Coordinates: 17°00′39″N 77°52′01″E / 17.010828°N 77.866859°E / 17.010828; 77.866859

కుల్కచర్ల మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:
|mandal_map=Rangareddy mandals outline28.png|state_name=తెలంగాణ|mandal_hq=కుల్కచర్ల|villages=30|area_total=|population_total=70281|population_male=35780|population_female=34501|population_density=|population_as_of = 2011 |area_magnitude= చ.కి.మీ=|literacy=36.40|literacy_male=48.44|literacy_female=24.02}}

ఇది సమీప పట్టణమైన [[మహబూబ్ నగర్]] నుండి 40 కి. మీ. దూరంలో ఉంది.[[పరిగి అసెంబ్లీ నియోజకవర్గం]]లో భాగమైన [[మహబూబ్ నగర్]] జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. ఈ మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రముఖ శివాలయం పాంబండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో ఉన్నాయి.

==సమీప గ్రామాలు==
[[మందిపాల్]] 9 కి.మీ. చౌదరిపల్లి 10 కి.మీ. కుసుమసముద్రం. 11 కి.మీ. మంగంపేట్ 11 కి.మీ. మహమ్మదాబాద్ 11 కి.మీ దూరంలో ఉన్నాయి.<ref name=":0">http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kulkacharla/Kanmankalva</ref>

==గణాంకాలు==
==గణాంకాలు==
[[దస్త్రం:Kulkacharla Kothulagutta.JPG|250px|thumb|right|<center>కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట</center>]]
;'''మండల జనాభా:''' 2011 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా - మొత్తం 70,281 - పురుషులు 35,780 - స్త్రీలు 34,501
మండల జనాభా:2011 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా - మొత్తం 70,281 - పురుషులు 35,780 - స్త్రీలు 34,501
;<nowiki>గ్రామ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1597 ఇళ్లతో, 7624 జనాభాతో 2397 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3869, ఆడవారి సంఖ్య 3755. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 945 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1052. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574598</nowiki><ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref><nowiki>. పిన్ కోడ్: 509335.</nowiki>
;2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామజనాభా మొత్తం. 1825 పురుషులు 922, స్త్రీలు 903 గృహాలు.... 343 విస్తీర్ణము. 1677 హెక్టార్లు. భాష తెలుగు.<ref name=":0" />

గ్రామ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1597 ఇళ్లతో, 7624 జనాభాతో 2397 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3869, ఆడవారి సంఖ్య 3755. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 945 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1052. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574598<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>. పిన్ కోడ్: 509335.
'''1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారము 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.'''

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామజనాభా మొత్తం. 1825 పురుషులు 922, స్త్రీలు 903 గృహాలు.... 343 విస్తీర్ణము. 1677 హెక్టార్లు. భాష తెలుగు.
'''మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నాయి.'''

[[దస్త్రం:Kulkacharla Kothulagutta.JPG|250px|thumb|right|<center>కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట</center>]]
1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారము 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.

మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నాయి.

==సమీప గ్రామాలు==
[[మందిపాల్]] 9 కి.మీ. చౌదరిపల్లి 10 కి.మీ. కుసుమసముద్రం. 11 కి.మీ. మంగంపేట్ 11 కి.మీ. మహమ్మదాబాద్ 11 కి.మీ దూరంలో ఉన్నాయి.<ref name=":0">http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kulkacharla/Kanmankalva</ref>

==మండలంలోని పాఠశాలలు,కళాశాలలు==
==మండలంలోని పాఠశాలలు,కళాశాలలు==

03:48, 19 జూలై 2018 నాటి కూర్పు

(ఇది కుల్కచర్ల మండలానికి చెందిన వ్యాసము. కుల్కచర్ల గ్రామ వ్యాసంకై కుల్కచర్ల (గ్రామం) చూడండి)

కుల్కచర్ల, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండలం యొక్క కేంద్రం.

కుల్కచర్ల
—  మండలం  —
తెలంగాణ పటంలో రంగారెడ్డి, కుల్కచర్ల స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి, కుల్కచర్ల స్థానాలు
తెలంగాణ పటంలో రంగారెడ్డి, కుల్కచర్ల స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°00′39″N 77°52′01″E / 17.010828°N 77.866859°E / 17.010828; 77.866859
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రం కుల్కచర్ల
గ్రామాలు 30
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 70,281
 - పురుషులు 35,780
 - స్త్రీలు 34,501
అక్షరాస్యత (2011)
 - మొత్తం 36.40%
 - పురుషులు 48.44%
 - స్త్రీలు 24.02%
పిన్‌కోడ్ {{{pincode}}}

ఇది సమీప పట్టణమైన మహబూబ్ నగర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది.పరిగి అసెంబ్లీ నియోజకవర్గంలో భాగమైన మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దులో ఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. ఈ మండలంలో 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ప్రముఖ శివాలయం పాంబండ రామలింగేశ్వరస్వామి దేవస్థానం మండల కేంద్రం కుల్కచర్లకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. అతివిశాలమైన మర్రిచెట్టుకు పేరుగాంచిన మరికల్, నిజాంనవాబుల కట్టడాలు కలిగిన ముజాహిద్‌పూర్ మండలం పరిధిలో ఉన్నాయి.

