అక్టోబర్ 2: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి →సంఘటనలు |
చి →జననాలు |
||
పంక్తి 12: | పంక్తి 12: | ||
== జననాలు == |
== జననాలు == |
||
[[File:Portrait Gandhi.jpg|thumb|Portrait Gandhi]] |
[[File:Portrait Gandhi.jpg|thumb|Portrait Gandhi]] |
||
* [[1852]]: [[విలియం రామ్సే]], [[స్కాట్లాండు]]కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916) |
* [[1852]]: [[విలియం రామ్సే]], [[స్కాట్లాండు]] కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916) |
||
* [[1869]]: [[మహాత్మా గాంధీ]], భారత జాతిపిత. (మ.1948) |
* [[1869]]: [[మహాత్మా గాంధీ]], భారత జాతిపిత. (మ.1948) |
||
* [[1891]]: [[కోరాడ రామకృష్ణయ్య]], ప్రముఖ భాషావేత్త, [[తెలుగు]]-[[సంస్కృతం|సంస్కృత]] భాషా నిపుణులు. (మ.1962) |
* [[1891]]: [[కోరాడ రామకృష్ణయ్య]], ప్రముఖ భాషావేత్త, [[తెలుగు]]-[[సంస్కృతం|సంస్కృత]] భాషా నిపుణులు. (మ.1962) |
||
* [[1902]]: [[అన్నాప్రగడ కామేశ్వరరావు]], ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. |
* [[1902]]: [[అన్నాప్రగడ కామేశ్వరరావు]], ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు (జ.1987). |
||
* [[1904]]: [[లాల్ బహాదుర్ శాస్త్రి]], భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966) |
* [[1904]]: [[లాల్ బహాదుర్ శాస్త్రి]], భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966) |
||
* [[1908]]: [[పర్వతనేని బ్రహ్మయ్య]], ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980) |
* [[1908]]: [[పర్వతనేని బ్రహ్మయ్య]], ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980) |
||
* [[1911]]: [[జోస్యం జనార్దనశాస్త్రి]], అభినవ వేమన బిరుదాంకితుడు మరియు అష్టావధాని (మ.1997) |
* [[1911]]: [[జోస్యం జనార్దనశాస్త్రి]], అభినవ వేమన బిరుదాంకితుడు మరియు అష్టావధాని (మ.1997) |
||
* [[1923]]: [[ఎం.శాంతప్ప]], రాయలసీమకు చెందిన ప్రముఖ విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం. |
* [[1923]]: [[ఎం.శాంతప్ప]], రాయలసీమకు చెందిన ప్రముఖ విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017). |
||
* [[1928]]: [[ఎస్.వి.జోగారావు]], ప్రముఖ సాహిత్యవేత్త. (మ.1992) |
* [[1928]]: [[ఎస్.వి.జోగారావు]], ప్రముఖ సాహిత్యవేత్త. (మ.1992) |
||
* [[1931]]: [[తాడూరి బాలాగౌడ్]], భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం]] సభ్యుడు. (మ.2010) |
* [[1931]]: [[తాడూరి బాలాగౌడ్]], భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు [[నిజామాబాదు లోకసభ నియోజకవర్గం]] సభ్యుడు. (మ.2010) |
||
* [[1943]]: [[కావూరు సాంబశివరావు]], భారత పార్లమెంటు సభ్యుడు. |
* [[1943]]: [[కావూరు సాంబశివరావు]], భారత పార్లమెంటు సభ్యుడు. |
||
* [[1943]]: [[మినతీ సేన్]], భారత 12, 13, మరియు 14 లోక్ సభ సభ్యుడు. |
* [[1943]]: [[:en:Minati Sen|మినతీ సేన్]], భారత 12, 13, మరియు 14 లోక్ సభ సభ్యుడు. |
||
* [[1963]]: [[సోలిపేట రామలింగారెడ్డి]], ప్రముఖ [[తెలంగాణ విమోచనోద్యమం|తెలంగాణ ఉద్యమకారుడు]]. |
* [[1963]]: [[సోలిపేట రామలింగారెడ్డి]], ప్రముఖ [[తెలంగాణ విమోచనోద్యమం|తెలంగాణ ఉద్యమకారుడు]]. |
||
03:38, 2 అక్టోబరు 2018 నాటి కూర్పు
అక్టోబర్ 2, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 275వ రోజు (లీపు సంవత్సరములో 276వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 90 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
- 1535: ఫ్రెంచ్ విశ్లేషకుడు జాక్యూస్ కార్టైర్ 1535 అక్టోబరు 2న హోచెలాగా (మాట్రియల్ చూడండి) ను సందర్శించాడు మరియు హోచెలాగా లో నివాస ప్రజలు "వెయ్యి సంవత్సరాల కంటే ఎక్కువ కాలం" నుండి ఉంటున్నట్లు అంచనా వేశాడు.
