సభా పర్వము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
PhaniYesh99 (చర్చ | రచనలు) |
|||
పంక్తి 4: | పంక్తి 4: | ||
==సంస్కృత మహాభారతం== |
==సంస్కృత మహాభారతం== |
||
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౯ ఉప పర్వాలు సభా పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు |
|||
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు: |
|||
# లోకపాల సభాఖ్యాన పర్వం |
|||
# రాజసూయారంభం |
|||
# జరాసంధ వధ |
|||
# దిగ్విజయం |
|||
# రాజసూయ యాగం |
|||
# అర్ఘ్యాభిహరణం |
|||
# శిశుపాల వధ |
|||
# ద్యూతం(జూదం) మఱియు ద్రౌపదీ వస్త్రాపహరణం |
|||
# అనుద్యూతం |
|||
==ఆంధ్ర మహాభారతం== |
==ఆంధ్ర మహాభారతం== |
07:35, 7 అక్టోబరు 2018 నాటి కూర్పు
సభాపర్వము, మహాభారతంలోని రెండవ పర్వము. కురుసభా రంగం, మయసభ, పాచికల ఆట, పాండవుల ఓటమి, రాజ్యభ్రష్టత ఇందులోని ముఖ్యకథాంశాలు.
సంస్కృత మహాభారతం
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౯ ఉప పర్వాలు సభా పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- లోకపాల సభాఖ్యాన పర్వం
- రాజసూయారంభం
- జరాసంధ వధ
- దిగ్విజయం
- రాజసూయ యాగం
- అర్ఘ్యాభిహరణం
- శిశుపాల వధ
- ద్యూతం(జూదం) మఱియు ద్రౌపదీ వస్త్రాపహరణం
- అనుద్యూతం