క్విట్ ఇండియా ఉద్యమం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బొమ్మ:Quit_India_Movement.oggను బొమ్మ:Quit_India_Movement.ogvతో మార్చాను. మార్చింది: commons:User:CommonsDelinker; కారణం: (File renamed: Wrong extension (img
చి వర్గం:భారత స్వాతంత్ర్య పోరాటం తొలగించబడింది; వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 11: పంక్తి 11:


[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం:భారతదేశ చరిత్ర]]
[[వర్గం:భారత స్వాతంత్ర్య పోరాటం]]
[[వర్గం:భారత స్వాతంత్ర్యోద్యమం]]

09:34, 11 ఆగస్టు 2018 నాటి కూర్పు

భారతదేశం విడిచిపో (ఆంగ్లంలో Quit India; హిందీలో भारत छोडो) అనేది భారత స్వాతంత్ర్య సంగ్రామంలో దేశ వ్యాప్తంగా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా చేపట్టిన అవిధేయతా ఉద్యమము. అహింస, సహాయ నిరాకరణ మూల సూత్రాలుగా సాగిన ఈ ఉద్యమం ప్రపంచ దృష్టిని కూడా భారతదేశం వైపు ఆకర్షించింది. గాంధీజీ ప్రసంగంలో ఇచ్చిన చేయండి లేదా చావండి అనే పిలుపుతో ఈ ఉద్యమం 1942 ఆగస్టులో ప్రారంభమైనది. దీనినో ఆగస్టు విప్లవ ఉద్యమం అని కూడా పిలుస్తారు.

ప్రసార మాధ్యమాలలో క్విట్ ఇండియా

క్విట్ ఇండియా ఉద్యమం జరుగుతున్న రోజులలోని వీడియో

మూలాలు

బయటి లంకెలు

Rejected 'Quit India' resolution drafted by Mohandas K. Gandhi 27 April 1942