్ సాదా మరియు చారిత్రక భూములపై ఉన్న యెరెవాన్ రాజధానికి ఉత్తమ ఎంపిక అయ్యింది.


[[సోవియట్ యూనియన్]] గా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అన్ని విధాలుగా నగరం అభివృద్ధి చెందింది. 1991 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నగరం దేశ రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రంగా మారింది. ఇక్కడే అన్ని జాతీయ సంస్థలు: గవర్నమెంట్ హౌస్, నేషనల్ అసెంబ్లీ, రాష్ట్రపతి భవనంలో, కేంద్ర బ్యాంకు, రాజ్యాంగ కోర్టు, అన్ని మంత్రిత్వ శాఖలు, న్యాయ సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలు ఉన్నవి.
[[సోవియట్ యూనియన్]] గా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అన్ని విధాలుగా నగరం అభివృద్ధి చెందింది. 1991 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నగరం దేశ రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రంగా మారింది. ఇక్కడే అన్ని జాతీయ సంస్థలు: గవర్నమెంట్ హౌస్, నేషనల్ అసెంబ్లీ, రాష్ట్రపతి భవనంలో, కేంద్ర బ్యాంకు, రాజ్యాంగ కోర్టు, అన్ని మంత్రిత్వ శాఖలు, న్యాయ సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలు ఉన్నవి.
పంక్తి 105: పంక్తి 105:
|6.47
|6.47
|-
|-
|[[ఎరెబుని జిల్లా|ఎరెబుని]]
|[[ఎరెబుని జిల్లా|ఎరెబునీ]]
|Էրեբունի
|Էրեբունի
| style="text-align:center;" |123,092
| style="text-align:center;" |123,092

17:10, 14 జూలై 2018 నాటి కూర్పు

యెరెవాన్ (అర్మేనియా దేశరాజధాని, ఆ దేశపు అతిపెద్ద నగరం. దీన్ని ఎరెవాన్ అని పిలవడం కూడా కద్దు. ప్రపంచంలో దీర్ఘకాలం పాటు ప్రజలు నివసిస్తూ ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి.[1] ఈ నగరం హ్రజ్డన్ నది ఒడ్డున ఉన్నది. ఇది దేశానికి పరిపాలన, సాంస్కృతిక, పారిశ్రామిక కేంద్రం. యెరెవాన్ 1918 నుండి దేశానికి రాజధానిగా ఉంది. దేశ చరిత్రలో ఇది పదమూడవ రాజధాని. అరారట్ ప్రాంతంలోని రాజధానుల్లో ఇది ఏడవది. ప్రపంచ పురాతన డయోసీస్‌లలో ఒకటి, అర్మేనియన్ అపోస్టోలిక్ చర్చికి చెందిన అతి పెద్ద డయోసీస్‌ యెరెవాన్‌లో ఉంది.[2]

యెరెవాన్ క్రీ.పూ. 8వ శతాబ్దానికి చెందిన నగరం. క్రీ.పూ. 782లో అర్గిష్టి-1 రాజు అరారట్ మైదానపు పడమటి కొసన ఎరెబునీ కోటను నిర్మించడంతో యెరెవాన్‌కు పునాదిరాయి పడింది.[3] ఎరెబునీని ఒక గొప్ప ఆధ్యాత్మిక, పరిపాలనా కేంద్రంగా, రాచరికాన్ని ప్రతిబింబించే రాజధానిగా రూపొందించారు.[4] ప్రాచీన ఆర్మేనియన్ రాజ్యపు అంతానికి కొత్త రాజధానీ నగరాలు ఉద్భవించి, యెరెవాన్ ప్రాముఖ్యత తగ్గింది. 1736 - 1828 మధ్యకాలంలో ఇరానియన్, రష్యన్ పరిపాలనలో ఎరివాన్ ఖానేట్‌కు, 1850 - 1917 మధ్య ఎరివాన్ గవర్నరేట్‌కూ ఇది రాజధానిగా విరాజిల్లింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఒట్టోమన్ సామ్రాజ్యంలో జరిగిన ఆర్మేనియన్ మారణహోమం వలన నుండి వచ్చిన వారితో ఫస్ట్ రిపబ్లిక్ ఆఫ్ ఆర్మేనియా ఏర్పాటవగా దానికి యెరెవాన్ రాజధాని అయ్యింది.[5] 20 వ శతాబ్దం నాటికి సోవియట్ యూనియన్ లో భాగమై, నగరం వేగంగా విస్తరించింది.

