1763: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లొ → లో, లో → లో (2), ను → ను , → (2), , → , (2), ( → ( using AWB |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) |
||
పంక్తి 25: | పంక్తి 25: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
[[File:Salabat Jung.jpg|thumb|Salabat Jung]] |
[[File:Salabat Jung.jpg|thumb|Salabat Jung]] |
||
* [[సెప్టెంబర్ 16]] : [[సలాబత్ జంగ్|అసఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్]] హైదరాబాదు నిజాం పాలకుడు. (జ.1718) |
* [[సెప్టెంబర్ 16]] : [[సలాబత్ జంగ్|అసఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్]] హైదరాబాదు నిజాం పాలకుడు. (జ.1718) |
||
== పురస్కారాలు == |
== పురస్కారాలు == |
06:17, 12 ఆగస్టు 2018 నాటి కూర్పు
1763 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1760 1761 1762 - 1763 - 1764 1765 1766 |
దశాబ్దాలు: | 1740లు 1750లు - 1760లు - 1770లు 1780లు |
శతాబ్దాలు: | 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం |
సంఘటనలు
- మే 16: ఆంగ్ల నిఘంటు నిర్మాత, రచయిత శామ్యూల్ జాన్సన్, మొదటి సారిగా, భవిష్యత్తులో తన జీవితచరిత్ర, ను రాయబొయే, జేమ్స్ బోస్వెల్ ని, కలుసుకున్నాడు. తన మరణానంతరం, తన జీవిత చరిత్రను వ్రాసేవాడు బోస్వెల్ అని జాన్సన్ కి తెలియదు.
- జూలై 22: 'కేథరిన్ II' విదేశీయులను రష్యాలో శాశ్వత నివాసానికి ఆహ్వానించింది. చాలామంది జర్మన్ రైతులు రష్యాలో నివాసానికి తమ సమ్మతి తెలిపారు.
తేదీవివరాలు తెలియనివి
- పటియాల కోట నిర్మాణాన్ని సర్దార్ లఖ్నా మరియు బాబా అలా సింగ్ అనే సైన్యాధికారులు ప్రారంభించారు.
- ఫ్రాన్స్ కి చెందిన నిలోలస్ జోసఫ్ క్యూనట్ అనే అధికారి ఆవిరితో నడిచే స్వయంచాలక యంత్రం నమూనాను 1763 లో రూపొందించాడు.
జననాలు
- జనవరి 31: జెన్స్ ఎస్మార్క్ డానిష్-నార్వేయిన్ భూవిజ్ఞాన శాస్త్రజ్ఞుడు. ప్రపంచవ్యాప్త మంచు యుగాల క్రమాన్ని వివరించాడు. (మ.1839)
మరణాలు
- సెప్టెంబర్ 16 : అసఫ్ ఉద్దౌలా మీర్ అలీ సలాబత్ జంగ్ హైదరాబాదు నిజాం పాలకుడు. (జ.1718)