రష్మికా మందన్న: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి தமிழ்க்குரிசில், పేజీ రష్మిక మందాన ను రష్మిక మందణ్ణా కు తరలించారు: correct name
చి →‎భాహ్యా లింకులు: {{commons category|Rashmika Mandanna}}
పంక్తి 88: పంక్తి 88:


== భాహ్యా లింకులు ==
== భాహ్యా లింకులు ==
{{commons category|Rashmika Mandanna}}

* {{IMDb name|id=8612305|title=Rashmika Mandanna}}
* {{IMDb name|id=8612305|title=Rashmika Mandanna}}



20:44, 15 ఆగస్టు 2018 నాటి కూర్పు

మూస:Indian name

రష్మిక మందాన
దస్త్రం:Rashimika Mandanna.jpg
జననం (1996-04-05) 1996 ఏప్రిల్ 5 (వయసు 28)[1]
విరజ్‌పెట్, కర్ణాటక, భారతదేశం.
వృత్తినటి, ప్రచారకర్త
క్రియాశీల సంవత్సరాలు2016–ప్రస్తుతం
భాగస్వామిరక్షిత్ శెట్టి (3/07/2017న నిశ్చితార్థమైనది)

రష్మిక మందాన(ఏప్రిల్ 5 1996లో జన్మించారు) ఒక భారతీయ చలన చిత్ర నటి. ఆమె 2016లో కిరిక్ పార్టి అనే కన్నడ చలన చిత్రం ద్వారా నటిగా పరిచయమయ్యారు.[2] ఆమె ఛలో చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది.

జీవితం తొలి దశలో

రష్మిక కర్ణాటకలో కొడగు జిల్లాలోని విరజ్‌పేట్‌లో జన్మించింది.[3][4] ఆమె కూర్గ్ పబ్లిక్ స్కూల్లో చదువుకుంది. ఆమె M. S. రామయ్య కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్, సైన్స్ & కామర్స్ నుండి సైకాలజీ, జర్నలిజం మరియు ఆంగ్ల సాహిత్యంలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది.

రష్మికా 'బెంగళూరు టైమ్స్ 25 మోస్ట్ డిసైరెబుల్ ఉమెన్ ఇన్ 2014' జాబితాలో చొటు సంపాదించింది. 2016లో ఆమె 24వ స్థానం లబించగా, 2017లో ఆమె మొదటి స్థానం సంపాదించింది.[5]

రష్మికా కిరిక్ పార్టి చిత్రీకరణ సమయంలో నటుడు రక్షిత్ శెట్టితొ పరిచయం ఏర్పడింది. వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు, మరియు జులై 2017లో వారి నిశ్చితార్థం జరిగింది.[6]

కెరీర్

2014 లో రష్మికా మోడలింగ్ ప్రారంభించింది. ఆమె అదే సంవత్సరం క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఇండియా టైటిల్ గెలుచుకుంది మరియు క్లీన్ & క్లియమ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. ఆ తరువాత ఆమె కిరిక్ పార్టి అనే కన్నడ చిత్రంలో నటించారు. ఆ చిత్రంలో ఆమె నటనకుగాను ఆమె విమర్శకుల ప్రశంసలు పొందింది.

ఆ తరువాత ఆమె పునీత్ రాజ్‌కుమార్ సరసన అంజని పుత్ర , గణేశ్ సరసన ఛమక్ అనే కన్నడ చిత్రాలలో నటించింది. నాగ శౌర్య కలసి నటించిన ఛలో ఆమె తొలి తెలుగు చిత్రం.[7]

నటించిన చిత్రాలు

సూచిక
Films that have not yet been released ఇంకా విడుదలైన సినిమాలను సూచిస్తుంది
సంవత్సరం చలన చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు మూ.
2016 కిరిక్ పార్టి శాన్వి జొసఫ్ కన్నడ విజేత- సైమా ఉత్తమ తొలి చిత్ర నటి పురస్కారం

ప్రతిపాదన—ఐఫా ఉత్సవం ఉత్తమ నటి పురస్కారం

[8]
2017 అంజని పుత్ర గీత కన్నడ తమిళ చిత్రం పూజ పునఃనిర్మాణం
చమక్ కుషి కన్నడ
2018 ఛలో ఎల్. కార్తికా తెలుగు తొలి తెలుగు చలన చిత్రం
గీత గోవిందం (సినిమా) గీత తెలుగు
యజమనFilms that have not yet been released కన్నడ చిత్రీకరణ జరుగుతుంది
దేవదాస్ తెలుగు చిత్రీకరణ జరుగుతుంది
2019 డియర్ కామ్రేడ్ తెలుగు చిత్రీకరణ జరుగుతుంది
వృతిర కన్నడ చిత్రీకరణ జరుగుతుంది

మూలాలు

  1. https://m.timesofindia.com/topic/Rashmika-Mandanna
  2. "A reel Virajpet beauty". Deccanchronicle.com. Retrieved 2017-01-22.
  3. Sharadhaa, A. (21 December 2016). "Rashmika mandanna says it's all luck by chance". The New Indian Express. Retrieved 31 March 2017.
  4. "This Coorg lass who is all set to make her debut with Kirik Party, chats about her journey so far". www.deccanchronicle.com.
  5. "These hotties are the most desirable women". The Times of India.
  6. "Inside Rashmika Mandanna And Rakshit Shetty's Engagement". NDTV.com. Retrieved 2017-08-20.
  7. Sharadhaa, A. (16 March 2017). "Rashmika mandanna 's tollywood debut with Naga Shourya". The New Indian Express. Retrieved 31 March 2017.
  8. "Rashmika Mandanna: Meet Saanvi, the hottie from Kirik Party". The Times of India. 24 December 2016. Retrieved 22 January 2017.

భాహ్యా లింకులు

మూస:SIIMA Award for Best Female Débutante