ఆర్మేనియన్ ఆర్థిక వ్యవస్థ వృద్ధితో  యెరెవాన్ లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. 21 వ శతాబ్దపు తొలినాళ్ళ నుండి నగరం అంతటా భారీ నిర్మాణాలు జరిగాయి. రెస్టారెంట్లు, దుకాణాలు, వీధి కెఫేలు వంటి వాణిజ్య సౌకర్యాలు బాగా పెరిగాయి. సోవియట్ కాలంలో ఇవి చాలా అరుదుగా ఉండేవి. 2011 నాటి జనాభా గణాంకాల ప్రకారం నగర జనాభా 1,060,138. ఇది దేశం మొత్తం జనాభాలో 35%. 2016 నాటి అధికారిక అంచనాల ప్రకారం, నగర జనాభా 1,073,700.[6] యునెస్కో 2012లో యెరెవాన్ అనే పేరును ప్రపంచ రాజధానుల పుస్తకంలో చేర్చింది.[7] యూరోసిటీస్‌లో (ఐరోపా నగరాల నెట్‌వర్క్) యెరెవాన్‌కు అసోసియేట్ సభ్యత్వం ఉంది.[8]

నగరంలోని ప్రముఖ ఆనవాళ్లలో నగర జన్మస్థలమయిన ఎరెబునీ కోట నగర జన్మస్థానంగా గుర్తింపు పొందింది. కటోగికే త్సిరానవోర్ చర్చి నగరంలోని చర్చిలలో అత్యంత పురాతనమైనది. సెయింట్ గ్రెగరీ కెథడ్రల్ ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్మేనియన్ కెథడ్రల్. సిసెర్నాకబర్క్ అర్మేనియన్ నరమేధానికి అధికారిక సంతాప ప్రదేశం. అనేక ఒపేరా హౌస్‌లు, థియేటర్లు, సంగ్రహాలయాలు, గ్రంథాలయాలు ఇతర సాంస్కృతిక సంస్థలు కూడా నగరంలో ఉన్నాయి. యెరెవాన్ ఒపేరా థియేటర్ ఆర్మేనియన్ రాజధానిలోని ప్రధాన కట్టడం. నేషనల్ గేలరీ ఆఫ్ ఆర్మేనియా దేశంలోనే అతిపెద్ద ఆర్ట్ మ్యూజియం. అదే భవనంలో అర్మేనియా చారిత్రిక సంగ్రహాలయం, మటేందరన్ ఉన్నాయి. మటేందరన్ ప్రపంచంలోని అతిపెద్ద పురాతన పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్ కలిగివున్న గ్రంథాలయాలలో ఒకటి.

వ్యుత్పత్తి

క్రీ.పూ. 782లో నగరానికి వేసిన పునాది రాయి

యెరెవాన్ అనే పేరు ఒరోన్టిడ్ వంశంలోని చివరి రాజయిన యెర్వాన్ద్ (ఒరంటీస్) 4 పేరు నుండి వచ్చిందని ఒక సిద్ధాంతం ఉంది. అయితే, క్రీ.పూ. 782 లో అర్గిష్టి-1 ఈ ప్రదేశాన్ని పరిపాలించడానికి ఎరెబునీలో ఒక కోటను నిర్మించారు. తరువాత యురేషియన్లు దానిని వాడడం వలన ఈ పేరు వచ్చిందని ప్రతీతి. 

