వినోద్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 44: పంక్తి 44:
వినోద్‌ 1980లో సినీమారంగంలోకి ప్రవేశించాడు. కీర్తి కాంత కనకం సినిమాలో తొలిసారిగా నటించిన వినోద్, దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలు (28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలు) తో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించాడు.

=== నటించిన ===
=== నటించిన సినిమాలు ===
# చంటి
# [[చంటి]]
# నల్లత్రాచు
# [[నల్లత్రాచు (సినిమా)|నల్లత్రాచు]]
# లారీ డ్రైవర్
# [[లారీ డ్రైవర్]]
# ఇంద్ర
# [[ఇంద్ర (సినిమా)|ఇంద్ర]]
# నరసింహనాయుడు
# [[నరసింహనాయుడు]]
# భైరవద్వీపం
# [[భైరవద్వీపం]]

== మరణం ==
== మరణం ==

20:07, 14 జూలై 2018 నాటి కూర్పు

వినోద్
దస్త్రం:Vinod (Actor).jpg
నటుడు వినోద్
జననంఅరిసెట్టి నాగేశ్వరరావు
తెనాలి, గుంటూరు జిల్లా
మరణంజూలై 14, 2018
హైదరాబాద్
మరణ కారణంబ్రెయిన్ స్ట్రోక్‌
నివాస ప్రాంతంహైదరాబాదు
ఇతర పేర్లువినోద్
వృత్తినటుడు
భార్య / భర్తవీనావతి
పిల్లలుశిరీష, సురేష్‌, తేజస్వి

వినోద్ తెలుగు చలనచిత్ర నటుడు. 1980లో కీర్తి కాంత కనకం సినిమాతో సినీరంగప్రవేశం చేసిన వినోద్, మూడు వందలకు పైగా చిత్రాల్లో నటించాడు.[1]

జననం

వినోద్ గుంటూరు జిల్లా, తెనాలిలో జన్మించాడు.

సినిమారంగం

వినోద్‌ 1980లో సినీమారంగంలోకి ప్రవేశించాడు. కీర్తి కాంత కనకం సినిమాలో తొలిసారిగా నటించిన వినోద్, దాదాపు మూడు వందలకు పైగా చిత్రాలు (28 తమిళ సినిమాలు, రెండు హిందీ సినిమాలు) తో పాటు పలు టీవీ సీరియళ్లలో కూడా నటించాడు.

నటించిన సినిమాలు

  1. చంటి
  2. నల్లత్రాచు
  3. లారీ డ్రైవర్
  4. ఇంద్ర
  5. నరసింహనాయుడు
  6. భైరవద్వీపం

మరణం

వినోద్ 2018, జూలై 14 శ‌నివారం తెల్ల‌వారుజామున 2 గంట‌ల‌కు బ్రెయిన్ స్ట్రోక్‌తో హైదరాబాదు లో మరణించాడు.[1]

మూలాలు

  1. 1.0 1.1 ఆంధ్రజ్యోతి (14 July 2018). "టాలీవుడ్‌ నటుడు వినోద్‌ మృతి". Archived from the original on 14 July 2018. Retrieved 14 July 2018.