గణాంకాలు

కుల్కచర్ల గ్రామసమీపంలో రామాయణకాలం నాటి చారిత్రక ప్రాశస్త్యం కల కోతులగుట్ట

మండల జనాభా:2011 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా - మొత్తం 70,281 - పురుషులు 35,780 - స్త్రీలు 34,501

గ్రామ జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 1597 ఇళ్లతో, 7624 జనాభాతో 2397 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 3869, ఆడవారి సంఖ్య 3755. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 945 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 1052. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 574598[1]. పిన్ కోడ్: 509335.

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం గ్రామజనాభా మొత్తం. 1825 పురుషులు 922, స్త్రీలు 903 గృహాలు.... 343 విస్తీర్ణము. 1677 హెక్టార్లు. భాష తెలుగు.

1991 జనాభా లెక్కల ప్రకారము మండల జనాభా 46550 కాగా 2001 లెక్కల ప్రకారము 60217కు పెరిగింది. అందులో పురుషుల సంఖ్య సంఖ్య 30548, మహిళల సంఖ్య 29669. మండల జనసాంద్రత 222. స్త్రీ,పురుష నిష్పత్తి 971:1000. ఎస్సీ, ఎస్టీల సంఖ్య 8233, 15687. మొత్తం మండల జనాభాలో వీరి వాటా సుమారు 40%.

మండలంలోని గ్రామాలలో 5000 జనాభాకు పైబడిన గ్రామాల సంఖ్య 2 కాగా 2000 జనాభా కంటే అధికంగా ఉన్న గ్రామాలు 9 ఉన్నాయి.

సమీప గ్రామాలు

మందిపాల్ 9 కి.మీ. చౌదరిపల్లి 10 కి.మీ. కుసుమసముద్రం. 11 కి.మీ. మంగంపేట్ 11 కి.మీ. మహమ్మదాబాద్ 11 కి.మీ దూరంలో ఉన్నాయి.[2]

మండలంలోని పాఠశాలలు,కళాశాలలు

మండలంలో 92 ప్రాథమిక పాఠశాలలు, 14 ప్రాథమికోన్నత పాఠశాలలు, 13 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. 2 జూనియర్ కళాశాలలతో పాటు 2 డిగ్రీకళాశాలలు ఉన్నాయి.

వర్షపాతం, నీటిపారుదల

మండల సరాసరి వర్షపాతం 776 మిమీ. 2000-01లో అత్యధికంగా 1102 మిమీ వర్షం కురియగా ఆ తర్వాత రెండేళ్ళు కరువు ఏర్పడింది. 2003-04లో 955 మిమీ కాగా ఆ మరుసటి ఏడాది 487 మిమీ మాత్రమే కురిసింది. 2005-06, 207-08లలో కూడా వెయ్యి మిమీ దాటింది. సంవత్సర వర్షపాతంలో అత్యధికంగా జూన్, జూలై మాసములలో నైరుతి ఋతుపవనాల వలన కురుస్తుంది.

వ్యవసాయం, పంటలు

మండలంలో పండించే ప్రధానపంటలు గోధుమ, వరి, వేరుశనగ మరియు కందులు. కూరగాయలు, పండ్లు కూడా పండిస్తారు. మండలంలో మొత్తం పంట విస్తీర్ణం 6261 హెక్టార్లు. రైతుల సంఖ్య 10500.[3]కుల్కచర్ల గ్రామంలో అనేక రకాలైన పంటలను పండి స్తున్నారు.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా 2011 సెప్టెంబరు 13 నుంచి 2011 అక్టోబరు 23 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని గ్రామాలు

మూలాలు

  1. "Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011".
  2. http://www.onefivenine.com/india/villages/Rangareddi/Kulkacharla/Kanmankalva
  3. <ముఖ్య ప్రణాళికాధికారి, రంగారెడ్డి జిల్లా, గణాంకాల పుస్తకం, 2007-08

వెలుపలి లింకులు