చిహ్నాలు

అరరక్ పర్వతం, ఆర్మేనియా జాతీయ చిహ్నం[9][10]

ఆర్మేనియా యొక్క ప్రధాన చిహ్నం అరారట్ పర్వతం, ఇది రాజధాని ప్రాంతంలోని ఏ ప్రదేశము నుండయినా కనపడుతుంది . నగర ముద్రలో ఒక పట్టం సింహం పీఠము మీద కూర్చుని ఉంటుంది. గుర్తు నీలం రంగు సరిహద్దు కలిగిన ఒక ఛతురస్త్రం.[11]

27 సెప్టెంబరు 2004 న, "ఎరెబునీ-యెరెవాన్" అనే గీతాన్ని స్వీకరించారు, దీనిని పరూర్య్ సేవక్ రచించగా ఎడ్గార్ హొవ్హానిస్యాన్ కంపోస్ చేశారు. దేశానికి కొత్త గీతం ప్రకటించే పోటీలలో దీనికి చోటు దొరికింది. ఎంపిక చేసిన జెండాలో తెలుపు రంగులో ఉంటుంది, దాని మధ్యలో నగరం యొక్క ముద్ర, చుట్టూ పన్నెండు చిన్న ఎరుపు త్రిభుజాలు అర్మేనియా యొక్క పన్నెండు చారిత్రక రాజధానులకు చిహ్నంగా ఉంటాయి. ఈ జెండాలో ఆర్మేనియన్ జాతీయ జెండాలో ఉన్నటువంటి మూడు రంగులు ఉంటాయి.[12]

చరిత్ర

పూర్వ చరిత్ర మరియు ప్రీ-క్లాసికల్ యుగం

షెంగావిత్ చారిత్రక సైట్ లో క్రీ.పూ. 3200 నాటి పునాదులు

యెరెవాన్ నగరం క్రీ.పూ. 4వ శతాబ్దం నుండి ఉంది. నగర దక్షిణ భాగంలో ఉన్నటువంటి షెంగావిత్ జిల్లాలో కనీసం క్రీ.పూ. 3200 అనగా కురా-అరాక్సెస్ సంసృతి (కాంస్య యుగం ప్రారంభదిశ) నుండి జనాభా ఉంటున్నారు. ఇక్కడ మొదటి త్రవ్వకాలు పురావస్తు పరిశోధనాకారుడయిన యెవ్గెని బాయ్బుర్ద్యాన్ ఆధ్యర్యంలో 1936 - 1938 మధ్య షెంగావిత్ లోని చారిత్రక ప్రదేశంలో జరిగాయి. రెండు దశాబ్దాల తర్వాత 1958 నుంచి 1983 వరకు, పరిశోధనాకారుడ సాన్డ్రో సర్దరియన్ త్రవ్వకాలను కొనసాగించాడు.[13] మూడవ దశ త్రవ్వకాల్లో 2000లో హకోబ్ సిమోన్యాన్ మార్గదర్శకత్వంలో జరిగాయి. 2009, పెంసిల్వేనియాలోని వైడనర్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ మిచెల్ ఎస్. రాత్మాన్ సాన్డ్రోతో కలిశారు. వారు మూడు దశలలో (2009, 2010, మరియు 2012) జరిపిన త్రవ్వక ప్రక్రియ సమయంలో క్రీ.పూ 3200 నుంచి క్రీ.పూ. 2500 మధ్యలోని అవశేషాలు భయటపడ్డాయి. వాటిలోని కొన్ని భారీ భవంతులు మరియు అందులోని గదులను వారు ప్రపంచానికి పరిచయం చేశారు.

ఎరెబునీ

క్రో.పూ. 782లో అర్గిష్తి  స్థాపించిన ఎరబుని కోట

ఉరార్టు రాజ్యాం క్రీ.పూ. తొమ్మిదవ శతాబ్దంలో వాన్ సరస్సు ఒడ్డున రూపుదిద్దుకుంది.[14] కునెఫార్ం మీద రాసిన దాని ప్రకారం,[15] యురేర్షియన్ సైనిక కోట క్రీ.పూ. 782 లో చక్రవర్తి ఆర్గిష్టి ఆదేశాలనుసారం ఉత్తర కాకసస్ నుండి జరిగే వ్యతిరేక దాడుల నుండి నగరాన్ని కాపాడడానికి స్థాపించబడింది. ప్రపంచంలోని అత్యంత పురాతనమైన నగరాలలో యెరెవాన్ ఒకటి.[16]

యురర్టియన్ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నీటిపారుదల కాలువలు మరియు ఒక కృత్రిమ జలాశయాన్ని ఎరబుని మరియు దాని పరిసర ప్రాంతాలలో నిర్మించారు.

