కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
'''కొమరంభీం జిల్లా''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
'''కొమరంభీం జిల్లా,''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]



17:53, 16 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

కొమరంభీం జిల్లా, తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]

Komaram Bheem District Revenue divisions.

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 రెవెన్యూ మండలాలు,419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]అందులో 17 నిర్జన గ్రామాలు ఉన్నాయి.

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

జిల్లా పేరు వెనుక చరిత్ర

గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందినవి.

గణాంక వివరాలు

కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.

జిల్లాలోని రెవెన్యూ మండలాలు

  1. సిర్పూర్ (యు)
  2. లింగాపూర్
  3. జైనూర్
  4. తిర్యాని
  5. ఆసిఫాబాద్
  6. కెరమెరి
  7. వాంకిడి
  8. రెబ్బెన
  9. బెజ్జూర్
  10. పెంచికలపేట్
  11. కాగజ్‌నగర్
  12. కౌటాల
  13. చింతలమానేపల్లి
  14. దహెగాన్
  15. సిర్పూర్ (టి)

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".

వెలుపలి లింకులు