కొమరంభీం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి మీడియా ఫైల్స్ ఎక్కించాను.
పంక్తి 1: పంక్తి 1:
'''కొమరంభీం జిల్లా,''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
'''కొమరంభీం జిల్లా,''' [[తెలంగాణ]]లోని 31 జిల్లాలలో ఒకటి.<ref>http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf</ref>
[[దస్త్రం:Asifabad Road rly station.jpg|thumb|alt=|250x250px|అసిఫాబాద్ రైల్వే స్టేషన్]]
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]
[[దస్త్రం:Komaram Bheem District Revenue divisions.png|thumb|250x250px|Komaram Bheem District Revenue divisions.|alt=]]

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 రెవెన్యూ మండలాలు,419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>అందులో 17 నిర్జన గ్రామాలు ఉన్నాయి.
అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 రెవెన్యూ మండలాలు,419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>అందులో 17 నిర్జన గ్రామాలు ఉన్నాయి.కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలోని 15 రెవిన్యూ మండలాలు అదిలాబాద్ జిల్లా నుండి విడగొట్టబడ్డాయి.

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/లిస్టు-విడుదల-తెలంగాణలో|title=తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే}}</ref>
పంక్తి 11: పంక్తి 12:

== గణాంక వివరాలు ==
== గణాంక వివరాలు ==

కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.
కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.

==జిల్లాలోని రెవెన్యూ మండలాలు==
==జిల్లాలోని రెవిన్యూ మండలాలు==
#[[సిర్పూర్ (U)|సిర్పూర్ (యు)]]
#[[సిర్పూర్ (U)|సిర్పూర్ (యు)]]
# [[లింగాపూర్ (కొమరంభీం జిల్లా)|లింగాపూర్]] *
# [[లింగాపూర్ (కొమరంభీం జిల్లా)|లింగాపూర్]] *
పంక్తి 36: పంక్తి 38:

== వెలుపలి లింకులు ==
== వెలుపలి లింకులు ==
{{తెలంగాణ}}{{తెలంగాణ పురపాలక సంఘాలు}}{{తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు}}
{{తెలంగాణ}}

[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
[[వర్గం:కొమరంభీం జిల్లా]]
[[వర్గం:కొమరంభీం జిల్లా]]

14:15, 30 సెప్టెంబరు 2018 నాటి కూర్పు

కొమరంభీం జిల్లా, తెలంగాణలోని 31 జిల్లాలలో ఒకటి.[1]

అసిఫాబాద్ రైల్వే స్టేషన్
Komaram Bheem District Revenue divisions.

అక్టోబరు 11, 2016న కొత్తగా అవతరించిన ఈ జిల్లాలో 2 రెవిన్యూ డివిజన్లు (ఆసిఫాబాద్, కాగజ్‌నగర్),15 రెవెన్యూ మండలాలు,419 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[2]అందులో 17 నిర్జన గ్రామాలు ఉన్నాయి.కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలోని 15 రెవిన్యూ మండలాలు అదిలాబాద్ జిల్లా నుండి విడగొట్టబడ్డాయి.

జిల్లాలో ఏర్పడిన కొత్త పంచాయితీలతో కలుపుకొని 334 గ్రామ పంచాయితీలు ఉన్నాయి.[3]

జిల్లా పేరు వెనుక చరిత్ర

గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ చిత్రం

నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన గిరిజనౌద్యమకారుడు కొమురం భీమ్ పేరు ఈ జిల్లాకు పెట్టబడింది. ఈ జిల్లా పరిపాలన కేంద్రం ఆసిఫాబాద్. ఈ జిల్లాలోని అన్ని మండలాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లాకు చెందినవి.

గణాంక వివరాలు

కొమరంభీం జిల్లా విస్తీర్ణం: 4,878 చ.కి.మీ. కాగా, జనాభా: 5,92,831, అక్షరాస్యత: 52.62 శాతంగా ఉన్నాయి.

జిల్లాలోని రెవిన్యూ మండలాలు

  1. సిర్పూర్ (యు)
  2. లింగాపూర్ *
  3. జైనూర్
  4. తిర్యాని
  5. ఆసిఫాబాద్
  6. కెరమెరి
  7. వాంకిడి
  8. రెబ్బెన
  9. బెజ్జూర్
  10. పెంచికలపేట్ *
  11. కాగజ్‌నగర్
  12. కౌటాల
  13. చింతలమానేపల్లి *
  14. దహెగాన్
  15. సిర్పూర్ (టి)

గమనిక:* పునర్య్వస్థీకరణలో భాగంగా ఏర్పడిన కొత్త మండలాలు.

మూలాలు

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/224.Komarambheem.-Final.pdf
  2. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  3. "తెలంగాణలో పంచాయితీల లెక్క ఇదే".

వెలుపలి లింకులు