కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎జిల్లాలోని మండలాలు: లంకె సవరించాను
పంక్తి 25: పంక్తి 25:
# [[కాగజ్‌నగర్‌|కాగజ్‌నగర్]]
# [[కాగజ్‌నగర్‌|కాగజ్‌నగర్]]
# [[కౌతల|కౌటాల]]
# [[కౌతల|కౌటాల]]
# [[చింతల మానేపల్లి|చింతలమనేపల్లి]]
# [[చింతల మానేపల్లి|చింతలమానేపల్లి]]
# [[దహేగావ్|దహెగాన్]]
# [[దహేగావ్|దహెగాన్]]
# [[సిర్పూర్ పట్టణం|సిర్పూర్ (టి)]]
# [[సిర్పూర్ పట్టణం|సిర్పూర్ (టి)]]

04:57, 16 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

కొమరంభీం జిల్లా తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]

Komaram Bheem District Revenue divisions.

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 మండలాలు,435 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలుతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

జిల్లా పేరు వెనుక చరిత్ర

గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందినవి.

కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.

జిల్లాలోని మండలాలు

  1. సిర్పూర్ (యు)
  2. లింగాపూర్
  3. జైనూర్
  4. తిర్యాని
  5. ఆసిఫాబాద్
  6. కెరమెరి
  7. వాంకిడి
  8. రెబ్బెన
  9. బెజ్జూర్
  10. పెంచికలపేట్
  11. కాగజ్‌నగర్
  12. కౌటాల
  13. చింతలమానేపల్లి
  14. దహెగాన్
  15. సిర్పూర్ (టి)

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".

వెలుపలి లింకులు