క్రీ.పూ. ఏడవ శతాబ్దానికి చెందిన తెషిబైని భవన పునాదులు

క్రీ.పూ. ఏడవ శతాబ్ద మధ్య భాగంలో, నగరంలోని ఎరెబునీ కోట నుండి 7 కి.మి. పశ్చిమాన తెషిబైనిను ఉరార్టు వంశానికి చెందిన రుస-2 నిర్మించారు.[17] అది ప్రస్తుతం బలవర్థకమైన గోడలతో షెంగావిత్ జిల్లాలో ఉన్నది, ఉరార్టు తూర్పు సరిహద్దులను  మొరటు సిమ్మెరియన్లు మరియు సితియన్లు నుండి రక్షించడానికి  నిర్మించారు. త్రవ్వకాల్లో సమయంలో, 40,000 చ.మి వైశాల్యం కలిగిన  గవర్నర్లు ప్యాలెస్ యొక్క అవశేషాలు కనుగొనబడ్డాయి, వాటిలో 120 గదులు ఉన్నవి. వీటి నిర్మాణం క్రీ.పూ. ఏడవ దశాబ్ధం నాటికి రుస-3 ఆధ్వర్యంలో పూర్తయ్యాయి. అయితే, ఈ ప్రాంతాన్ని క్రీ.పూ. 585 లో సిమ్మెరియన్లు మరియు సితియన్లు నాశనం చేశారు.

Achaemenid rhyton from Erebuni

భూగోళశాస్త్రం

నైసర్గిక స్వరూపం మరియు నగర దృశ్యం

యెరెవాన్ నుండి ప్రవహిస్తున్న హ్రజ్డాన్ నది
అరారట్ మైదానంలోని ఈశాన్య భాగంలో యెరెవాన్ ఉన్నది 

యెరెవాన్ నగర సగటు ఎత్తు సముద్ర మట్టానికి 990 మీ(3,248.03 అడుగులు)తో కనీష్టం 856 మీ నుండి గరిష్ఠం 1,390 మీ మధ్య ఉంటుంది.[18] ఈ నగరం హ్రజ్డాన్ నది ఒడ్డున ఉన్నది, ఈశాన్య అరారట్ లోయతో, దేశానికి పశ్చిమ కేంద్రంలో ఉంది. నగరానికి మూడు వైపులా ఉన్నవి, దక్షిణాన నది ఉన్నది. హ్రజ్దాన్ నది ఒక సుందరమైన లోయ ద్వారా నగరాన్ని రెండు భాగాలుగా విభజిస్తుంది. ఆర్మేనియా  యొక్క  రాజధాని అవడం వలన యెరెవాన్ ఏ  రాష్టృంలోను భాగముగా లేదు.  యెరెవాన్ కు ఉత్తర మరియు  తూర్పు దిక్కులున కొటాయ్క్,  దక్షిణాన మరియు పశ్చిమాన అరారట్,  పశ్చిమాన  అర్మవిర్  మరియు  వాయువ్యాన   అరగట్సన్  రాష్టాలు ఉన్నవి. ఎరెబునీ రాష్ట్ర అరణ్యం 1981లో ఏర్పడింది, ఇది నగరానికి ఆగ్నేయంగా 8 కి.మి. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1300 నుండి 1450 మీటర్ల మధ్యలో 120 హెక్టార్లలో పాక్షిక ఎడారి పర్వతాలు కలిగిన గడ్డి మైదానాలలో రిజర్వ్ ఆక్రమించింది ఉన్నాది.[19]

వాతావరణం

యెరెవాన్ లో వాతావరణం ఒక చిన్న ఎడారిని పోలి ఉంటుంది. సంవత్సరంలోని ఎక్కువ రోజులు ఎండాకాలం, చలికాలం తక్కువ రోజులు ఉంటుంది. ఇందుకు కారణం యెరెవాన్ నగరానికి మూడు ప్రక్కలా పర్వతాలు ఉండడం. ముఖ్యంగా ఆగస్టులో వాతావరణం వేడిమి 40 °C (104 °F) లను దాటుతుంది, జనవరిలోని శీతలకాలంలో −15 °C (5 °F) ఉంటుంది. సగటున ప్రతి సంవత్సరం 318 మి.మి.(12.5 అంగులాల) వర్షపాతం నమోదవుతుంది. సగటున ప్రతి సంవత్సరం 2,700 గంటలు సూర్యకాంతి ఉంటుంది. మధ్య యూరోపియన్ రాజధాని నగరాలలో యెరెవాన్ యొక్క అత్యధిక తేడా సగటు వేసవి (జూన్–ఆగస్టు) మరియు శీతాకాలం (నవంబరు–ఫిబ్రవరి) ఉష్ణోగ్రతల మధ్య ఉంటుంది.

