Coordinates: Coordinates: Unknown argument format

ఆసిఫాబాద్ మండలం (కొమరంభీం జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 36: పంక్తి 36:
# [[మోథుగూడ]]
# [[మోథుగూడ]]
# [[అప్పేపల్లి]]
# [[అప్పేపల్లి]]
# [[కొమ్ముగూడ (ఆసిఫాబాద్‌)|కొమ్ముగూడ]]
# [[ఏదుల్‌వాడ]]
# [[ఏదుల్‌వాడ]]
# [[సింగరావుపేట్]]
# [[సింగరావుపేట్]]

16:39, 11 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

ఆసిఫాబాద్‌ (ఆంగ్లం: Asifabad), తెలంగాణ రాష్ట్రములోని ఆదిలాబాదు జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

ఆసిఫాబాద్‌
—  మండలం  —
తెలంగాణ పటంలో కొమరంభీం, ఆసిఫాబాద్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం, ఆసిఫాబాద్‌ స్థానాలు
తెలంగాణ పటంలో కొమరంభీం, ఆసిఫాబాద్‌ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం
మండల కేంద్రం ఆసిఫాబాద్‌
గ్రామాలు 51
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 58,511
 - పురుషులు 29,374
 - స్త్రీలు 29,137
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.39%
 - పురుషులు 59.17%
 - స్త్రీలు 37.20%
పిన్‌కోడ్ 504293

రాష్ట్రంలోనే తొలి ఆర్టీసి డీపో ఆసిపాబాదులో ఏర్పాటుచేయబడింది. పిన్ కోడ్ నం. 504293.

గణాంక వివరాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 58,511 - పురుషులు 29,374 - స్త్రీలు 29,137

వ్యవసాయం, పంటలు

ఆసిఫాబాదు మండలంలో వ్యవసాయం యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు మరియు రబీలో 7193 హెక్టార్లు. ప్రధాన పంటలు వరి, జొన్నలు.[2]

శాసనసభ నియోజకవర్గం

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. వాడిగూడ
  2. అడ
  3. దానాపూర్
  4. ఇప్పల్‌నవెగావ్
  5. సాలెగూడ
  6. గొవిందాపూర్
  7. గుండి
  8. చెర్‌పల్లి
  9. నందూప
  10. రాహపల్లి
  11. రాజుర
  12. యెల్లారం
  13. కొమ్ముగూడ
  14. దద్పాపూర్
  15. ఖాప్రి
  16. బాబాపూర్
  17. అంకుశాపూర్
  18. బూరుగూడ
  19. మోథుగూడ
  20. అప్పేపల్లి
  21. ఏదుల్‌వాడ
  22. సింగరావుపేట్
  23. చిలాటిగూడ
  24. సామెల
  25. తుంపల్లి
  26. దాగ్లేశ్వర్
  27. కోసర
  28. ఇతీక్యాల
  29. బాలెగావ్
  30. దెమ్మిడిగూడ
  31. వావుధం
  32. మంకాపూర్
  33. కుతోడ
  34. మలన్‌గొంది
  35. అడ - దస్నాపూర్
  36. వాదిగొంది
  37. మొవాద్
  38. సిర్యాన్‌మొవాద్
  39. బలహన్‌పూర్
  40. తెమ్రియన్‌మొవాద్
  41. కౌదియన్మొవాద్
  42. శుద్ధఘాట్
  43. దేవదుర్గం
  44. చిర్రకుంట
  45. పాడిబొండ
  46. దానబొయినపేట
  47. మొండేపల్లి
  48. రౌత్‌సంకేపల్లి
  49. పరస్‌నంబల్
  50. అడ్డఘాట్
  51. ఆసిఫాబాద్‌

మండలంలోని పట్టణాలు

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143

వెలుపలి లంకెలు