ఎం.జి.రామచంద్రన్: కూర్పుల మధ్య తేడాలు
చి →మూలాలు: {{Commons category|M.> <G. Ramachandran}} |
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →మూలాలు: +{{Authority control}} |
||
పంక్తి 43: | పంక్తి 43: | ||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
{{భారతరత్న గ్రహీతలు}} |
{{భారతరత్న గ్రహీతలు}} |
||
{{Authority control}} |
|||
[[వర్గం:తమిళ సినిమా నటులు]] |
[[వర్గం:తమిళ సినిమా నటులు]] |
17:34, 25 ఆగస్టు 2018 నాటి కూర్పు
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పురచ్చి తలైవర్, (తమిళం: క్రాంతియుత నాయకుడు), | |
జననం: | నవలపితియా, శ్రీలంక | 1917 జనవరి 17
---|---|
మరణం: | 1987 డిసెంబరు 24 తమిళనాడు | (వయసు 70)
వృత్తి: | సినీ నటుడు, రాజకీయ నాయకుడు |
భర్త/భార్య: | తంగమణి, సదానందవతి & వి.ఎన్.జానకి |
సంతానం: | లేరు |
ఎంజీఆర్ లేదా పురచ్చి తలైవర్ (క్రాంతియుత నాయకుడు) గా ప్రసిద్ధి చెందిన మరుదూరు గోపాల రామచంద్రన్ (తమిళం: மருதூர் கோபால இராமச்சந்திரன்) (జనవరి 17, 1917 – డిసెంబర్ 24, 1987) తమిళ సినిమా రంగములో ప్రముఖ నటుడు మరియు 1977 నుండి ఆయన మరణించేంతవరకు తమిళనాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు.
తొలి జీవితం
రామచంద్రన్ శ్రీలంకలోని కాండీ సమీపములోని నవలపితియాలో మరదూరు గోపాల మీనన్ మరియు సత్యభామ దంపతులకు జన్మించాడు. ఈయన కేరళ రాష్ట్రములోని పాలక్కడ్ జిల్లా, వడవన్నూరులోని మీనన్ కుటుంబానికి చెందినవాడు. ఈయన తాత కుటుంబముతో సహా శ్రీలంకకు తరలి వెళ్ళాడు.[1][2]
తండ్రి మరణము తర్వాత, పేదరికము వలన ప్రాథమిక స్థాయిని దాటి విద్యాభ్యాసము కొనసాగించలేక రామచంద్రన్ ఒరిజినల్ బాయ్స్ అనే ఒక నాటకబృందములో చేరాడు. ఇక్కడ రంగస్థలంపై తగినంత అనుభవము గడించి, సినిమా రంగములో అడుగుపెట్టి అవిరాళ కృషి, పట్టుదలతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. అత్యంత ప్రజాదరణ కలిగిన నటునిగా ఎదిగాడు. ఈయన మంచి దర్శకుడు, నిర్మాత మరియు నైపుణ్యమున్న సినిమా ఎడిటరు కూడా. ఎంజీయార్ భార్గవి (తంగమణి) ని పెళ్ళి చేసుకున్నాడు. పెళ్ళైన కొన్నాళ్ళకే ఈమెకు జబ్బు చేసి మరణించింది. ఆ తరువాత సదానందవతిని రెండవ పెళ్ళి చేసుకున్నాడు. ఈమె కూడా కొన్నాళ్ళకే క్షయ వ్యాధితో మరణించింది. రామచంద్రన్ మూడవ భార్య వి.ఎన్.జానకి, తమిళ సినిమా నటి, తన మొదటి భర్త గణపతి భట్ కు విడాకులిచ్చి రామచంద్రన్‌ను వివాహమాడింది. ఎంజీయార్ కు ఎవరూ పిల్లలు లేరు[3]
మూలాలు
- ↑ MGR
- ↑ L. R., Jegatheesan. "ஆளும் அரிதாரம்" (in Tamil). BBC. Retrieved 2006-11-08.
{{cite news}}
: Cite has empty unknown parameter:|coauthors=
(help)CS1 maint: unrecognized language (link) - ↑ http://www.nilacharal.com/enter/celeb/MGR.asp
- CS1 maint: unrecognized language
- విస్తరించవలసిన వ్యాసాలు
- Commons category link is on Wikidata
- భారతరత్న గ్రహీతలు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with NLA identifiers
- తమిళ సినిమా నటులు
- తమిళనాడు ముఖ్యమంత్రులు
- 1917 జననాలు
- 1987 మరణాలు