ఆర్కిటెక్చర్

యెరెవాన్ టి.వి. టవరు నగరంలోని ఎత్తైన నిర్మాణం.

నగరంలోని  రెపబ్లిక్  స్క్వేర్, యెరెవాన్  ఒపేరా థియేటర్, మరియు Yerevan కోన ప్రధాన కేంద్రాలు. నగర అభివృద్ధి ఆర్కిటెక్ట్ జిమ్ టొరొస్యాన్ ఇచ్చిన ప్లాన్ ప్రకారం కొనసాగుతుంది.

మే 2017 ప్రకారం, యెరెవాన్ లో 4,883 అపార్టుమెంట్లు, 65,199 వీధి-దీపాలు, 39,799 విద్యుత్తు దీప స్తంభాలు 1,514 కి.మి. రోడ్డు పొడవునా ఉన్నాయి. నగరంలో 1,080 రోడ్లు 750 కి.మి. రోడ్లు ఉన్నాయి.[20]

పార్కులు

యెరెవాన్ ఎంతో సాంద్రంగా నిర్మించిన నగరం. కానీ అనేక ప్రజా పార్కులు జిల్లాలంతటా వ్యాపించి ఉన్నాయి. ఎరెబునీలోని కృత్రిమ సరస్సు చుట్టుప్రక్కల ఒక సుందరమైన పబ్లిక్ పార్క్ ఉంది. 17 హెక్టార్లలో ఆక్రమించి ఉన్న ఈ పార్కును పార్కు మరియు కృత్రిమ సరస్సు అర్గిష్టి అనే రాజు క్రీ.పూ. 8వ శతాబ్దంలో నిర్మించారు. 2011లో ఈ తోటను పూర్తిగా పునర్నిర్మించడమే కాకుండా దానికి లియోన్ పార్క్ అని నామకరణం చేశారు.[21]

యెరెవాంత్సిస్ లోని మార్షల్ బహ్రామ్యన్ పై ఉన్న లవర్స్ పార్కు, నగర మధ్యభాగంలో ఉన్న ఇంగ్లీష్ పార్కులను 18వ మరియు 19వ శతాబ్దాలలో నిర్మించారు. యెరెవాన్ బొటానికల్ గార్డెన్ ను 1935 ప్రారంభించారు, 1950లో స్థాపించబడింది విక్టరీ పార్క్ లో మరియు 1950లో ప్రారంభించిన సర్కులర్ పార్క్ నగరంలోని అతిపెద్ద పార్కులలో కొన్ని.

1960 లో ఏర్పాటయిన యెరెవాన్ ఒపేరా గార్డెన్ మరియు దానిలోని కృత్రిమ హంసల సరస్సు నగరంలోని చాలా మందిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సరస్సును శీతలకాలంలో ఐస్-స్కేటింగ్ కు నిలయంగా మార్చబడుతుంది.

యెరెవాన్ సరస్సు 1967లో ప్రారంభమైన ఒక కృత్రిమ జలాశయం. ఇది నగరం యొక్క దక్షిణ భాగంలో 0.65 చ.కి. ఉపరితల వైశాల్యం కలిగి ఉంటుంది.

రాజకీయాలు మరియు ప్రభుత్వం

రాజధాని

బగ్రమన్యన్ రహదారిలో ఉన్నటువంటి ఆర్మేనియా జాతీయ శాశనసభ

యెరెవాన్ అర్మేనియా రాజధానిగా 1918 లో మొదటి రిపబ్లిక్ గా స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఉంది. అరారట్ సాదా మరియు చారిత్రక భూములపై ఉన్న యెరెవాన్ రాజధానికి ఉత్తమ ఎంపిక అయ్యింది.