- 1844: మద్రాసు ప్రెసిడెన్సీలోకెల్లా భారతీయుని యాజమాన్యంలో మొదటి పత్రిక క్రిసెంట్‌ను గాజుల లక్ష్మీనర్సు శెట్టి స్థాపించారు.
- 1992: ఒడిషా రాష్ట్రంలోని పట్టణం మరియు మల్కనగిరి జిల్లా కేంద్రం. ఇది కొరాపుట్ జిల్లా నుండి వేరుచేయబడింది.
- 1994: 12వ ఆసియా క్రీడలు జపాన్ లోని హిరోషిమాలో ప్రారంభమయ్యాయి.
- 2009: తుంగభద్ర నది ఉప్పొంగి కర్నూలు, మంత్రాలయం లతో సహా కర్నూలు, మహబూ నగర్ జిల్లాలలోని తుంగభద్ర తీరాన ఉన్న వందలాది గ్రామాలు నీటమునిగాయి.
జననాలు
- 1852: విలియం రామ్సే, స్కాట్లాండు కు చెందిన ప్రముఖ రసాయన శాస్త్రవేత్త నోబెల్, బహుమతి గ్రహీత. (మ.1916)
- 1869: మహాత్మా గాంధీ, భారత జాతిపిత. (మ.1948)
- 1891: కోరాడ రామకృష్ణయ్య, ప్రముఖ భాషావేత్త, తెలుగు-సంస్కృత భాషా నిపుణులు. (మ.1962)
- 1902: అన్నాప్రగడ కామేశ్వరరావు, ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు (జ.1987).
- 1904: లాల్ బహాదుర్ శాస్త్రి, భారతదేశ రెండవ శాశ్వత ప్రధానమంత్రి. (మ.1966)
- 1908: పర్వతనేని బ్రహ్మయ్య, ప్రఖ్యాతి గాంచిన ఛార్టర్డ్ అకౌంటెంట్. (మ.1980)
- 1911: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు మరియు అష్టావధాని (మ.1997)
- 1923: ఎం.శాంతప్ప, రాయలసీమకు చెందిన ప్రముఖ విద్యావేత్త, మాజీ వైస్‌ఛాన్స్‌లర్ శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (మ.2017).
- 1928: ఎస్.వి.జోగారావు, ప్రముఖ సాహిత్యవేత్త. (మ.1992)
- 1931: తాడూరి బాలాగౌడ్, భారత జాతీయ కాంగ్రేస్ నాయకుడు మరియు నిజామాబాదు లోకసభ నియోజకవర్గం సభ్యుడు. (మ.2010)
- 1943: కావూరు సాంబశివరావు, భారత పార్లమెంటు సభ్యుడు.
- 1943: మినతీ సేన్, భారత 12, 13, మరియు 14 లోక్ సభ సభ్యుడు.
- 1963: సోలిపేట రామలింగారెడ్డి, ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు.
మరణాలు
- 1961: శ్రీరంగం నారాయణబాబు, ప్రముఖ తెలుగు కవి. (జ.1906)
- 1974: మద్దులపల్లి వేంకట సుబ్రహ్మణ్యశర్మ, ప్రముఖ కవి, పండితుడు, గ్రంథ ప్రచురణకర్త. (జ.1900)
- 1982: సి.డి.దేశ్‌ముఖ్, భారత ఆర్థికవేత్త, దుర్గాబాయి దేశ్‌ముఖ్ భర్త. (జ.1896)
పండుగలు మరియు జాతీయ దినాలు
- గాంధీ జయంతి. (అంతర్జాతీయ అహింసా దినం, )
- లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.
- అంతర్జాతీయ సత్యాగ్రహ దినోత్సవం.
- ప్రపంచ సాధు జంతువుల రోజు.
- మానవ హక్కుల పరిరక్షణ దినం .
- గ్రామ స్వరాజ్ డే.
- ఖైదీల దినోత్సవం.
బయటి లింకులు
- BBC: On This Day
- This Day in History
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 2
- చారిత్రక సంఘటనలు 366 రోజులు: పుట్టిన రోజులు: స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 1: అక్టోబర్ 3: సెప్టెంబర్ 2: నవంబర్ 2:- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |