హయగ్రీవ స్వామి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: నారయణ → నారాయణ (2), విద్యార్దు → విద్యార్థు, బుద్ది → బుద using AWB
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22: పంక్తి 22:
హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు.{{ఆధారం}}
హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు.{{ఆధారం}}


=='''హయగ్రీవ జయంతి [[ఆగష్టు]] 18 ([[శ్రావణ పూర్ణిమ]]), 2016'''==
=='''హయగ్రీవ జయంతి [[ఆగష్టు]] 26 ([[శ్రావణ పూర్ణిమ]]), 2018'''==


==రూపం==
==రూపం==

04:37, 2 ఆగస్టు 2018 నాటి కూర్పు

హయగ్రీవ స్వామి
హయగ్రీవ స్వామి
చదువుల యొక్క దేవుడు
సంస్కృత అనువాదంHayagrīva
అనుబంధంవిష్ణువు యెక్క అవతారం
మంత్రంజ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్, ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే
భర్త / భార్యలక్ష్మి

హిందూమతంలో, హయగ్రీవ స్వామీ ని కూడా విష్ణు అవతారముగా భావిస్తారు.[1] హయగ్రీవున్ని జ్ఞానమునకు, వివేకమునకు, వాక్కుకు, బుద్ధికి మరియు అన్ని విద్యలకు దేవుడుగా భావిస్తారు. హయగ్రీవ స్వామిని చదువుల యొక్క దేవుడుగా పూజిస్తారు.[ఆధారం చూపాలి]

హయగ్రీవ జయంతి ఆగష్టు 26 (శ్రావణ పూర్ణిమ), 2018

రూపం

హయగ్రీవుడు, హయశీర్షగా కూడా పిలవబడుతున్నాడు. హయము అనగా గుర్రము. హయశీర్షుడు అనగా గుర్రపు తల కలవాడు. తెల్లని తెలుపు మానవ శరీరం, గుర్రం (అశ్వము) యొక్క తల, నాలుగు చేతులు. శంఖము మరియు చక్రము పై రెండు చేతులలో కలిగి యుండును. క్రింది కుడి వ్రేళ్ళు జ్ఞాన ముద్రలో అక్షరమాలను కలిగి యుంటాయి. ఏడమ చేతిలో పుస్తకము ఉంటుంది.

వివరములు

హయగ్రీవ సతీమణి మరిచి (మరిచి బహుశా ఒక అవతారము), మరియు లేదా లక్ష్మి. ఆగష్టునెలలో వచ్చే శ్రావణ పూర్ణిమ హయగ్రీవ స్వామి అవతరించిన రోజు. హయగ్రీవ స్వామి వైష్ణవ సంప్రదాయంలో ప్రముఖ దేవత. ఉన్నత చదువు మరియు లౌకిక విషయాలను అధ్యయనం ప్రారంభించినపుడు హయగ్రీవ స్వామి తప్పక పూజించాలి. విద్యార్థులు హయగ్రీవ స్వామిని ప్రతి రోజు ద్యానించాలి.

In IAST
జ్ఞానానంద మయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్|
ఆధారాం సర్వవిద్యానాం హయగ్రీవ ముపాస్మహే ||

jñānānanda mayaṃ devaṃ nirmala sphaṭikākṛtiṃ
ādhāraṃ sarvavidyānaṃ hayagrīvaṃ upāsmahe

In Devanāgarī
ज्ञानानन्द मयं देवं निर्मल स्फटिकाकृतिं
आधारं सर्वविद्यानं हयग्रीवं उपास्महे

This verse is originally from the Pañcarātra Agamas but is now popularly prefixed to the Hayagriva Stotram of the 13th-century poet-philosopher Vedanta Desika. It is very popular among devotees of Hayagrīva.

అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ సన్నిదిలో, సత్యనారాయణ వ్రత కథ చెప్పె పండితులు పై మంత్రాన్ని చదివి కథ మెదలు పెడతారు.

హయగ్రీవ స్తోత్రము

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వాదినం  |
నరం ముంచంతి పాపాని దరిద్రమివ యోషితః|| 1 ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ |
తస్య నిస్సరతే వాణీ జహ్నుకన్మా ప్రవాహవత్|| 2 ||

హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోధ్వనిః |
వి శోభతే చ వైకుంఠ కవాటోద్ఘాటన ధ్వనిః|| 3 ||

ఫలశ్రుతి :
శ్లోకత్రయ మిదం దివ్యం హయగ్రీవ పదాంకితం |
వాదిరాజయత్రిప్రోక్తం పఠతాం సంపదాంప్రదం|| 4 ||

హయగ్రీవ స్వామి అలయాలు

హయగ్రీవ స్వామి అలయాలు భారతదేశమంతటా అనేక ప్రదేశాలలో ఉన్నాయి. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నంలో ఉంది.

బయటి లింకులు

మూలాలు

  1. Swami Parmeshwaranand (1 January 2001). Encyclopaedic Dictionary of Puranas. Sarup & Sons. pp. 632–. ISBN 978-81-7625-226-3. Retrieved 21 August 2013.