సోవియట్ యూనియన్ గా స్వాతంత్ర్యం వచ్చినప్పుడు అన్ని విధాలుగా నగరం అభివృద్ధి చెందింది. 1991 లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత నగరం దేశ రాజకీయ మరియు సాంస్కృతిక కేంద్రంగా మారింది. ఇక్కడే అన్ని జాతీయ సంస్థలు: గవర్నమెంట్ హౌస్, నేషనల్ అసెంబ్లీ, రాష్ట్రపతి భవనంలో, కేంద్ర బ్యాంకు, రాజ్యాంగ కోర్టు, అన్ని మంత్రిత్వ శాఖలు, న్యాయ సంస్థలు మరియు ఇతర ప్రభుత్వ సంస్థల భవనాలు ఉన్నవి.

మున్సిపాలిటీ

యెరెవాన్ సిటీ హాల్

యెరెవాన్ రష్యాకు చెందిన అలెగ్జాండర్-2 యొక్క ఆదేశాలతో నగరం యొక్క స్థాయిని   1879 అక్టోబరు 1న పొందింది. మొదటి సిటీ కౌన్సిల్ ఏర్పాటయిన తరువాత హొవ్హన్నెస్ ఘోర్గన్యన్ మొదటి మేయరుగా ఎన్నికయ్యారు.

5 జూలై 1995న ఆర్మేనియా రాజ్యాంగం ఏర్పడిన తరువాత యెరెవాన్ కు రాష్ట్రస్థాయిని ఇచ్చారు. అందువలన, చిన్న మార్పులతో యెరెవాన్ ఆర్మేనియాలోని రాష్ట్రాలవలె పనిచేస్తుంది.

యెరెవాన్ పన్నెండు "పరిపాలనా జిల్లాలు"గా విభజించబడింది.[22] వాటి పూర్తి వైశాల్యం 223 చ.కి.[23][24][25]

జిల్లా అర్మేనియన్ జనాభా
(2011 జనాభా లెక్కలు)
జనాభా
(2016 అంచనా)
వైశాల్యం (చ.కి.)
అజప్న్యాక్ Աջափնյակ 108,282 109,100 25.82
అరబ్కిర్ Արաբկիր 117,704 115,800 13.29
అవన్ Ավան 53,231 53,100 7.26
దవ్తాషెన్ Դավթաշեն 42,380 42,500 6.47
ఎరెబునీ Էրեբունի 123,092 126,500 47.49
 కనాకర్-జేత్యున్ Քանաքեր-Զեյթուն 73,886 74,100 7.73
కెంట్రాన్ Կենտրոն 125,453 125,700 13.35
మల్టియా-సెబష్టియా Մալաթիա-Սեբաստիա 132,900 135,900 25.16
నార్క్-మరాష్ Նորք-Մարաշ 12,049 11,800 4.76
నార్-నార్క్ Նոր Նորք 126,065 130,300 14.11
నుబరాషెన్ Նուբարաշեն 9,561 9,800 17.24
షెంగావిత్ Շենգավիթ 135,535 139,100 40.6

జనాభా వివరాలు

యెరెవాన్ జనాభా లెక్కలు (ఎర్వియన్ కోటలోని వారు కాకుండా)
సంవత్సరం ఆర్మేనియన్లు అజెర్బైజానిస్ రష్యన్లు ఇతరులు మొత్తం
c. 1650 పూర్తి మెజారిటీ
c. 1725 పూర్తి మెజారిటీ ~20,000
1830 4,132 35.7% 7,331 64.3% 195 1.7% 11,463
1873 5,900 50,1% 5,800 48,7% 150 1.3% 24 0.2% 11,938
1897 12,523 43,2% 12,359 42,6% 2,765 9.5% 1,359 4.7% 29,006
1926 59,838 89.2% 5,216 7.8% 1,401 2.1% 666 1% 67,121
1939 174,484 87.1% 6,569 3.3% 15,043 7.5% 4,300 2.1% 200,396
1959 473,742 93% 3,413 0.7% 22,572 4.4% 9,613 1.9% 509,340
1970 738,045 95.2% 2,721 0.4% 21,802 2.8% 12,460 1.6% 775,028
1979 974,126 95.8% 2,341 0.2% 26,141 2.6% 14,681 1.4% 1,017,289
1989 1,100,372 96.5% 897 0.0% 22,216 2.0% 17,507 1.5% 1,201,539
2001 1,088,389 98.63% 6,684 0.61% 8,415 0.76% 1,103,488
2011 1.048.940 98.94% 4,940 0.47% 6258 0.59% 1,060,138

