ఆంధ్ర సాహిత్య పరిషత్పత్త్రిక: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3: పంక్తి 3:
<ref>{{cite web|title=Rare manuscripts of Andhra Sahitya Parishat under threat |author=
<ref>{{cite web|title=Rare manuscripts of Andhra Sahitya Parishat under threat |author=
K.N. Murali Sankar |url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rare-manuscripts-of-andhra-sahitya-parishat-under-threat/article2683381.ece|access-date=2018-09-21}}</ref>
K.N. Murali Sankar |url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/rare-manuscripts-of-andhra-sahitya-parishat-under-threat/article2683381.ece|access-date=2018-09-21}}</ref>

2011 డిసెంబర్ లో సంస్థ శతజయంతి కార్యక్రమము జరిగింది. <ref>{{cite web|title=Sahitya Parishat centenary celebrated |author=
|url=https://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/sahitya-parishat-centenary-celebrated/article2734025.ece|access-date=2018-09-21}}</ref>
== సంపాదకులు, రచయితలు ==
== సంపాదకులు, రచయితలు ==
పత్రికలో ప్రముఖ పండితులు [[కొమండూరు శఠకోపాచార్యులు]], [[వెంపరాల సూర్యనారాయణశాస్త్రి]] మొదలైనవారు వ్యాసాలు రచించేవారు.
పత్రికలో ప్రముఖ పండితులు [[కొమండూరు శఠకోపాచార్యులు]], [[వెంపరాల సూర్యనారాయణశాస్త్రి]] మొదలైనవారు వ్యాసాలు రచించేవారు.

07:19, 22 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక (ఆంగ్లం: Journal of the Telugu Academy) పేరులోనే ఉన్నట్టుగా ఆంధ్ర సాహిత్య పరిషత్తు (Telugu Academy) యొక్క ముద్రణలో వెలువడే పత్రిక. ఇది 1912 సంవత్సరం ఆగష్టు నెలలో తెలుగు పంచాంగం ప్రకారం పరీధావి సంవత్సరం భాద్రపదమాసములో ప్రారంభమైనది. ఇది చెన్నపురిలోని జ్యోతిష్మతీ ముద్రాక్షర శాల యందు ప్రచురణ జరిగింది. 1921 లో పిఠాపురానికి 1922 లో కాకినాడకు కార్యాలయం బదిలీ అయింది. ఈ అకాడమీ సేకరించిన వ్రాతప్రతులు, అకాడమీ క్రియాశీలత తగ్గినతరువాత జూన్ 1973 లో పురావస్తుశాఖకు బదిలీచేయబడ్డాయి. [1]

2011 డిసెంబర్ లో సంస్థ శతజయంతి కార్యక్రమము జరిగింది. [2]

సంపాదకులు, రచయితలు

పత్రికలో ప్రముఖ పండితులు కొమండూరు శఠకోపాచార్యులు, వెంపరాల సూర్యనారాయణశాస్త్రి మొదలైనవారు వ్యాసాలు రచించేవారు.

బయటి లింకులు

  • ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రికల్లో కొన్ని సంచికలు: [1] [2][dead link]

మూలాలు

  1. K.N. Murali Sankar. "Rare manuscripts of Andhra Sahitya Parishat under threat". Retrieved 2018-09-21.
  2. "Sahitya Parishat centenary celebrated". Retrieved 2018-09-21.