ద్రోణ పర్వము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
PhaniYesh99 (చర్చ | రచనలు) |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
==సంస్కృత మహాభారతం== |
==సంస్కృత మహాభారతం== |
||
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౮ ఉప పర్వాలు ఆది పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు. |
|||
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు: |
|||
# ద్రోణాభిషేకం |
|||
# సంశప్తకుల వధ |
|||
# పద్మవ్యూహం - అభిమన్యుని మరణం |
|||
# ప్రతిజ్ఞా పర్వం |
|||
# జయద్రథ వధ |
|||
# ఘటోత్కచుని మరణం |
|||
# ద్రోణ వధ |
|||
# నారాయణాస్త్ర ప్రయోగం |
|||
==ఆంధ్ర మహాభారతం== |
==ఆంధ్ర మహాభారతం== |
08:01, 7 అక్టోబరు 2018 నాటి కూర్పు
ద్రోణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఏడవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.
ద్రోణాచార్యుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం
సంస్కృత మహాభారతం
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౮ ఉప పర్వాలు ఆది పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- ద్రోణాభిషేకం
- సంశప్తకుల వధ
- పద్మవ్యూహం - అభిమన్యుని మరణం
- ప్రతిజ్ఞా పర్వం
- జయద్రథ వధ
- ఘటోత్కచుని మరణం
- ద్రోణ వధ
- నారాయణాస్త్ర ప్రయోగం