హోటాళ్ళు

యెరెవాన్ లో ప్రముఖులు

చారిత్రిక ప్రదేశాలు

మూలాలు

  1. Bournoutian, George A. (2003). A concise history of the Armenian people: (from ancient times to the present) (2nd ed.). Costa Mesa, California: Mazda Publishers. ISBN 9781568591414.
  2. History Archived 16 అక్టోబరు 2014 at the Wayback Machine
  3. Katsenelinboĭgen, Aron (1990). The Soviet Union: Empire, Nation and Systems. New Brunswick: Transaction Publishers. p. 143. ISBN 0-88738-332-7.
  4. R. D. Barnett (1982). "Urartu". In John Boardman; I. E. S. Edwards; N. G. L. Hammond; E. Sollberger (eds.). The Cambridge Ancient History, Vol. 3, Part 1: The Prehistory of the Balkans, the Aegean World, Tenth to Eighth Centuries BC (2nd ed.). Cambridge University Press. p. 346. ISBN 978-0521224963.
  5. Hovannisian, Richard G. (1971). The Republic of Armenia: The First Year, 1918–1919, Vol. I. Berkeley: University of California Press. pp. 126–127. ISBN 0-520-01984-9.
  6. The official estimate of the population in Armenia as of 01.01.2016
  7. "Yerevan named World Book Capital 2012 by UN cultural agency".
  8. "Members List". Retrieved 8 January 2015.
  9. Boniface, Brian; Cooper, Chris; Cooper, Robyn (2012). Worldwide Destinations: The Geography of Travel and Tourism (6th ed.). Taylor & Francis. p. 338. ISBN 978-0-415-52277-9. The snow-capped peak of Ararat is a holy mountain and national symbol for Armenians, dominating the horizon in the capital, Erevan, yet it is virtually inaccessible as it lies across the border in Turkey.
  10. Avagyan, Ṛafayel (1998). Yerevan—heart of Armenia: meetings on the roads of time. Union of Writers of Armenia. p. 17. The sacred biblical mountain prevailing over Yerevan was the very visiting card by which foreigners came to know our country.
  11. "Symbols and emblems of the city". Yerevan.am. Retrieved 2 July 2010.
  12. "Yerevan (Municipality, Armenia)". CRW Flags. Retrieved 2 July 2010.
  13. Շենգավիթ. Հին Երևանի ամենավաղ և բացառիկ վկայությունը
  14. "Yerevan Municipality:Old Yerevan".
  15. Brady Kiesling, "Rediscovering Armenia" (PDF). 2000. Retrieved 27 April 2008.
  16. Views of Asia, Australia, and New Zealand explore some of the world's oldest and most intriguing countries and cities (2nd ed.). Chicago: Encyclopædia Britannica. 2008. p. 43. ISBN 9781593395124.
  17. Ian Lindsay and Adam T. Smith, A History of Archaeology in the Republic of Armenia, Journal of Field Archaeology, Vol. 31, No. 2, Summer, 2006:173.
  18. (in Armenian)మూస:Hy icon (in Russian)(in Russian) V. Azatian et T. Hakopian, Երևան Ереван Yerevan, ИПО Parberakan, Erevan, 1989, p. 284.
  19. Erebuni State Reserve
  20. Figures and facts about Yerevan
  21. Lyon park at Erebuni
  22. (in Armenian)మూస:Hy icon Վարչական շրջաններ Archived 6 అక్టోబరు 2013 at the Wayback Machine
  23. Armstat:Yerevan population, 2011 census
  24. Administrative districts of Yerevan
  25. OVERALL CHARACTERISTICS OF YEREVAN DISTRICT COMMUNITIES FOR 2015
"https://te.wikipedia.org/w/index.php?title=యెరెవాన్&oldid=2414988" నుండి వెలికితీశారు