ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
|member_in_council=
|member_in_council=
|high_court= ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు
|high_court= ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు
|chief_justice= [[శ్రీ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా]]
|chief_justice= [[కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా]]
|website= http://www.aponline.gov.in/
|website= http://www.aponline.gov.in/
}}
}}

00:26, 12 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
పరిపాలనా కేంద్రంఅమరావతి
కార్యనిర్వహణ
గవర్నర్ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ముఖ్యమంత్రినారా చంద్రబాబు నాయుడు
చట్ట సభలు
శాసనసభ
  • ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ
సభాపతికోడెల శివప్రసాద్
ఉప సభాపతిమండలి బుద్ధప్రసాద్
శాసనసభ్యులు175
శాసన మండలిశాసన మండలి
న్యాయవ్యవస్థ
హైకోర్టుఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు
ప్రధాన న్యాయమూర్తికళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా

వెలగపూడిలో తాత్కాలిక సచివాలయ భవన సముదాయం

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి [1][2] అధినేత ముఖ్యమంత్రి కాగా, రాష్ట్ర పరిపాలన గవర్నరు పేరున జరుగుతుంది.

గవర్నర్

శ్రీ ఈ.ఎస్.ఎల్.నరసింహన్ డిసెంబరు 28, 2009 గవర్నర్ గా బాధ్యతలు చేపట్టారు. గవర్నర్ కార్యాలయము[3] గవర్నర్ కార్యక్రమాలను సమన్వయంచేస్తుంది.

ముఖ్యమంత్రి

శ్రీ నారా చంద్రబాబునాయుడు 2014, జూన్ 8 న రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ముఖ్యమంత్రి కార్యాలయము [4] ముఖ్యమంత్రి కార్యాక్రమాలను సమన్వయంచేస్తుంది.

ప్రధాన న్యాయమూర్తి

శ్రీ పినాకి చంద్ర ఘోష్ 25 జూన్ 2012 న రాష్ట్ర ఉన్నత న్యాయాలయానికి [5] తాత్కాలిక ప్రధాన న్యాయాధికారిగా బాధ్యతలు చేపట్టాడు.

మంత్రివర్గం

ప్రధాన వ్యాసం:ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి-17

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి

రాష్ట్ర విభజన అనంతరం 02.06.2014 నుండి శ్రీ ఐ.వి.ఆర్.కృష్ణారావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా 31.01.2016 వరకూ పదవీ బాధ్యతలు నిర్వహించారు. పిమ్మట శ్రీ సత్యప్రకాష్ టక్కర్ 01.02.2016 నుండి 28.02.2017 వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు నిర్వహించారు. పిమ్మట శ్రీ అజేయ కల్లం 01.03.2017 నుండి 31.03.2017 వరకూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ భాద్యతలు నిర్వహించారు. శ్రీ దినేష్ కుమార్ 01.04.2017 నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పదవీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ప్రధాన ఎన్నికల అధికారి

ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి శ్రీబన్వర్ లాల్

ప్రభుత్వ శాఖలు

ప్రధాన వ్యాసం: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ శాఖలు

30 పైగా శాఖలు, మొత్తం 253 సంస్థలు ఉన్నాయి.

శాసనసభ

చూడండి: శాసనసభ, ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

శాసనమండలి

శాసనమండలి [6] 30 మార్చి 2007న పునరుద్ధరించబడింది.

పార్లమెంట్ సభ్యులు

చూడండి: లోక్ సభ[7], రాజ్యసభ [8]

జిల్లా స్ధాయి పరిపాలన

జిల్లా కలెక్టరు కార్యాలయం జిల్లా స్థాయిలో పరిపాలనకు కేంద్ర స్థానం. జిల్లా పరిషత్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టటంలో జిల్లా కలెక్టరుతో సమన్వయం చేసుకుంటారు. చూడండి:జిల్లాకలెక్టర్ల వివరాలు[9]

రాజ పత్రము

శాసనాలు, పరిపాలన పత్రాలు రాజపత్రము (గెజెట్) [10]లో ముద్రించుతారు.

సామాజిక, ఆర్థిక సర్వే

బడ్జెట్

వనరులు

  1. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ గవాక్షము
  2. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఆన్లైన్ (ఈ) సేవల గవాక్షము
  3. గవర్నర్ కార్యాలయము
  4. ముఖ్యమంత్రి కార్యాలయము
  5. ఉన్నత న్యాయాలయము
  6. శాసనమండలి
  7. సభ సభ్యుల వివరాలు
  8. రాజ్యసభ సభ్యుల వివరాలు
  9. జిల్లాకలెక్టర్ల వివరాలు
  10. రాజపత్రము (గెజెట్) జాలస్థలమ