అక్టోబర్ 4: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చి →జననాలు |
చి →మరణాలు |
||
పంక్తి 16: | పంక్తి 16: | ||
== మరణాలు == |
== మరణాలు == |
||
* [[1904]] : [[ఫ్రెడెరిక్ ఆగష్ట్ బార్తోల్డి]], [[అమెరికా]] దేశంలో ఉన్న [[:en:Statue of Liberty|స్టేట్యు ఆప్ లిబర్టీ]] శిల్పి, ప్రాన్స్ లో [[:en:Belfort|బెల్ఫోర్ట్]]లో చెక్కిన [[:en:Lion of Belfort|సింహం విగ్రహము]] విగ్రహ శిల్పి (జ.1834) . |
* [[1904]] : [[:en: Frédéric Auguste Bartholdi|ఫ్రెడెరిక్ ఆగష్ట్ బార్తోల్డి]], [[అమెరికా]] దేశంలో ఉన్న [[:en:Statue of Liberty|స్టేట్యు ఆప్ లిబర్టీ]] శిల్పి, ప్రాన్స్ లో [[:en:Belfort|బెల్ఫోర్ట్]] లో చెక్కిన [[:en:Lion of Belfort|సింహం విగ్రహము]] విగ్రహ శిల్పి (జ.1834) . |
||
* [[1947]]: [[మాక్స్ ప్లాంక్]], ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858) |
* [[1947]]: [[మాక్స్ ప్లాంక్]], ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858) |
||
* [[2015]]: [[ఏడిద నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. (జ.1934) |
* [[2015]]: [[ఏడిద నాగేశ్వరరావు]], ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. (జ.1934) |
01:05, 4 అక్టోబరు 2018 నాటి కూర్పు
అక్టోబర్ 4, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 277వ రోజు (లీపు సంవత్సరములో 278వ రోజు ) . సంవత్సరాంతమునకు ఇంకా 88 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
- 1934: అరోరా ఫిలిం కంపెనీ భాగస్వామ్యంలో ‘సతీ అనసూయ’ చిత్రం మొదలైంది.
జననాలు
- 1911: కమలాకర కామేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. (మ.1998)
- 1912: కుంకలగుంట సైదులు, మద్రాసు, విజయవాడ ఆకాశవాణిలో నాదస్వరవిద్వాంసుడు.
- 1920: తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి, ప్రముఖ హేతువాది మరియు వామపక్షవాది. (మ.2013)
- 1957: గాజుల సత్యనారాయణ, తెలుగువారి సంపూర్ణ పెద్ద బాలశిక్ష రచయిత.
- 1977: సంఘవి, కన్నడ మరియు తెలుగు సినిమా నటి.
మరణాలు
- 1904 : ఫ్రెడెరిక్ ఆగష్ట్ బార్తోల్డి, అమెరికా దేశంలో ఉన్న స్టేట్యు ఆప్ లిబర్టీ శిల్పి, ప్రాన్స్ లో బెల్ఫోర్ట్ లో చెక్కిన సింహం విగ్రహము విగ్రహ శిల్పి (జ.1834) .
- 1947: మాక్స్ ప్లాంక్, ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1858)
- 2015: ఏడిద నాగేశ్వరరావు, ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత. (జ.1934)
పండుగలు మరియు జాతీయ దినాలు
- - ప్రపంచ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం.
బయటి లింకులు
- బీబీసి: ఈ రోజున
- టీ.ఎన్.ఎల్: ఈ రోజు చరిత్రలో
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 4
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 3 - అక్టోబర్ 5 - సెప్టెంబర్ 4 - నవంబర్ 4 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |