సైఫాబాద్: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 67: | పంక్తి 67: | ||
== పాఠశాలలు == |
== పాఠశాలలు == |
||
# మౌలానా ఆజాద్ మెమోరియల్ హై స్కూల్, A.C. గార్డ్స్ |
|||
# హోలీ మేరీ హై స్కూల్, A.C. గార్డ్స్ |
|||
# రహమాన్య హైస్కూల్, A.C. గార్డ్స్ |
|||
# రాక్ మెమోరియల్ హై స్కూల్, A.C. గార్డ్స్ |
|||
# మాజిడియా గర్ల్స్ హై స్కూల్, సైఫ్యాబాద్ లేన్స్ |
|||
# షిషు సదాన్, సైఫాబాద్ లేన్స్ |
|||
== మూలాలు == |
== మూలాలు == |
18:21, 25 సెప్టెంబరు 2018 నాటి కూర్పు
సైఫాబాద్ | |
---|---|
సమీప ప్రాంతాలు | |
Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాద్ |
మెట్రో | హైదరాబాద్ |
Government | |
• Body | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (IST) |
పిన్ కోడ్ | 500029 |
Vehicle registration | టి.ఎస్ |
లోకసభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోకసభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం |
నగర ప్రణాళిక సంస్థ | హైదరాబాద్ మహానగర పాలక సంస్థ |
సైఫాబాద్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం. ఈ ప్రాంతంలో కొన్ని ప్రధాన ప్రభుత్వ భవనాలు ఉన్నాయి. ప్రఖ్యాతిగాంచిన రవీంద్రభారతి కూడా ఈ ప్రాంతంలోనే ఉంది.
వ్యాపారకేంద్రం
ఇక్కడ అనేక వ్యాణిజ్య దుకాణాలు ఉన్నాయి. చుట్టుపక్కల నివాసితులకు కావలసిన సామాగ్రి అందుబాటులో ఉంటుంది.
రవాణా వ్యవస్థ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సైఫాబాద్ మీదుగా నగరంలోని వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపబడుతున్నాయి. ఇక్కడికి దగ్గరలోనే లక్డి కా పూల్ రైల్వే స్టేషను కూడా ఉంది.
పాఠశాలలు
- మౌలానా ఆజాద్ మెమోరియల్ హై స్కూల్, A.C. గార్డ్స్
- హోలీ మేరీ హై స్కూల్, A.C. గార్డ్స్
- రహమాన్య హైస్కూల్, A.C. గార్డ్స్
- రాక్ మెమోరియల్ హై స్కూల్, A.C. గార్డ్స్
- మాజిడియా గర్ల్స్ హై స్కూల్, సైఫ్యాబాద్ లేన్స్
- షిషు సదాన్, సైఫాబాద్ లేన్స్