ద్రోణ పర్వము: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
PhaniYesh99 (చర్చ | రచనలు) |
PhaniYesh99 (చర్చ | రచనలు) |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
==సంస్కృత మహాభారతం== |
==సంస్కృత మహాభారతం== |
||
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౮ ఉప పర్వాలు |
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౮ ఉప పర్వాలు ద్రోణ పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు. |
||
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు: |
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు: |
08:02, 7 అక్టోబరు 2018 నాటి కూర్పు
ద్రోణ పర్వము, మహాభారతం ఇతిహాసంలోని ఏడవ భాగము. ఆంధ్ర మహాభారతంలో ఈ భాగాన్ని తిక్కన అనువదించాడు.
ద్రోణాచార్యుని నాయకత్వంలో జరిగిన కురుక్షేత్ర సంగ్రామం ఈ పర్వం కథాంశం
సంస్కృత మహాభారతం
మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౮ ఉప పర్వాలు ద్రోణ పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.
సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:
- ద్రోణాభిషేకం
- సంశప్తకుల వధ
- పద్మవ్యూహం - అభిమన్యుని మరణం
- ప్రతిజ్ఞా పర్వం
- జయద్రథ వధ
- ఘటోత్కచుని మరణం
- ద్రోణ వధ
- నారాయణాస్త్ర ప్రయోగం